Breaking News

15న సామూహిక మహా పడిపూజ

 

ఆర్మూర్‌, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో అయ్యప్ప స్వాములు సామూహిక పడిపూజ ఈనెల 15న సాయంత్రం నిర్వహించడం జరుగుతుందని సేవాసమితి అధ్యక్షుడు పెంట జలందర్‌, జనార్దన్‌గౌడ్‌, సదాశివులు బుధవారం తెలిపారు.

సామూహిక పడిపూజకు ప్రముఖ వేద పండితులు గురుస్వామి బాల్యాపల్లి సుబ్బారావు ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వారు చెప్పారు. పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు, స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Check Also

నిర్జీవంగా ఉన్న దేశాన్ని అభివృద్దివైపు తీసుకెళ్ళారు…

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం పండిత్ జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ...

Comment on the article