Breaking News

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

 

మాక్లూర్‌, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల కేంద్రంలోని రామాలయంలో శుక్రవారం అత్యంత వైభవంగా శ్రీరావనవమి వేడుకలు నిర్వహించారు. ఉదయంనుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మినారాయణ, ఉపాధ్యక్షులు రమణారావు, సభ్యులు, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article