Breaking News

30 నుంచి జిల్లా స్తాయి కబడ్డి, వాలీబాల్‌ టోర్ని

 

మోర్తాడ్‌, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో గ్రామాభివృద్ది కమిటీ, శైనింగ్‌ స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఈనెల 30,31 తేదీల్లో జిల్లా స్తాయి కబడ్డి, వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు శనివారం తెలిపారు. రెండ్రోజులపాటు టోర్ని కొనసాగుతుందని, భోజనం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

Check Also

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *