Breaking News

Daily Archives: August 13, 2015

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింహారావు కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీలకు తెరాస ప్రభుత్వం 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింహారావు డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆద్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 6న చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బస్సు జాత గురువారం కామారెడ్డికి చేరుకుంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ...

Read More »