Breaking News

Daily Archives: December 9, 2015

కేవలం మూడు నిమిషాల్లో కలయికను ముగించేస్తారు

Q : * ఆరేళ్ల నుంచీ మా వారి తీరుతో అసౌకర్యంగా ఉంటోంది. కేవలం మూడు నిమిషాల్లో కలయికను ముగించేస్తారు. నా మనసుని అర్థం చేసుకుని, ఇంకొంచెం సేపు కొనసాగించరు. అంత తక్కువ సమయంలో కలయికను ముగిస్తున్నారంటే, ఆయనలో ఏదయినా లోపం ఉందేమోనని అనిపిస్తోంది. ఈ కారణంగా పేరుకున్న అసంతృప్తీ, మాటలతో… మా మధ్య గొడవలవుతున్నాయి కూడా. సాధారణంగా లైంగికచర్య ఎంతసేపు ఉండాలి?— ఓ సోదరి Ana : లైంగికచర్య ఎంతసేపు ఉండాలనేది వ్యక్తుల్ని బట్టి ఉంటుంది. అందరూ ఒకే సమయం తీసుకుంటారని చెప్పలేం. ...

Read More »

ఇండోనేసియా విమానాశ్రయంలో నకిలీ బాంబు కలకలం

బాలి విమానాశ్రయంలో బొమ్మ బాంబుతో డేవిడ్ ఫోగ్లి (48) అనే బ్రిటన్ వ్యక్తి భయాందోళన సృష్టించాడు. బాలి నుంచి దోహా వెళ్లాల్సిన ఖతార్ ఎయిర్ వేస్ విమానం టేకాఫ్కు సిద్ధంగా ఉన్న సమయంలో.. అధికారులు డేవిడ్ను అతడితో పాటు వచ్చిన మరో మహిళా ప్యాసింజర్ను విమానం నుంచి కిందకు దింపేశారు. దీనికి కారణం డేవిడ్ వద్ద ఉన్న బొమ్మ. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇద్దరిని విమానం నుంచి దింపేసి అధికారులు ప్రశ్నించారు. అది బొమ్మ అని, న్యూ ఇయర్ పార్టీ కోసం దానిని ...

Read More »

4జి సేవల్లోకి వొడాఫోన్

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వొడాఫోన్ ఇండియా దేశీయంగా 4జి సేవలను ప్రారంభించింది. మంగళవారం కొచ్చి నుంచి 4జి సేవల్లోకి వొడాఫోన్ ప్రవేశించగా, ఈ నెల 14 నుంచి కొచ్చిలో 4జి సేవలు వొడాఫోన్ వినియోగదారులకు అందనున్నాయి. అతిత్వరలో త్రివేండ్రం, కాలికట్‌లలోనూ ఈ సేవలను సంస్థ అందుబాటులోకి తేనుంది. అంతేగాక వచ్చే ఏడాది మార్చి నాటికి ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాల్లోనూ 4జి సేవలను విస్తరింపజేయాలని వొడాఫోన్ చూస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో వొడాఫోన్ 4జీ సేవల ప్రసారాలను పరీక్షిస్తోంది. కాగా, ఈ ఏడాది ఆగస్టు ...

Read More »

భాగ్యనగరంలో ‘భద్రత’!

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరంలో జన జీవనాన్ని ఆవహించి ఉన్న అభద్రత నిరంతరం తీవ్రతరవౌతోంది. అంతర్గత సంఘ విద్రోహ శక్తులు చెలరేగుతుండడం, విదేశీయ నేరస్థులు చొరబడిపోతుండడం పునరావృత్తమవుతున్న భద్రతా రాహిత్యతకు ప్రధాన ప్రాతిపదికలు! పాలనా యంత్రాంగంలో గూడుకట్టుకుని ఉన్న నిర్లక్ష్యం ఈ అభద్రతను పెంచుతోంది. పాలనా యంత్రాంగంలోను ప్రత్యేకించి నేర నిరోధక యంత్రాంగంలోను నేర ప్రవృత్తి పెరుగుతుండడం ప్రజలను భయంకర ప్రమాదాలకు గురి చేస్తున్న మరో సమకాలీన వికృతి! దాదాపు అన్ని ఖండాలనుండి భాగ్యనగరంలోకి వచ్చి చేరుతున్న విదేశీయులు భౌతిక బీభత్సకాండకు ...

Read More »