Breaking News

Daily Archives: August 10, 2015

మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌పై చర్యలు తీసుకోవాలి

  – ఆర్యవైశ్య సంఘం డిమాండ్‌ కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీపై పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి ఆర్యవైశ్య సంఘం వివేకానంద కాలనీ ఆధ్వర్యంలో డిమాండ్‌ చేశారు. సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సంఘ సభ్యుడైన ప్రసన్నకుమార్‌, ఆయన కుటుంబ సభ్యులపై ఈనెల 2న మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, ఆయన అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈనెల 2న స్థానిక ప్రియా ...

Read More »

విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు

  కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో సోమవారం మానవ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో వైద్యులు పుట్ట మల్లికార్జున్‌ విద్యార్థులకు వైద్య పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. అనంతరం బాలల హక్కులు, పరిరక్షణ అనే అంశంపై సదస్సు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కమిటీ అధ్యక్షుడు భద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఇటుక బట్టీలు, ఇళ్ళు నిర్మాణ పనుల్లో తమ బాల్యాన్ని మగ్గనీయకుండా ...

Read More »

ఆర్టీసి డిపో ఆవరణలో టిఎంయు నాయకుల ధర్నా

  కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్టీసి డిపో మేనేజర్‌, సిఐ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆద్వర్యంలో సోమవారం మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. డిపో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిఎం, సిఐలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా టిఎంయు డిపో కార్యదర్శి హరినాథ్‌ మాట్లాడుతూ బస్సుల్లో కొత్త పనిముట్లు తెప్పించాలని, గ్యారేజీలోని కార్మికులకు సరిపడా పనిముట్లు ఇవ్వాలని, అక్రమ చార్జిషీటు, డిబెట్‌ రద్దు చేయాలని, విద్యార్థులకు బస్‌ పాస్‌లకు అనుగుణంగా బస్సు ...

Read More »

కలకత్తా శిల్పి ఘర్‌ ఆధ్వర్యంలో మట్టి గణపతుల తయారీ

  కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలకత్తా శిల్పి ఘర్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో మట్టి గణపతులను రూపొందించి కలకత్తా కళాకారులు అందరిని ఆకర్షిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలకత్తాకు చెందిన కళాకారులు ఎలాంటి రసాయన పదార్థాలు, పిఓపి, రంగులు వినియోగించకుండా కలకత్తా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన మట్టితో భారీ గణేశ్‌ విగ్రహాలు రూపొందిస్తున్నారు. పీరూ భాయ్‌ అనే వ్యక్తి కలకత్తా శిల్పి ఘర్‌ నిర్వహిస్తున్నారు. విగ్రహాల తయారీలో నైపుణ్యం పొందిన కళాకారులు కేవలం మట్టితో వివిధ ఆకారాల్లో ...

Read More »