Breaking News

మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు

 

కామారెడ్డి, ఫిబ్రవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడలోగల మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం గొల్లకుర్మ కులస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలు సమృద్ధిగా ఉండాలని, రోగాల బారిన పడకుండా ప్రజలు కాపాడబడాలని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ముగ్గులతో పూజలు చేశారు. కార్యక్రమంలో గొల్లకుర్మలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article