Breaking News

Daily Archives: December 17, 2015

నూతన పర్యాటక ఆకర్షణగా మారనున్న అల్ నూర్ ద్వీపం ప్రారంభించిన షార్జా పాలకుడు

అల్ నూర్ ద్వీపాన్ని మంగళవారం షార్జా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యులు , గౌరవనీయ రాజు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ క్యసిమి ప్రాంభించారు. అల్ నూర్ మసీద్ పక్కనే , 45,470 చదరపు   మీటర్ల విస్తీర్ణంలో ఈ ద్వీపం ఉంది. ప్రఖ్యాతి రూపశిల్పి ఆంద్రీ హేల్లెర్ పనితనానికి ఇదో మచ్చు తునకగా   నిలుస్తుంది. సహజమైన పర్యావరణం అల్ నూర్ ద్వీపం ప్రధాన ఆకర్షణ. తూర్పు , ఆగ్నేయ ఆసియా లో  కనిపించే 600 రకాల సితాకోకాచిలుకలు ఇక్కడ చూడవచ్చు. అలాగే ...

Read More »

హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: హైదరాబాద్‌లో ఓ నూతన క్యాంపస్‌ను నిర్మించనున్నట్లు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ప్రకటించారు. అంతేగాక భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ భారత సంతతి సాఫ్ట్‌వేర్ దిగ్గజం స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, వ్యాపారాభివృద్ధి కోసం పెట్టుబడులు పెడతామన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన సుందర్ పిచాయ్.. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలిశారు. ఈ ఏడాది ఆగస్టులో గూగుల్ సిఇఒగా నియమితులైన తర్వాత భారత్‌లో ...

Read More »

అంగస్తంభన దెబ్బతినడం

ప్రశ్న : నాకు పాతికేళ్లు. ఈ మధ్య వరకు నాకు లైంగిక వాంఛలు బాగానే వుండేవి. అంగస్తంభన కూడా నార్మల్‌గానే వుండేది. కానీ, ఇటీవల నా అంగం సరిగా స్తంభిండం లేదు. నాకింకా పెళ్లి కాలేదు. కాబట్టి హస్తప్రయోగం చేసుకుంటున్నాను. అపుడు ఎక్కువ ఒత్తిడి కలిగించడంవల్ల ఇలా అంగం మెత్తబడిపోయిందని నా అనుమానం. నా అంగం మామూలుగా స్తంభించాలంటే ఏం చేయాలి?(ఒక అబ్బాయి ) జవాబు : మీకు ఏర్పడిన సమస్య యాంగ్జయిటీ వల్ల వచ్చిందే తప్ప, మరొకటి కాదు. ఒకసారి కాకపోయినా మరోసారయినా ...

Read More »

అసలు సిసలైన అధికారి

నేను వాష్‌రూంలో వుండి మీ ఫోన్‌కాల్‌ను అందుకోలేదు. చెప్పండి సార్! ఏం కావాలి…?’ అంటూ ఓ చత్తీస్‌గఢ్ మంత్రివర్యునికి ప్రస్తుతం బలరాంపుర కలెక్టర్‌గావున్న పాల్ ఎలెక్స్ మీనన్ సంజాయిషిగా మాట్లాడిన మాటలివి. ‘మారుమూల గిరిజన ప్రాంతంలో అరవైవేల రూపాయల జీతానికి, కుటుంబ సభ్యుల్ని ఏడాదికోసారి కలుస్తూ, ప్రోత్సాహమేలేని ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పనిచేయడం ఓ పీడకల..’అంటూ ఈమధ్యన ఫేస్‌బుక్‌లో రాసుకుని వివాదాల్లోకి ఎక్కిన పాల్, 2012లో సుకుమా జిల్లా కలెక్టర్‌గా వున్నప్పుడు మావోయిస్టులు పట్టుకెళ్ళగా, ప్రభుత్వం బి.డి.శర్మను, హరగోపాల్‌ను మధ్యవర్తులుగా పంపించింది. బిడి శర్మగా ...

Read More »