Breaking News

నిజామాబాద్‌ అర్బన్‌కు 1500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

 

నిజామాబాద్‌ రూరల్‌, నవంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌కు ప్రభుత్వం 1500 రెండు పడకల గదుల ఇళ్లను మంజూరు చేసినట్టు ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇన్‌చార్జి కలెక్టరు చాంబరులో మాట్లాడుతూ నిజామాబాద్‌ అర్బన్‌కు గతంలో 400 రెండు పడకల గదుల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని అదనంగా మరో 1100 లు రెండు పడకల గదులను మంజూరు చేసిందని, వాటిని నిర్మించనున్నట్టు ఆయన వివరించారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *