Breaking News

రెవెన్యూ కార్యాలయంలో చురుకుగా సాగుతున్న కాస్రా, పహణీ నమోదు

 

మోర్తాడ్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గత మూడురోజులుగా 1952-54 సంవత్సరాలకు సంబంధించిన రైతులకు చెందిన బూముల వివరాలను, రైతుల వివరాలను కాస్రా, పహణీ, నమోదులు చురుకుగా సాగుతున్నాయని తహసీల్దార్‌ వెంకట్రావు మంగళవారం తెలిపారు. 15 రోజుల్లో పహణీ కంప్యూటర్‌ నమోదు పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article