Breaking News

ఎమ్మెల్యేకు సన్మానం

 

ఆర్మూర్‌, డిసెంబరు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి నూతన కో ఆప్షన్‌గా ఎన్నికైన 6వ వార్డు తెరాస అభ్యర్థి భర్త మహ్మద్‌ అజిమ్‌ ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సన్మానించారు. తనను కో ఆప్షన్‌ గా ఎన్నికయ్యేందుకు కృసి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వ్యవహారాల ఇన్‌చార్జి యామాద్రి భాస్కర్‌, తదితరులున్నారు.

Check Also

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *