Breaking News

Daily Archives: December 27, 2015

సహాయం చేయగలరు

నిజామాబాద్ జిల్లా, దోమకొండ కు చెందిన కుమ్మరి రాములు 4 డిసెంబర్ నాడు లేబర్ పని కై, సహారా వేస్ట్ పేపర్, దుబాయి కి వచ్చినాడు. 25 డిసెంబర్ నాడు వృత్తిరీత్యా రోడ్ దాటే క్రమంలో ఆక్సిడెంట్ కు గురి అయి దుబాయి లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. నిశిద్ద ప్రాంతంలో రోడ్ దాటుటకు ప్రయత్నించిన కారణంగా, పోలీసుల తీర్పు మేరకు రాములు కు ప్రభుత్వ పరంగా, మరియు ఇన్స్యురెన్స్ పరంగా వైద్యం కై ఆర్ధిక సహాయం అందటం లేదు. కుడి చేయి, ...

Read More »

మోర్తాడ్‌లో మల్లన్న జాతర – అన్నదానం

  మోర్తాడ్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ పోలీసు స్టేసన్‌ ఎదురుగా గల కాలనీలోని శివాలయంలో కాలనీ వాసులు ఆదివారం మల్లన్న ఉత్సవాలను, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర జరిగింది. కాలనీ వాసులు వేదపండితులతో యజ్ఞం, శివ కళ్యాణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా భక్తి శ్రద్దలతోనిర్వహించారు. కాలనీ వాసులు గంగాజలాలతో, మంగళహారతులతో అందంగా అలంకరించిన బోనాలు నెత్తినెత్తుకొని గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ...

Read More »

ముచ్చటగా మూడోసారి మోర్తాడ్‌కు చేరుకున్న గూడ్స్‌ రైలు

  మోర్తాడ్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ రైల్వేస్టేషన్‌కు ఆదివారం 3 గంటల సమయంలో 12 బోగీలతో కూడిన రైలు చేరుకుంది. తెలుసుకున్న గ్రామస్తులు రైల్వేస్టేషన్‌కు తరలివచ్చి రైలును చూశారు. గూడ్స్‌ రైలు రావడం మోర్తాడ్‌ నుంచి కమ్మర్‌పల్లి వరకు పట్టాలపై కంకర పోస్తు తిరిగి కరీంనగర్‌వైపు వెళ్ళిపోయింది. మూడోసారి ముచ్చటగా రైలు పరుగులు పెట్టడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

Read More »

ధర్మోరాలో అర్దరాత్రి మూడిళ్లలో చోరీ

  – బంగారం, నగదు అపహరణ మోర్తాడ్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ధర్మోరాగ్రామంలో శనివారం అర్ధరాత్రి మూడిళ్ళలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బంగారం, నగదు దోచుకెళ్ళినట్టు స్థానిక బాధితులు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం…. దర్మోరా గ్రామానికి చెందిన పడిగెల రాజగంగు, కుందెన లక్ష్మి ఇళ్లల్లో శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇళ్లల్లోకి చొరబడి బీరువాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. రాజగంగు ఇంటినుంచి ...

Read More »

పప్పు తింటే చీము పడుతుందా?

ప్రశ్న: శరీరానికి గాయమయినపుడు పప్పు తింటే చీము పడుతుందంటారు నిజమేనా? జవాబు: పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం శ్రేయస్కరం. అసలు చీము అంటే ఏమిటి? గాయమయినపుడు ఆ గాయపు రంధ్రం గుండా కన్నంలోంచి దొంగలు దూరినట్లు రోగకారక బాక్టీరియాలు తదితర పరాన్న జీవులు శరీరంలోకి ప్రవేశిస్తే, వాటితో పోరాడి మరణించిన మన తెల్లరక్త కణాలే! మన రక్షణ వ్యవస్థలో భాగమైన ఈ మృతవీరులే గాయమైన చోట ...

Read More »

మిగతా మోటారు వాహనాల టైర్లలో లాగా రేస్‌కార్ల టైర్లలో మామూలు గాలి ఎందుకు నింపరు?

ప్రశ్న: మిగతా మోటారు వాహనాల టైర్లలో లాగా రేస్‌కార్ల టైర్లలో మామూలు గాలి ఎందుకు నింపరు? జవాబు: రేస్‌కార్ల టైర్లలో గాలికి బదులు నైట్రోజన్‌ వాయువును నింపుతారు. దీనికి కారణం నైట్రోజన్‌ వాయువులో ఉష్ణం వల్ల ఉత్పన్నమయే సంకోచ, వ్యాకోచాలు సమంగా ఒకే తీరులో ఉంటాయి. మామూలు గాలిలో కొంత శాతం తేమ కూడా ఉండటం వల్ల దాని సంకోచ, వ్యాకోచాలు ఒకే తీరుగా ఉండవు. ఫలితంగా టైర్లలో ఉండే ఒత్తిడిలో తేడాలు వస్తాయి. రేస్‌ కార్లు అత్యంత వేగంతో ప్రయాణించేటపుడు టైర్లలో ఎక్కువ ...

Read More »