Breaking News

Monthly Archives: January 2016

రిమార్కు లేకుండా పదవివిరమణ చేయడం గొప్ప విషయం

  నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు శాఖలో ఎంతో పని ఒత్తిడితో విదులు నిర్వహించి, ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం అనేది ఎంతో గొప్ప విషయమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని జిల్లా ఎస్‌పి ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎస్‌పి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఇద్దరు పోలీసు సిబ్బంది పదవి విరమణ కార్యక్రమంలో ఎస్‌పి మాట్లాడారు. ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు బి.పోచయ్య 39 సంవత్సరాలు సర్వీసు ...

Read More »

లాల్‌మాస్‌

కావలసిన పదార్థాలు : మటన్‌-అర కేజి, వంటనూనె-ఒక కప్పు, వెల్లుల్లి ముక్కలు-ఒక టీస్పూన్‌, జీలకర్ర-ఒకటిన్నర టీస్పూన్‌, దంచిన పచ్చ యాలకులు-ఐదు, దంచిన నల్ల యాలకులు-ఐదు, ఎండు మిర్చి-ఐదు, ఉల్లిపాయ ముక్కలు-ఒక కప్పు, కారం-రెండు టీస్పూన్లు, ధనియాల పొడి-రెండు టీస్పూన్లు, చిలికిన పెరుగు-ఒక కప్పు, ఉప్పు-తగినంత. తయారుచేసే విధానం : స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నూనె వేసి అది వేడెక్కాక వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, యాలకుల పొడి, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించాలి. తరువాత ఇందులో ...

Read More »

పైలట్‌ లేకుండా ప్రయాణమెలా?

ప్రశ్న: పైలట్‌ రహిత విమానాలు, క్షిపణులు ఎలా ప్రయాణిస్తాయి? జవాబు: భూగోళం మొత్తాన్ని ఊహాయుత రేఖలతో విభజించుకున్న సంగతి తెలిసిందే. అడ్డంగా ఉండే అక్షాంశాలు, నిలువుగా ఉండే రేఖాంశాలుగా ఏర్పాటు చేసుకున్న ఈ గీతల ఆధారంగా భూమ్మీద ఏ ప్రాంతాన్నయినా గుర్తించగలుగుతాం. అట్లాసును పరిశీలిస్తే మీకీ సంగతి అర్థమవుతుంది. విమానాల్లోను, రాకెట్లలోను అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లు ఉంటాయి. వాటి మెమొరీలో ముందుగానే వివిధ విమానాశ్రయాలు, చేరవలసిన లక్ష్యాలను ఈ ఊహాయుత రేఖలను ఆధారంగా గుర్తించి ఆ సమాచారాన్ని ఫీడ్‌ చేసి డేటాబేస్‌గా ఉంచుతారు. పైలట్‌ ...

Read More »

ఘనంగా బాపూజీ వర్ధంతి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో శనివారం మహాత్మాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాలలువేసి నివాళుల అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్‌ వారి కబంధ హస్తాల నుంచి దేశాన్ని విడిపించి మనకు స్వాతంత్య్రం అందించిన గొప్ప మహనీయుడు గాంధీజి అని కొనియాడారు. శాంతియుత మార్గంలో పోరాడి మానవతా విలువలను పెంపొందించారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కన్నయ్య, చింతల శ్రీనివాస్‌, ప్రసాద్‌, శ్రీధర్‌గౌడ్‌, కృపాల్‌, ఉల్లి మల్లేశ్‌, ప్రభాకర్‌ యాదవ్‌, రాజు, ...

Read More »

రజకుల భారీ ర్యాలీ, ధర్నా

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం రజకులు నిర్వహిస్తున్న రెండ్రోజుల సమ్మెలో భాగంగా శనివారం కామారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారానికి ఈనెల 30, 31 తేదీల్లో వృత్తి బంద్‌ చేపట్టామన్నారు. ఇల్లులేని రజకులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వాలని, బిసి కార్పొరేషన్‌ నుంచి రజకులకు రుణాలు ఇవ్వాలని, మత్తడి వద్ద దోబీఘాట్‌కు ...

Read More »

స్వయం ఉపాధి అభ్యర్తులకు దృవీకరణ పత్రాల ప్రదానం

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రైట్‌ ఇన్సిట్యూట్‌లో స్వయం ఉపాధి పథకంలో శిక్షన పొందిన అభ్యర్తులకు శనివారం ఎస్‌ఐ శోభన్‌బాబు దృవీకరణ పత్రాల ప్రదానం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పట్టనంలోని పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించి తద్వారా తమ కాల్లపై నిలబడేలా చేసేందుకు శిక్షణ అందించినట్టు ఇన్సిట్యూట్‌ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు అంబీర్‌ మనోహర్‌రావు, ఇన్సిట్యూట్‌ డైరెక్టర్‌ శ్యామల రాజేంద్ర, లక్ష్మి, శాంతి, హరికృష్ణ, నగేశ్‌ తదితరులు ...

Read More »

కారుప్రమాదంలో యువకుడి మృతి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివారులో శనివారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో కరీంనగర్‌ మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన రాజిరెడ్డి (32) మృతి చెందాడు. రాజిరెడ్డి పనినిమిత్తం కామారెడ్డికి వచ్చి సిద్దిపేటకు వెళుతుండగా ఉగ్రవాయి శివారులో కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. కారు వేగంతో ఉండడంతో రాజిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లావణ్య, కూతురు, కుమారుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ...

Read More »

ఖేడ్‌ ఉప ఎన్నిక ప్రచారానికి ఆయా పార్టీల శ్రేణులు

బాన్సువాడ, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక ప్రచారానికి బోధన్‌ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ప్రచారానికి వెళ్తున్నారు. బోధన్‌, బాన్సువాడ నియోజకవర్గాలకు నారాయణఖేడ్‌ నియోజకవర్గం ఆనుకొని ఉండడంతో ఇక్కడి నాయకులను ఆయా పార్టీలకు చెందిన అధిష్టాన వర్గం ప్రచారానికి రప్పించుకుంటున్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్‌ ప్రాంతానికి చెందిన ప్రజలతో ఇక్కడి ప్రజలకు వ్యాపార, బంధుత్వ సంబంధాలు ఉన్నాయి. దీంతోపాటు నారాయణఖేడ్‌ ప్రాంతంలో మరాఠి, కన్నడ భాషలు మాట్లాడే ప్రజలు అధికంగా ఉంటారు. దీంతో జుక్కల్‌, బాన్సువాడ ...

Read More »

గాంధీజి హంతకులే రోహిత్‌ ఆత్మహత్యకు కారకులు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో బ్రాహ్మణ మనువాద అరెస్సెస్‌, ఏబివిపి, బిజెపి లు కుట్రచేసి విద్యార్తి వేముల రోహిత్‌ మరణానికి కారకులయ్యారని నాటి గాంధీ హంతకులే నేటి రోహిత్‌ ఆత్మహత్యకు కారకులని సిపిఎం డివిజన్‌ నాయకుడు రాజలింగం అన్నారు. గాంధీ వర్ధంతి రోజు రోహిత్‌ జయంతి యాదృచ్చికంగా వచ్చిందని ఆరెస్సెస్‌కు చెందిన నాథురాంగాడ్సే చేతిలో మరణించిన స్వాతంత్య్ర సమరయోధుడు గాందీ రోహిత్‌ రూపంలో జన్మించి సెక్యులరిజం, దేశరక్షణకు నడుం కట్టి మతోన్మాద టెర్రరిస్టుల ఉన్మాదానికి ...

Read More »

ప్రమాదవశాత్తు ఇల్లు దగ్దం

నిజాంసాగర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోమలంచ గ్రామంలో శనిగరం నర్సయ్యకు చెందిన ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ఆర్‌ఐ సయ్యిద్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. ప్రమాదంలో గేదె, దూడ, బియ్యం, సరుకులు కాలిపోయాయని తెలిపారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు మొరపెట్టుకున్నాడు. ఆర్‌ఐ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అందజేయడం జరుగుతుందని వివరించారు.

Read More »

నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ జూన్‌లోగా పూర్తి

నిజాంసాగర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే జూన్‌లోపు నిజాంసాగర్‌ ప్రధాన కాలువ ఆధునీకరణ పనులను వంధ శాతం పూర్తి చేస్తామని గోదావరి బేసిన్‌ కమీషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ మధుసూదన్‌ రావు అన్నారు. ఈ మేరకు ఆయన నిజాంసాగర్‌ మండలంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు ప్రధాన కాలువ పనుల్లో భాగంగా 510 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మిషన్‌ కాకతీయ మొదటి విడతలో 661 చెరువులకుగాను 64 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ...

Read More »

మందులతో రోగాలు నయమవుతాయి

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వ్యాధులలాగే కుష్టువ్యాధికి కూడా చికిత్స ఉందని, డాక్టర్లను సంప్రదించి సరైన చికిత్స తీసుకొని, వ్యాధిని నయం చేసుకొని సంతోషంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా రోగులకు తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కుష్టు వ్యాధి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యాధులను దాచుకోవద్దని, వైద్యులను సంప్రదించి చికిత్సలు తీసుకున్నపుడే పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి ...

Read More »

ఆర్టీసి బస్సులు ఢీ – పలువురికి గాయాలు

బాసర, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు ఆర్టీసి బస్సులు ఢీకొన్న సంఘటనలో పలువురికి గాయాలైనట్టు బాసర ఎస్‌ఐ నర్సింగ్‌రావు అన్నారు. ఆయన కథనం ప్రకారం.... శనివారం నిజామాబాద్‌ ఆర్టీసి డిపోకు చెందిన రెండు బస్సులు నిజామాబాద్‌ నుంచి బైంసా వైపునకు వెళుతున్నాయి. బాసర రహదారిపై ఒక బస్సు వెనకవైపు నుంచి మరో బస్సు ఢీకొనడంతో సీట్ల పై కూర్చున్న వారికి ముందు ఉన్న సీటు కడ్డిలు తగిలి నుదురు, గదవ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే భైంసా ...

Read More »

చుక్‌ చుక్‌ రైలు ట్రయల్‌ రన్‌

మోర్తాడ్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్దపల్లి- నిజామాబాద్‌ రైల్వే నిర్మాణంలో భాగంగా శుక్రవారం మోర్తాడ్‌ స్టేషన్‌కు రైలు ఇంజన్‌ చేరుకుంది. నిర్మాణ పనుల్లో భాగంగా శనివారం కూడా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. దీనిద్వారా పట్టాల వద్ద కంకర పోయడం, మరమ్మతు పనులు, పట్టాలు సరిచేయడం వంటి పనులు చేపట్టారు. ప్యాసింజర్‌ రైలు మోర్తాడ్‌ వరకు నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఆదేశాల మేరకు ట్రయల్‌ రన్‌ పలుమార్లు నిర్వహించారు. మరో రెండ్రోజులలోపు అధికారులు మోర్తాడ్‌లో సమావేశం ఏర్పాటు ...

Read More »

చట్టాలను ధిక్కరిస్తే ఉపేక్షించేది లేదు

మోర్తాడ్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు కుల, మత భేదాలు లేకుండా జీవించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నాయని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తహసీల్దార్‌ వెంకట్‌రావు అన్నారు. శనివారం మండలంలోని ఏర్గట్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ అధ్యక్షతన సివిల్‌ రైట్స్‌డే దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమం ఏర్పాటుచేశారు. గ్రామాల్లో అంటరానితనం, కులధూషణలు, ఆలయాల ప్రవేశాలు, బహిష్కరణలపై, దళితుల పట్ల చిన్నచూపు చూస్తే ...

Read More »

ఆదర్శగ్రామాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

  మోర్తాడ్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్‌ చేపట్టి అమలుచేస్తున్న స్వచ్ఛభారత్‌, ఆరోగ్యం, విద్య, ఆరోగ్యలక్ష్మి, మహిళా సాధికారత, ఇంకుడు గుంతల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణాలు, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అన్ని శాకల అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల్లో వందశాతం అభివృద్ది పనులు పూర్తిచేసేందుకు సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, ఎంపిటిసిలు, అంగన్‌వాడిలు, మహిళా గ్రూపులు, సిసిలు, సిఎలు, ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల ప్రత్యేకాధికారి శంకరయ్య అన్నారు. శనివారం మండలంలోని దర్మోరా గ్రామంలో ...

Read More »

చెరుకు రైతుల ధర్నా

సదాశివనగర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి గాయత్రీ షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద శనివారం భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీలో నాన్‌ అగ్రిమెంట్‌ చెరుకును క్రషింగ్‌ చేపట్టడం వల్ల అగ్రిమెంట్‌ ఉన్న చెరుకు పూర్తిగా ఎండిపోతుందని, వెంటనే నాన్‌ అగ్రిమెంట్‌ చెరుకును నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. సిజిఎం వచ్చి సమాధానం చెప్పాలని కోరడంతో అక్కడికి వచ్చి మార్చి 17వ తేదీ కల్లా క్రషింగ్‌ పూర్తిచేస్తామని,నాన్‌ అగ్రిమెంట్‌ చెరుకును తీసుకోవడం లేదని, అగ్రిమెంట్‌ ఉన్న ...

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులకు శిక్షణ

మోర్తాడ్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విద్యార్థులు శిక్షణ, అవగాహన పొంది ప్రజలకు వివరించాలని సర్పంచ్‌ ముత్యాల లింగన్న, ఎంపిటిసి జయవీర్‌, తెవివి ప్రొఫెసర్‌ నాజీమ్‌ అలీ అన్నారు. శనివారం మండలంలోని దోన్‌పాల్‌ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్చభారత్‌, హరితహారం, అంటువ్యాధుల నివారణ,రక్తదానం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మూఢనమ్మకాలు, గ్రామాల జనాభా సర్వే పై వారంరోజుల పాటు ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆరురోజుల శిక్షణలో భోజనం, వసతి ...

Read More »

ఎస్‌ఎస్‌సి ఆల్‌ ఇన్‌ వన్‌ సెట్‌ పంపిణీ

నందిపేట, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో 10వ తరగతి విద్యార్తులకు శనివారం ఎంఐఎం ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌సి ఆల్‌ ఇన్‌ వన్‌ సెట్‌ ఉచితంగా పంపిణీ చేశారు. అన్ని సబ్జెక్టులకుసంబంధించిన పూర్తి సమాచారంతో ఆలిన్‌వన్‌ సెట్‌ ఉందని, ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్మూర్‌ అధ్యక్షుడు గోరెమియా మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్దగా చదివి మంచి ఫలితాలు సాదించాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి రూ. 5 ...

Read More »

సమాచార హక్కుచట్టంపై అవగాహన సదస్సు 

నందిపేట, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం సమాచార హక్కుచట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు, జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎం.ఎ.సలీం మాట్లాడుతూ 2005 అక్టోబరులో పార్లమెంటు ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గొప్ప చట్టం సహచట్టమని అన్నారు. వజ్రాయుధంలాంటి సహచట్టంతో పేద, ధనిక, విద్యావంతులు, నిరక్షరాస్యులు ప్రయోజనం పొందాలని కోరారు. సహ చట్టం ద్వారా అధికారులు 30 రోజుల్లో సమాచారం అందించాల్సి ఉన్నప్పటికి కొన్ని అత్యవసర కేసుల విషయంలో ...

Read More »