Breaking News

నేత్రదానం చేసిన మృతుని కుటుంబీకులు

 

బోధన్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని గంజ్‌రోడ్డులో నివాసముంటున్న జి.సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందడంతో అతని నేత్రాలను కుటుంబ సభ్యులు లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులకు అందజేశారు. సుబ్బారావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు లయన్స్‌ కంటి ఆసుపత్రికి సమాచారం ఇవ్వడంతో వారు నేత్రాలను సేకరించి ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. నేత్రాల ద్వారా ఇద్దరు అంధులకు కంటిచూపు వస్తుందని లయన్స్‌ అధ్యక్షుడు మోహినుద్దీన్‌ తెలిపారు.

Check Also

అటవీభూములపై పూర్తిస్థాయి సర్వే జరపాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ల వారిగా ప్రభుత్వ భూములపై పూర్తిస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *