Breaking News

Daily Archives: February 27, 2016

బోర్లం ఆశ్రమ పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోగల బోర్లం బాలికల ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థినిలకై దరఖాస్తులు చేసుకోవాలని ప్రధానోపాద్యాయురాలు సరోజిని దేవినాయుడు అన్నారు. మండలంలోని బీర్కూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ బృందంతో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2016-17 విద్యాసంవత్సరంలో 5వ తరగతి విద్యార్థినిల బోర్లం పాఠశాలలో ప్రవేశాలకోసం ఉత్తీర్ణత పరీక్ష నిర్వహిస్తున్నామని, ఆశ్రమ పాఠశాలలో చేరగోరే విద్యార్థులు మీసేవా ద్వారా పాఠశాల అర్హత ఉత్తీర్ణత పరీక్షలో అత్యున్నత ఉత్తీర్ణత సాధించి ...

Read More »

స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కోసం పోరాటం

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయంబర్స్‌మెంట్‌ విడుదల చేసేంతవరకు పోరాటం చేస్తామని టిజివిపి జిల్లా అధ్యక్షుడు నవీన్‌ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఈనెల 28న ఆదివారం నిజామాబాద్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనికి టిజివిపి రాష్ట్ర అధ్యక్షుడు భట్టు శ్రీహరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగస్వామి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌లు ...

Read More »

ఆకట్టుకున్న వైజ్ఞానిక మేళ

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ఎస్‌పిఆర్‌ పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక మేళా విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారి సైంటిస్టులు రూపొందించిన సైన్స్‌ ప్రాజెక్టులు ఆలోచన రేకెత్తించాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉదయ్‌ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేటి విద్యార్థులు నూతన సాంకేతిక దృక్పథాన్ని పెంచుకోవాలని సూచించారు. పరిశీలించే తత్వాన్ని పెంచుకోవాలని, దాన్నుంచే శాస్త్రం ఆవిర్భవిస్తుందని సూచించారు. సుమారు 120 ప్రదర్శనలు వివిద అంశాలపై ...

Read More »

దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌ చేయడమే కెసిఆర్‌ లక్ష్యం

  పిట్లం, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబరువన్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కెసిఆర్‌ లక్ష్యమని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. శనివారం మండలంలోని కారేగాం గ్రామంలో నూతన సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం శంకుస్తాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో వ్యవసాయ రంగానికి పగలే 9 గంటల విద్యుత్‌ సరఫరా చేసేందుకోసం 33/11 కెపాసిటిగల సబ్‌స్టేషన్‌ను కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించడం జరుగుతుందన్నారు. గతంలో ఆంధ్రాపాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారంగా చెప్పిన ...

Read More »

కన్నులపండువగా జగన్నాథ శోభాయాత్ర

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం జగన్నాథ శోభాయాత్ర కన్నులపండువగా నిర్వహించారు.స్తానిక సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర గంజ్‌ రామాలయం వరకు భకిప్రపత్తులతో హరినామ సంకీర్తనలు నృత్యాలతో సాగింది. ఈ సందర్భంగా మహాప్రసాదాన్ని వితరణ చేశారు. రామాలయంలో సాయంత్రం వేళ ఆడియో, వీడియో ద్వారా భగవద్గీత ప్రవచనాలు చేశారు. మహాభారతి పుష్పాభిషేకం, ప్రసాద వితరణ కార్యక్రమాలు చేశారు. ఇస్కాన్‌ భక్తుల ఆద్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

Read More »

బోరుమోటారు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డు హరిజనవాడలో శనివారం బోరుమోటారును మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 2 లక్షలతో మోటారు బిగించినట్టు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు బోరుమోటారు బిగించినట్టు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కౌన్సిలర్లు సంగి మోహన్‌, భూంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఫారెస్టు కోర్సుతో ఉజ్వల భవిష్యత్తు

  యుపి ఫారెస్టు కార్పొరేషన్‌ డిఎం రఘుపతిరెడ్డి కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫారెస్టు కోర్సుతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కోర్సు పూర్తయిన తర్వాత దేశ వ్యాప్తంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని యుపి ఫారెస్టు కార్పొరేషన్‌ డిఎం రఘుపతిరెడ్డి అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం బిఎస్‌సి ఫారెస్టు చదివిన, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. సదస్సుకు ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ అధ్యక్షత వహించారు. రఘుపతిరెడ్డి, ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లా ...

Read More »

విద్యార్థుల సైన్స్‌ఫేర్‌

  సదాశివనగర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు సైన్స్‌ఫేర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకెట్‌ ప్రయోగం, సౌరశక్తి వినియోగం, పదార్థాల సాంద్రత, ఇంద్రధనస్సు ఏర్పడే విధానం, విద్యుత్తు మోటారు, సూర్య చంద్ర గ్రహణాల ఏర్పాటు, భూ భ్రమణం, పరిభ్రమణం తదితర ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ గంగామణి, ఎంపిటిసి లక్ష్మిలు సందర్శించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దేవేందర్‌రావు, విడిసి అధ్యక్షుడు రాజేందర్‌రావు, మాజీ జడ్పిటిసి రాజయ్య, ...

Read More »

బోరుబావి ప్రారంభం

  పిట్లం, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత వేసవి కాలం దృష్ట్యా తాగునీరు అందించడమే తమ లక్ష్యమని స్తానిక సర్పంచ్‌ హనుమ గంగారాం అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బుడగ జంగాల కాలనీలో బోరువేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బోరు వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పిట్లం గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి నీరు సరఫరా చేస్తున్న పైప్‌లైన్‌ మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. గ్రామంలోని రాజీవ్‌గాంధీ కాలనీ, ముకుంద్‌రెడ్డి కాలనీ, బ్రహ్మంగారి ...

Read More »

జుఫైర్‌ రెసిడెంట్స్‌కి నిద్రలేని రాత్రులు

జుఫైర్‌ ప్రాఆంత నివాసితులు రోడ్ల మరమ్మత్తుల కారణంగా తలెత్తుతున్న శబ్దం పట్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. జుఫైర్‌లోని రోడ్‌ నెంబర్‌ 2407లో నివసిస్తున్న కార్లోస్‌ మాట్లాడుతూ, అల్‌ పాతిమ్‌ టవర్‌ నివాసితులు భారీ శబ్దాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు జరుగుతున్న పనులతో ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉందని ఆయన చెప్పారు. అయితే సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రజల అభ్యంతరాలపై ఇంతవరకు స్పందించలేదు. ప్రజలకు ఇబ్బందిగా లేని ...

Read More »

పాపం పసివాడు

నందిపేట్ రూరల్ : అభం శుభం తెలియని రెం డు నెలల పసికందును డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులే అమ్మేశారు. ఓ ఆర్‌ఎంపీ మధ్యవర్తిత్వం వహించాడు. రూ.35 వేలకు బేరం కుదిర్చి పసికందును విక్రయించిన ఘటన నందిపేట్ మం డలం వన్నెల్(కే)లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ మండల కేంద్రంలోని దయానంద్ నగర్‌కు చెందిన గుర్తు తెలియని వ్య క్తులు కొంత కాలం క్రితం రెండు నెలల పసికందు ను నందిపేట్ మండలం వన్నెల్(కే) గ్రామానికి చెందిన గట్టడి రాజు, ఇందిర దంపతులకు ...

Read More »

ఎంతమంది కూలీలకైనా పనులు కల్పిస్తాం

నిజాంసాగర్, : జిల్లాలోని అన్ని ప్రాజెక్ట్‌ల్లో ఉపాధి హామీ పథకం కింద పనులను ముమ్మరంగా చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఎంతమంది కూలీలకైనా ప నులు కల్పిస్తామని డ్వామా పీడీ వెంకటేశ్వర్లు అ న్నారు. గురువారం నిజాంసాగర్ ప్రాజెక్ట్ సమీపం లో ఉన్న పిప్పిరాగడి తండా, హసన్‌పల్లిలో ఉపా ధి పనులను ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. త్వరలో సింగితం, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, రామడుగు, పోచంపాడ్, నల్లవాగుమత్తడిలో పనులు ప్రారంభిస్తామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో 3,500 క్యూబిక్ మీటర్ల పూడికతీత ప నులకు రూ.7 లక్షల ...

Read More »

చికిత్స పొందుతూ ఒకరి మృతి

కామారెడ్డిరూరల్ : మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన సలావత్ వినోద్ (28) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సలావత్ వినోద్ ఈ నెల 16న బంధువులు పండుగ చేసుకుంటుండగా మండలంలోని ఉగ్రవాయి గ్రామ శివారులోని మైసమ్మ ఆలయం వద్దకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతణ్ని కామారెడ్డి ఏరియా వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. చికిత్స చేస్తుండగా ...

Read More »

బావిలోపడి యువకుడి మృతి

నిజామాబాద్ రూరల్ : మండలంలోని గుండారం గ్రామ పంచాయతీ పరిధిలోని శాస్త్రీనగర్ వృద్ధాశ్రమం ప్రాంగణంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తుగా పడి ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాస్త్రీనగర్ గ్రామానికి చెందిన ఫెరోజ్ (25) వృద్ధ్దాశ్రమంలోని బావిలో బోర్‌మోటార్ దించడానికి ఆశ్రమ నిర్వాహకులు పనిలోకి పిలిపించారు. అతను బావిలో బోరుమోటార్ దింపే క్రమంలో ప్రమాదవశాత్తుగా జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటనతో మృతుడి కుటుంబీకులు శాస్త్రీనగర్ వాసులు నష్టపరిహారం చెల్లించాలని ఆశ్రమ నిర్వాహకులతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ...

Read More »

కరువుకు చెక్..

నందిపేట్ రూరల్ : ఆకాశ గంగ అలిగి కూ ర్చుంటే.. పాతాళ గంగ పైకి రానని పంతం పట్టడంతో అన్నదాతలకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల నుంచి నీరు రా క వ్యవసాయ భూములు బీడుగా మారుతున్నా యి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షపు నీటిని ఒడిసి ప ట్టి భూగర్భ జలాలు పెంచేందుకు ప్రభుత్వం భగీరథ యత్నం చేస్తోంది. వాగుల్లో చెక్‌డ్యాంలు ని ర్మించి నీరు నిల్వ ఉండేలా చర్యలు మొదలుపెట్టిం ది. దీంట్లో ...

Read More »

1000 క్యూసెక్కుల నీటి విడుదల

బాల్కొండ రూరల్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ కాకతీ య నుంచి 1000 క్యూసెక్కుల నీటి విడుదల కొ నసాగుతోందని ఏఈ భోజదాస్ తెలిపారు. తాగునీటి అవసరాల కోసం జగిత్యాల్, మెట్‌పల్లి, కో రుట్ల పట్టణాల ప్రజలకు వదులుతున్నామన్నారు. నీటిమట్టం తక్కువగా ఉన్నందున పంటలకు సా గునీరు విడుదల చేయలేకపోతున్నామని తెలిపా రు. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, శుక్రవారం సా యంత్రానికి 1049.30 అడుగులు 5.26 టీ ఎం సీలు నీటినిల్వ ఉందని తెలిపారు. ...

Read More »

ఘాటు తగ్గిన ఉల్లి

ఆర్మూర్,  : కన్నీరు పెట్టించిన ఉల్లి ధర ఎట్టకేలకు కనికరించింది. పేదవాడు కొనలేని స్థితికి ఎ గబాకిన ధర దిగి వచ్చింది. మార్కెట్లో డిమాండ్ భారీగా పడిపోయింది. ఒక్కసారిగా ధర పడిపోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చే ఉల్లి రైతులకు కొంత నిరాశ కలిగిస్తోంది. కానీ, కిలో రూ.100 పలికిన ధర రూ.10కి చేరడంతో వినియోగదారుడికి ఉపశమనం కలిగింది. అడ్డగోలుగా లాభపడ్డ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. రోజురోజుకు ఉల్లి ధర తగ్గుతుండటంతో మార్కెట్లో విక్రయం భారీగా పెరిగింది. ఇలాగే కొనసాగితే ...

Read More »

అభివృద్ధిని కాంక్షించే వారు కారెక్కుతున్నారు..

బాన్సువాడ, : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి పలు పార్టీల నా యకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎవరికీ ఎలాంటి ఒత్తిళ్లు చేయడం లేదని, తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరుతున్న వారికి ప్రాధాన్యతనిచ్చి వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రోత్సహిస్తానని భరోసా ఇచ్చారు. కల్కి చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.6.5 కోట్లు ...

Read More »

ఎన్‌డీఎస్‌ఎల్ కార్మికుల వేతనాలు చెల్లించాలి

శక్కర్‌నగర్ : ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం, కార్మి క సంఘాల నాయకులతో హైదరాబాద్‌లోని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ అజయ్ శుక్రవారం చర్చ లు జరిపారు. ఇందులో భాగంగా కార్మిక సంఘాలు చేసిన ఫిర్యాదులు, వినతిపత్రాల మేరకు యాజమాన్యానికి సమాచారం అం దించి చర్చలు నిర్వహించా రు. పక్షం రోజుల్లో బకాయి వేతనాలు చెల్లించేందుకు కార్మిక శాఖ అధికారులు ఎన్‌డీఎస్‌ఎల్ తరఫున విచ్చేసిన అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 22 వరకు మాత్రం వేతనాలు చెల్లించేందుకు యా జమాన్యం తరపున ఒప్పుకున్నట్లు నాయకులు తె లిపారు. మార్చి ...

Read More »

వై-ఫై సౌకర్యం దేశానికే ఆదర్శం

డిచ్‌పల్లి, : తెలంగాణ యూ నివర్సిటీ అందిస్తున్న వై-ఫై సౌకర్యం దేశానికే ఆదర్శమని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎన్.పరమేశ్వరన్ ప్రశంసించారు. శుక్రవారం టీయూ క్యాంపస్‌ను ఆయనతో పాటు క్వా డ్జన్ చైర్మన్ సీఎస్ రావు, జనరల్ మేనేజర్ సుబ్బారావు సందర్శించారు. రిజిస్ట్రార్ ఆర్. లింబాద్రి స్వాగతం పలికారు. క్యాంపస్‌లోని అన్నిచోట్ల వై-ఫై సౌకర్యాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నిరంతరం వైఫైతో ఇంటర్‌నెట్ కల్పించడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ సౌకర్యం భ విష్యత్తులోనూ కొనసాగించేందుకు ఆర్థిక సహాయంతో పాటు అన్ని విధాలుగా ...

Read More »