తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో ఎం.వినోద్‌చారికి చోటు

 

ఆర్మూర్‌, జూన్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు 2015లో ఎం.వినోద్‌చారికి చోటు లభించింది. రాష్ట్ర గీతాన్ని, సిఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని ఆవాలతో రాసినందుకు ఈ ఘనత సాధించాడు. ఇందుకుగాను 15 గంటల సమయం పట్టినట్టు చారి తెలిపారు. ముఖ్యమంత్రి తనకు ప్రోత్సాహాన్ని అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని చారి అంటున్నారు. ఈ విజయాన్ని కేసీఆర్‌కు అంకితమిస్తున్నట్టు తెలిపారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

ఆజాద్‌ చంద్రశేఖర్‌కు ఘన నివాళి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత జాతీయోద్యమ పోరాట యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ 89 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *