Breaking News

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

 

కామారెడ్డి, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు బుధవారం కామారెడ్డి కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా నాయకులు మహ్మద్‌ నయీమ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తెలంగాణ దేవత సోనియా గాంధీ అని ఆమెను ప్రజలు ఎన్నటికి మరిచిపోలేరని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభీష్టాన్ని ఆమె నెరవేర్చారని, ప్రజల హృదయాల్లో గూడు కట్టుకొని ఉన్నారని, కార్యక్రమంలో కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు మహ్మద్‌ ఇషాక్‌ షేరూ, కన్నయ్య, చింతల శ్రీనివాస్‌, ముదాం రమేశ్‌, రాజు, చందూ, ప్రవీణ్‌, రఫీక్‌, సందీప్‌, మెహర్‌, ప్రభాకర్‌, రాజమణి, తదితరులున్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article