మకర రాశి

మకర రాశిలో పుట్టిన వారికి ఈ సంవత్సం దిన ఫలాలు , వార ఫలాలు,మాస ఫలితాలు మరియు సంవత్సర ఫలాలు ఏ విధముగా ఉంటాయో ఈ వీడియో ద్వారా శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరించారు.
మీరు ఏ లగ్నం లో జన్మించారు? అసలు లగ్నం అంటే ఏమిటి? మనది ఏ లగ్నం మరియు మన పుట్టిన లగ్నం ఏ విధముగా నిర్ణయిస్తారు?మన జాతకంపై జన్మ లగ్నం ఎటువంటి ప్రభావం చూపుతుంది మరియు ఎటువంటి ఫలితాలును ఇస్తుంది. ఏ లగ్నంలో పుట్టినవారు ఏ విధమైన స్వభావం మరియు లక్షణాలు కలిగి ఉంటారు అనే విషయములు గురించి శ్రీ ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు ఈ వీడియో ద్వారా వివరించారు.
జన్మ రాశి వేరు మరియు జన్మ లగ్నం వేరు , జన్మ లగ్నం బట్టి వారి వారి లక్షణO, స్వభావం, మనస్తత్వం, మరియు ప్రవ్రుతి వేరు వేరుగా ఉండునని ఈ వీడియో ద్వార శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరాన ఇచ్చారు.

Check Also

రజనీకాంత్ హాస్పిటల్ లో చేరడానికి కారణం ఇదేనట!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కుటుంబంతో సరదాగ గడిపేందుకు అమెరికా వెళ్ళాడు. అక్కడ టూర్ లో వుండగానే ఆయన ...

Comment on the article