Breaking News

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి

 

రెంజల్‌, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందని రెంజల్‌ తహసీల్దార్‌ వెంకటయ్య అన్నారు. సోమవారం తహసీల్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఆయన నిర్వహించారు.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలుశాఖల అధికారులు, ఫిర్యాదుదారులు, డిప్యూటి తహసీల్దార్‌ డేవిడ్‌, ఏవో సిద్దిరామేశ్వర్‌, పశువైద్యాధికారి తదితరులు పాల్గొన్నారు.

Prajavani is to Solve Public Problems Renjal

 

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article