Breaking News

Daily Archives: August 5, 2015

అనుమానాస్పదంగా విద్యార్థి దారుణ హత్య

  ఇందూరు, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. సాయికిరణ్‌ (17) అనే విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన నిజామాబాద్‌నగరంలో చోటుచేసుకుంది. రెంజల్‌ మండలం బాగేపల్లి గ్రామానికి చెందిన సాయికిరణ్‌ అనే విద్యార్థి బోధన్‌ విద్యావికాస్‌ జూనియర్‌ కాలేజీలో బిపిసి మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బాగేపల్లి గ్రామ పెద్ద సాయిబాబాగౌడ్‌ కథనం ప్రకారం… మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కళాశాల ప్రిన్సిపల్‌ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్‌ ...

Read More »

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఉల్లిగడ్డల విక్రయం

  కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో సబ్సిడీ కింద ఉల్లిగడ్డలను స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ చేతుల మీదుగా విక్రయాలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉల్లిగడ్డల ధరలు పెరిగిన నేపథ్యంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారిని మార్క్‌ఫెడ్‌ 50 శాతం సబ్సిడీతో రూ. 20లకు కిలో చొప్పున ఒక్కొక్కరికి రెండు కిలోల ఉల్లిగడ్డలు అందజేస్తున్నామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉల్లిగడ్డలు ...

Read More »

ప్రతి రేషన్‌కార్డుపై 2 కిలోల ఉల్లి

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాత్కాలికంగా ఉల్లిధర పెరిగినందున రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌ కమిటీల ద్వారా ఉల్లిగడ్డను సరసమైన ధరతో వినియోగదారులకు అందజేయడానికి బుధవారం ప్రారంభించామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం పూలాంగ్‌ రైతు బజారులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోగల అన్ని జిల్లాల్లోని అన్ని డివిజన్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు కిలో రూ. 20 లకే ఒక కుటుంబానికి ఒక రేషన్‌కార్డుపై 2 ...

Read More »

6న ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి ఉత్సవాలు

  నిజామాబాద్‌ కల్చరల్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 6వ తేదీన జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జన్మదినాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించినట్టు తెలిపారు. జయశంకర్‌ జయంతి ఉత్సవాలను తమ పరిధిలో ఉన్న కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జరిపేందుకు చొరవ తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ...

Read More »

మైనార్టీలకు 500 కోట్లు మంజూరు

  – రాష్ట్ర మైనార్టీ కమీషన్‌ ఛైర్మన్‌ అబిద్‌ రసూల్‌ఖాన్‌ నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ కమీషన్‌ గురించి సంబంధిత ప్రజలకు తెలియజేసి ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను, సంఘ సభ్యులను రాష్ట్ర మైనార్టీ కమీషన్‌ ఛైర్మన్‌ అబిద్‌ రసూల్‌ఖాన్‌ తెలిపారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా స్తానిక ప్రగతిభవన్‌లో ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమంపై సంబంధిత అధికారులతో, సంఘ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అల్పసంఖ్యాక వర్గాల అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని ...

Read More »

అంగన్‌వాడిల్లో ప్రతి శుక్రవారం ఆంగ్ల బోధన

  నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలకు ఇంగ్లీషులో పాఠాలు చెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ తెలిపారు. బుధవారం పూలాంగ్‌ ప్రాంతంలోని అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులతో ప్రతి శుక్రవారం అంగన్‌వాడి పిల్లలకు ఆంగ్లంలో పాఠాలు బోధించడానికి ఎంపిక చేశారు. ఈ సందర్బంగా పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎక్కువగా పేదవారున్నందున వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించే ఆర్థిక ...

Read More »