Breaking News

పిప్రిలో సక్సెషన్‌డ్రైవ్‌

 

ఆర్మూర్‌, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పిప్రి గ్రామంలో తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆద్వర్యంలో సోమవారం సక్సెషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో 18 మ్యుటేషన్స్‌ పరిష్కరించి పట్టా పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్టు తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసి, ఎంఆర్‌ఐ, విఆర్వో తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిర్జీవంగా ఉన్న దేశాన్ని అభివృద్దివైపు తీసుకెళ్ళారు…

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం పండిత్ జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ...

Comment on the article