Breaking News

నిరుద్యోగ రుణాల కోసం 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి

 

ఆర్మూర్‌, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టనంతోపాటు మండలంలోని గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు బిసి కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఇవో పిఆర్‌డి దామోదర్‌ బుధవారం తెలిపారు.

సబ్సిడీ రుణాల కోసం ఈనెల 15వ రకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధికల్పించే ఉద్దేశంతో రునాలు అందజేస్తున్నారని పేర్కొన్నారు.

Check Also

నిర్జీవంగా ఉన్న దేశాన్ని అభివృద్దివైపు తీసుకెళ్ళారు…

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం పండిత్ జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ...

Comment on the article