Breaking News

Daily Archives: April 10, 2016

తాగునీటి సమస్య నివారణ చర్యలు చేపట్టాలి

  – బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ బోధన్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ నియోజకవర్గంలో ఎక్కడా కూడా నీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి ప్రజలకు తాగునీటిని అందించాలని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ ఆదేశించారు. ఆదివారం బోధన్‌లో బోధన్‌, ఎడపల్లి మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రెండు మండలాల్లో ప్రస్తుతం నీటి సమస్యపై ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి అదికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ గ్రామంలోనైతే నీటి ...

Read More »

మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు మొట్టమొదటి సారిగా విద్యనందించి, సతీసహగమనం, అంటరానితనం నిర్మూలించిన మహాత్మా జ్యోతిబాఫూలే 125వ జయంతి ఉత్సవాలను ఈనెల 11న అన్ని గ్రామాల్లో జరుపుకోవాలని ఏవైఎఫ్‌, బిఎస్‌ఎస్‌ మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి రాజేశ్వర్‌, మల్లూరు రాజారాంలు ఆదివారం కోరారు. విశ్వరత్న డాక్టర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి వేడుకలను ఏప్రిల్‌ 14న అన్ని గ్రామాల్లో నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రమంలో గంగాధర్‌, సామ్రాట్‌, అశోక్‌, రవి, కాశీరాం, ...

Read More »

తాగునీటి ఎద్దడి నివారణపై ప్రత్యేక కమిటీల ఏర్పాటు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని ఆయా గ్రామాల్లో తెరాసప్రజాప్రతినిధులతో, నాయకులతో తాగునీటి ఎద్దడి నివారణ కమిటీలు ఏర్పాటు చేశారు. మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియాకు మోర్తాడ్‌, రామన్నపేట్‌, సుంకెట్‌, ఒడ్యాట్‌, దోన్‌పాల్‌, గాండ్లపేట్‌ గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణ కమిటీ అధ్యక్షునిగా నియమించారు. మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనితకు ఏర్గట్ల, దోంచంద గ్రామాల బాధ్యతలు అప్పగించారు. మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్యకు దొన్కల్‌, ధర్మోరా, షెట్పల్లి, ...

Read More »

నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గుమ్మిర్యాల్‌ గ్రామంలోగల నాగేంద్రనగర్‌ కాలనీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని, దీని నివారణకు నిదులు మంజూరు చేసిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి కాలనీవాసుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సర్పంచ్‌ లావణ్య, ప్రమోద్‌, ఎంపిటిసి గడ్డం లింగారెడ్డి, జిల్లా తెరాస ఉపాద్యక్షుడు రాజాపూర్ణానందం, నాయకులు రాజారెడ్డి, ముత్యాల దేవన్న, సత్యంరెడ్డి, చిన్నరెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మంజూరు చేసిన నిధులతో ఆదివారం యుద్దప్రాతిపదికన ప్రయివేటు బోరు అద్దెకు తీసుకొని ...

Read More »

అంబేడ్కర్‌ రాజ్యాంగంతోనే తెలంగాణ సాధ్యపడింది

  నందిపేట, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో ఆదివారం దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలను ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అద్యక్షుడు రమేశ్‌ మాట్లాడారు. అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌ల కృషి మూలంగానే నేడు దళితులు ఉన్నత స్థాయిలో చదువుకుంటున్నారని, వారి ఆశయ సాదనకు దళితులందరు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ...

Read More »

విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షునిగా కిష్టయ్య, ఉపాధ్యక్షునిగా శంకరయ్య, కార్యదర్శిగా సత్యం, సహాయ కార్యదర్శిగా నరహరి, కోశాధికారిగా రాములు, సహ కోశాధికారిగా బాలయ్య, సలహాదారులుగా రవి, నారాయణ, శంకరయ్య, భాస్కర్‌, భూమయ్య, గౌరీ తదితరులను ఎన్నుకున్నారు.

Read More »

అవతార్‌ మెహెర్‌బాబ భక్తుల అన్నదానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం అవతార్‌ మెహెర్‌బాబ భక్తులు పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల రెండో ఆదివారం పేదలకు అన్నదానం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అవతార్‌ మెహెర్‌బాబ భక్త మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రాజేశం, రమేశ్‌, ప్రభాకర్‌, రాములు, డాక్టర్‌ పుట్ట మల్లికార్జున్‌, సుదర్శన్‌, నర్సింలు, భైరవ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అట్టహాసంగా ఆర్యవైశ్య ఎన్నికలకు నామినేషన్లు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సంఘం అధ్యక్ష పదవికి గాను ఆర్యవైశ్యులు అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. అధ్యక్ష పదవులకు కొండ భైరయ్యతోపాటు కస్తూరి నరహరిలు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కొండ భైరయ్య పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిదులు కైలాష్‌ శ్రీనివాస్‌రావు, రాజేశం, సుదర్శన్‌, ...

Read More »

వైభవంగా సేవాలాల్‌మహరాజ్‌ దీక్షాస్వాముల పూజలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో అశోక్‌నగర్‌ కాలనీలో ఆదివారం సేవాలాల్‌ మహారాజ్‌ దీక్షాపరులు మహరాజ్‌కు వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్‌భండార్‌ నిర్వహించి స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సేవాలాల్‌ దీక్షాస్వాములకు సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ గోదాము అధికారి బుక్యా సేవ్యానాయక్‌ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో దీక్షాస్వాములు ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. కార్యక్రమంలో బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజునాయక్‌, ఎస్సీ, ఎస్టీ, ఆర్టీసి ...

Read More »

ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి

  రెంజల్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం మండల తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ వెంకటయ్య తెలిపారు. ప్రజలు తమ గ్రామాల్లో సమస్యలుంటే నేరుగా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టయితే సమస్యలు త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Read More »

మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభం

  రెంజల్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బోర్గాం పెద్ద చెరువుకు మిషన్‌ కాకతీయ ద్వారా 41 లక్షల 8 వేలు మంజూరు కాగా వాటి పనులను ఎంపిపి మోబిన్‌ఖాన్‌, సర్పంచ్‌ రమేశ్‌లు ఆదివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మిషన్‌ కాకతీయ ద్వారా తమ చెరువుకు 41 లక్షల 8 వేలుమంజూరుకు కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. చెరువు పూడికతీతతో రైతులు మట్టిని ఉపయోగించుకోవచ్చని, చెరువు పనులు చేపట్టి పూర్వవైభవం తీసుకురావడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ...

Read More »

కుప్పకూలిన భారీ వృక్షం

  నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ పథకానికి ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నా వృక్ష సంపదను కాపాడుకోలేకపోతున్నాం. శుక్రవారం రాత్రి బాన్సువాడ-ఎల్లారెడ్డి రహదారిపై నర్వా గేటు సమీపంలో ఓ భారీ వృక్షం అగ్నికి ఆహుతైంది. శనివారం రాత్రి నిజాంసాగర్‌-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై సుల్తాన్‌నగర్‌ సమీపంలో మరో భారీ మర్రిచెట్టు అగ్నికి ఆహుతై నేలకొరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ...

Read More »

చిన్నాపూర్‌లో సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహ ఆవిష్కరణ

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ స్వాతంత్య్రం కోసం, బ్రిటీష్‌వారిని ఈ దేశం నుంచి తరిమికొట్టడం సైన్యాన్నే తయారుచేసిన గొప్ప యోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ అని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని చిన్నాపూర్‌ గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశమాత దాస్యశృంఖలాలను తెంచడం కోసం అనేక మంది స్వాతంత్య్ర సమరంలో వీరమరణం పొందారన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజల ...

Read More »

మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించిన మంత్రి

  బాన్సువాడ, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని, పనుల వల్ల చెరువులు బాగుపడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని పలు చెరువులకు మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా పూడిక తీత పనులు ప్రారంభించారు. బాన్సువాడలోని కల్కి చెరువు, మండలంలోని సోమేశ్వర్‌, బీర్కూర్‌ మండలం నసురుల్లాబాద్‌, వర్ని మండలాల్లో మంత్రి పర్యటించి చెరువుల పనులు ...

Read More »

మనసున్న మనిషి మయ్యన్న

  నందిపేట, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భయంకరమైన కరువు కారణంగా భూగర్భజలాలు అడుగంటి బోర్లన్ని వట్టిపోవడంతో ప్రజల బాధలు వర్ణానీతంగా ఉన్నాయి. ప్రజలు తాగునీటికోసం, ఇంటి అవసరాల కోసం వాహనాల ద్వారా ఎలాగో తిప్పలుపడి నీళ్ళు సమకూర్చుకుంటున్నారు. కానీ చెరువులు, నదులు, కుంటలు ఎండిపోవడంతో నీరు లభ్యంకాక పశువులు పడ్తున్న బాధను గ్రహించి ఓ రైతు తన పంల పొలంలోని బోరు బావిని పశువుల కొరకు వినియోగించి పలువురి అభినందనలు పొందతున్నాడు. వివరాల్లోకి వెళ్తే నందిపేట మండలంలోని డొంకేశ్వర్‌ ...

Read More »