Breaking News

భీమ్‌గల్‌ విద్యార్థికి కాంస్య పతకం

 

భీమ్‌గల్‌, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని బి.సంపద నవంబర్‌ 28వ తేదీ నుంచి 30 వరకు మెదక్‌ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్తాయి అండర్‌-14 (ఎస్‌జిఎఫ్‌) కబడ్డి క్రీడల్లో ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించడంతో మంగళవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థినిని అభినందించడం జరిగింది. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్‌ షఫీక్‌, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణన్‌ నాయర్‌, నిజాముద్దీన్‌, వ్యాయామ ఉపాధ్యాయులు పరంజ్యోతి, కుమార్‌, వెంకటేశ్‌, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అంబులెన్స్ ప్రారంభం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎన్ఆర్ఐ దాతలు డొనేట్ చేసిన అంబులెన్్స‌ను జిల్లా కలెక్టర్ ...

Comment on the article