Breaking News

చలివేంద్రం ప్రారంభం

 

మాక్లూర్‌, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కల్లడి గ్రామంలో జడ్పిటిసి లత, పీర్‌సింగ్‌ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండలు తీవ్రమవుతున్న వేళ ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వేసవిలో తాగునీరు అందించి ప్రజల దాహార్తి తీర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పోశెట్టి, వార్డుమెంబర్లు తదితరులున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article