Breaking News

Daily Archives: December 26, 2015

పిడిఎస్‌యు డివిజన్‌ మహాసభలను జయప్రదం చేయాలి

  కామారెడ్డి, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో ఈనెల 30న జరిగే పిడిఎస్‌యు 3వ డివిజన్‌ మహాసభలను విజయవంతం చేయాలని పిడిఎస్‌యు డివిజన్‌ ఉపాధ్యక్షుడు డి.సురేశ్‌ కోరారు. పిడిఎస్‌యు స్తానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాస్త్రీయ విద్యాసాధన లక్ష్యంగా విద్యార్థి సమస్యలను పరిష్కరిస్తూ పిడిఎస్‌యు పోరాడుతుందన్నారు. భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన కోసం మహాసభలు నిర్వహించనున్నామన్నారు. దేశంలో ఉన్నకార్పొరేట్‌ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యా రక్షణే ధ్యేయంగా పిడిఎస్‌యు పోరాటాలు చేస్తుందన్నారు. కెసిఆర్‌ ...

Read More »

29న అఖిలపక్షం ఆధ్వర్యంలో జలసాధన యాత్ర

  – విజయవంతం చేయాలని నాయకుల పిలుపు కామారెడ్డి, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాణహిత-చేవెళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్యాకెజి-22 ను రద్దుచేయడాన్ని నిరసిస్తూ ఈనెల 29న అఖిలపక్షం ఆధ్వర్యంలో జల సాధన యాత్ర చేపట్టినట్టు అఖిలపక్ష కమిటీ ప్రతినిధులు తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. 29న ఉదయం 9 గంటలకు సదాశివనగర్‌ మండలం భూంపల్లి నుంచి గాంధారి ఎక్స్‌రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. కామారెడ్డి-ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని అఖిలపక్ష నాయకులతో పాటు ...

Read More »

ఘనంగా బారడి పోచమ్మ పండగ

  బోధన్‌, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలో బారడి పోచమ్మ పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భాజా, భజంత్రీలతో మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని అమ్మవారికి తరలివచ్చారు. ఇంటిల్లిపాది అమ్మవారి కరుణ కటాక్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిండి పదార్థాలు, తీపి వంటకాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి సామూహిక భోజనాలు చేశారు. కుటుంబ సభ్యులను, గ్రామస్తులను చల్లగా చూడాలని,సుఖ శాంతులతో వర్ధిల్లాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగాధర్‌ దేశాయ్‌, హౌజిరావు దేశాయ్‌, ఆయా ...

Read More »

మొరం టిప్పర్‌ బోల్తా – వ్యక్తి మృతి

  ఎడపల్లి, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం బ్రాహ్మణ్‌పల్లి గ్రామంలో చెరువుకట్టపై నుంచి మొరం టిప్పర్‌ బోల్తాపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ ఎం.డి. హసీఫ్‌ కథనం ప్రకారం… వర్ని మండలం రుద్రూర్‌ గ్రామానికి చెందిన కర్రోల్ల తులసి ప్రసాద్‌ (33) శనివారం ధూపల్లి – రెంజల్‌ రోడ్డును మొరం పనులు జరుగుతుండగా టిప్పర్‌లో కూర్చున్న ప్రసాద్‌ చెరువు కట్టపై టిప్పర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో టిప్పర్‌ కింద ఇరుక్కుపోయి ప్రసాద్‌ అక్కడికక్కడే మృతి ...

Read More »

ఎడపల్లి బస్టాండ్‌ను పరిశీలించిన ఆర్టీసి డిఎం

  ఎడపల్లి, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనుగడలేని ఆర్‌టిసి బస్టాండ్‌ను పునరుద్దరించేందుకుగాను బోధన్‌ డిపో మేనేజర్‌ భవభూతి శనివారం గ్రామ పంచాయతీ సహకారంతో పారిశుద్య సిబ్బంది ద్వారా ఎడపల్లి కొత్తబస్టాండ్‌ పరిసరాలను శుభ్రం చేయించారు. బస్టాండ్‌ ఆవరణలో ముళ్ల పొదలు, చెత్త, చెదారం పేరుకుపోవడంతో బస్టాండ్‌ దుర్బరంగా మారింది. దీంతో మూడురోజుల క్రితం డిప్యూటి సిటిఎం బస్టాండ్‌ను తనిఖీ చేసి పునురుద్దరించేందుకు చర్యలు చేపట్టాలని డిఎంను ఆదేశించడంతో పనులు ప్రారంభించినట్టు మేనేజర్‌ పేర్కొన్నారు. త్వరలో బస్టాండ్‌లో మొరంతో చదునుచేయించి ...

Read More »

నీటి సమస్య పరిష్కరించాలి

  ఆర్మూర్‌, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో తీవ్ర నీటి సమస్య నెలకొంది. దీన్ని పరిష్కరించడానికి మునిసిపల్‌ అధికారులు చర్యలు తీసుకున్నా వాటిని పూర్తి స్తాయిలో అమలు పరచకపోవడంతో నీటి సమస్య తీవ్ర తరమవుతుంది. పట్టణంలో 23 వార్డులుండగా, కేవలం 7 నీటి ట్యాంకర్ల ద్వారానే నీరు సరఫరా అవుతుంది. దీంతో వార్డులు అధికమై ట్యాంకర్ల లోపముండడంతో సక్రమంగా నీరు కాలనీలకు చేరడం లేదు.దీంతో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా మునిసిపల్‌ పాలకవర్గం స్పందించి ...

Read More »

అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత

  ఆర్మూర్‌, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసిఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆవులను ఆర్మూర్‌ పట్టణ బిజెపి, బిజెవైఎం, శివసేన, భజరంగ్‌దళ్‌ నాయకులు శనివారం పట్టుకొని ఆవులను సిద్దులగుట్టపై గల గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవులను అక్రమంగా తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వారుతెలిపారు. కార్యక్రమంలో బిజెవైఎం పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్‌, నాయకులు ద్యాగ ఉదయ్‌, రాము, గోపి, కిషన్‌, శ్రీధర్‌, తదితరులున్నారు.

Read More »

చలి-పులి

  ఆర్మూర్‌, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా చలి పులిలా విజృంభిస్తుంది. వాతవరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఎముకలు కొరికే చలి ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో స్వెటర్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. చలి తీవ్రతకు తట్టుకోలేక ఎక్కడి వారు అక్కడే మంటలు పెట్టుకొని వెచ్చబడుతున్నారు. మరికొన్ని రోజులు చలి ఇంత కంటే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వారుచెప్పడంతో ప్రజలు ...

Read More »

పోలీసు నిఘాలో నందిపేట

  నందిపేట, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌పై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా స్వచ్చందంగా దుకాణాలు బంద్‌ చేసి బంద్‌ పాటిస్తున్నపుడు సర్పంచ్‌, అతని అనుచరులతో వచ్చి దుకాణాలు తెరవాలని గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎస్‌ఐ జాన్‌రెడ్డి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా స్పందించకపోవడంతో డిఎస్‌పి రాంరెడ్డి హుటాహుటిన తన డివిజన్‌లోని ఎస్‌ఐలతో కలిసి నందిపేటకు చేరుకున్నారు. ఇరువర్గాల వారిని సముదాయించి శాంతింపజేశారు. వదంతులు, పుకార్లు నమ్మవద్దని, ...

Read More »

సర్పంచ్‌కు వ్యతిరేకంగా బస్టాండ్‌ ఎదుట ధర్నా

  నందిపేట, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట సర్పంచ్‌ షాకీర్‌ హుస్సేన్‌పై జరుగుతున్న అవినీతి ఆరోపణలపై జరుగుతున్న పోరు తారాస్థాయికి చేరింది. ప్రభుత్వ భూముల్లో అనుమతులు ఇస్తున్నారని, కట్టని ఇళ్లకు కూడా ఇంటి నెంబర్లు కేటాయించాడని, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడని, గత కొన్ని రోజులుగా ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నా విచారణలో జాప్యం జరుగుతుందని నిరసిస్తూ గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు శనివారం బంద్‌ పాటించి బస్టాండ్‌ ఎదుట దర్నా నిర్వహించారు. ఈ ...

Read More »

ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

  మోర్తాడ్‌, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఏర్గట్ల గ్రామంలోగల గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో శనివారం దర్నా నిర్వహించారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా నెలకొందని, సర్పంచ్‌ పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అదికారి సైతం మండలాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ముందస్తుగా తాగునీటి కోసం చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం ...

Read More »

మద్యం సిట్టింగ్‌లకు పాల్పిడితే దాబాలను సీజ్‌ చేస్తాం

  మోర్తాడ్‌, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ జాతీయ రహదారిపైగల దాబాల్లో మద్యం సిట్టింగ్‌లకు పాల్పడవద్దని మోర్తాడ్‌ ఎస్‌ఐ శనివారం దాబాలను సందర్శించి యజమానులను ఆదేశించారు. దాబాల్లో మద్యంసిట్టింగ్‌లకు పాల్పడవద్దని, గ్రామాల్లో సైతం దాబాలు ఏర్పాటు చేసి మద్యం సిట్టింగ్‌లకు పాల్పడితే సీజ్‌చేస్తామని ఎస్‌ఐ అశోక్‌రెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలో జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు ముందస్తుగా దాబా యజమానులను హెచ్చరించినట్టు ఎస్‌ఐ వివరించారు. ఎవరు ఎంతటి వారైనా మద్యంసిట్టింగ్‌లకు పాల్పడితే కఠిన ...

Read More »

అయుత చండీయాగానికి తరలిన తెరాస నాయకులు

  మోర్తాడ్‌, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలం నుంచి జడ్పిటిసి ఎనుగందుల అనిత పూర్ణానందం, తెరాస మండల అధ్యక్షుడు కల్లడి ఏలియా, వైస్‌ ఎంపిపి జాగిరపు మోహన్‌రెడ్డి, మండల సర్పంచ్‌లు, మండల ఎంపిటిసిలు,కార్యకర్తలు, నాయకులు తమ తమ వాహనాల్లో శనివారం చండీ యాగానికి తరలివెళ్ళారు. యాగం బాధ్యతలను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల నుంచి తెరాస ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు.

Read More »

30 నుంచి జిల్లా స్తాయి కబడ్డి, వాలీబాల్‌ టోర్ని

  మోర్తాడ్‌, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో గ్రామాభివృద్ది కమిటీ, శైనింగ్‌ స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఈనెల 30,31 తేదీల్లో జిల్లా స్తాయి కబడ్డి, వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు శనివారం తెలిపారు. రెండ్రోజులపాటు టోర్ని కొనసాగుతుందని, భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

Read More »

చలి బాబోయ్… చలి…

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్‌లో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం మారిపోయింది. చలికాలం మొదలై చాలాకాలం అయినప్పటికీ గురువారం వరకు పెద్దగా చలిగా అనిపించలేదు. శుక్రవారం నుంచి చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. చీకటి పడగానే పెరిగిన చలిలో జనం ఇళ్ళకే పరిమితమయ్యారు. వివిధ పనుల మీద హైదరాబాద్‌కి వచ్చినవారికి సరైన ఆశ్రయం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బస్టాండుల్లో, ఆస్పత్రుల వద్ద జనం అవస్థ వర్ణనాతీతంగా వుంది. పారిశుద్ధ్య కార్మికులు చలిలో వణుకుతూనే నగరంలో రోడ్లు శుభ్రం చేశారు. ఉత్తర భారత ...

Read More »

బాలయ్య ఫ్యాన్స్ కు షాక్ న్యూస్..

సంక్రాంతి ఎప్పుడు వస్తుందా..బాలయ్య బాబు నటించిన డిక్టేటర్ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు షాక్ న్యూస్ వినబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. బాలకృష్ణ 99వ చిత్రం డిక్టేటర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సంగతి తెల్సిందే. లయన్ పరాజయం చెందడంతో ఎలాగైన డిక్టేటర్ తో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్న బాలయ్య కు ఎన్టీఆర్ , నాగార్జున రూపం లో ఎదురు దెబ్బ తగలనుంది.. వీరు నటించిన సోగ్గాడు చిన్ని నాయానా , నాన్నకు ప్రేమతో ...

Read More »

గోబి పకోడి

కావలసిన పదార్థాలు: కాలిఫ్లవర్‌ – అర కిలో, శెనగపిండి – పావుకిలో, పచ్చిమిరపకాయలు – ఆరు, కారం – ఒక టీ స్పూను, సోడా – చిటికెడు, కలర్‌ – కొద్దిగా, కొత్తిమీర – ఒక కట్ట, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా. తయారుచేయు విధానం: కాలిఫ్లవర్‌ని వేడినీళ్లలో వేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కోసుకోవాలి. వీటిలో శెనగపిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తురుము, సోడా, కలర్‌, కారం, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద ...

Read More »

మగాడిపై ఆడోళ్ల అత్యాచారం.. వీర్యం సేకరణ..

దక్షిణాఫ్రికా : ఆడోళ్లపై అత్యాచారం చేయడం చూశాం.. కానీ దీనికి విరుద్ధంగా మగాడిపై ముగ్గురు ఆడోళ్లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా అతడి వీర్యాన్ని సేకరించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని పోర్టు ఎలిజబెత్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రోడ్డుపై వెళ్తున్న 33 ఏళ్ల వ్యక్తిని బీఎండబ్ల్యూ కారులో వచ్చిన మహిళలలు బలవంతంగా ఎక్కించుకున్నారు. కారులోకి లాగిన తర్వాత అతడికి తెలియని పదార్థం ఇచ్చారు. ఇక ముగ్గురు వేర్వేరుగా అతనిపై అత్యాచారం చేసి వీర్యాన్ని సేకరించారు. వీర్యాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌ల్లో సేకరించి చల్లని బాక్స్‌లో ...

Read More »

కేజ్రీవాల్ గురివింద వైఖరి

జూలై నెల పదిహేడవ తేదీ, 2015న ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రికలో వచ్చిన ఒక వార్త కథనం ఇలా ఉంది; ”ఆశిష్‌జోషి అనే ఒక సీనియర్ ప్రభుత్వాధికారి జూన్ నెల 12వ తేదీన ఎసిబి అధికారులను కలిసి, దిల్లీ మాజీ హోంశాఖ కార్యదర్శి రాజేంద్రకుమార్ అవినీతి కార్యకలాపాలపై విచారణ జరిపించాలని కోరారు. కానీ నెలరోజుల వరకూ ఎసిబి అధికారులు దానిపై స్పందించలేదు. అపుడు ఆశిష్‌జోషి సిబిఐ తలుపు తట్టాలనుకున్నారు. అప్రమత్తమైన ఎసిబి అధికారులు విచారణ కేసును సిబిఐ వారికి అప్పగించారు. ఈ రాజేంద్రకుమార్ ...

Read More »