Breaking News

దుబాయ్ లో 22న జనవరి 2016 సంప్రదాయం వారిచే శ్రీ వేంకటేశ్వర కళ్యాణం

దుబాయ్ లో జనవరి 22, 2016న సంప్రదాయం సంస్థవారిచే శ్రీ వేంకటేశ్వర కళ్యాణం – జె.యస్.యస్ ప్రైవేటు స్కూల్, సఫా పార్క్ వేదికగా జరగబోతుంది.
ఈ కార్యక్రమములో స్వామివారి కల్యాణంలో గాని, వాలంటీర్స్ గా కాని పాల్గొనదలచిన వారు ఈ https://goo.gl/SORQ7t లింక్ క్లిక్ చేసి నమోదు చేసుకొవచ్చు.
ఈ కార్యక్రమం ఉచితం అని, ఎటువంటి ఫీజులు లేవని కావున స్వామివారి సేవ లో పాల్గొని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరినారు. నిర్వాహకులను సంప్రదించవలసిన వివరాలు:

Mana Sampradayam Dubai
manasampradayam@gmail.com
Srini +971555794466
Kumar +971551777109
Venkat +971504576341

 

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే…

ఒకసారి శివాజీ సైనికాధికారి ఓ ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలును తీసుకొచ్చాడు. ఆమెను శివాజీ ముందు ప్రవేశపెట్టడంతో ...

Comment on the article