Breaking News

లింగాయత్‌ సమాజ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

 

బోదన్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ వీరశైవ లింగాయత్‌ సంఘం నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పి.రాజేశ్వర్‌ పటేల్‌, మాధవరావు పటేల్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఉపాధ్యక్షులుగా గంగారాం, సుభాష్‌ పటేల్‌, జనరల్‌ సెక్రెటరీగా జె.యాదవరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా వసంత్‌రావు పటేల్‌, కార్యదర్శులుగా ప్రకాశ్‌ పటేల్‌, మనోహర్‌రావు, సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

Check Also

28, 29 తేదీల్లో సూపర్ స్పైడర్స్ కు వ్యాక్సినేషన్

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రేషన్ షాప్ డీలర్లు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకులు, ...

Comment on the article