Breaking News

దేవి ఆలయానికి ఎంపి 2 లక్షల విరాళం

 

మాక్లూర్‌, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని మాణిక్‌బండార్‌ గ్రామం నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత దత్తత గ్రామం. కాగా మాణిక్‌ బండార్‌పరిధిలోని మాణిక్‌బండార్‌ తాండాలోని దేవి ఆలయానికి ఎంపి కవిత 2 లక్షల రూపాయలు విరాళాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆకుల రాంకిషన్‌, ఎంపిటిసి దేవి, జడ్పిటిసి లత, పీర్‌సింగ్‌, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌, నాయకులు ఆకుల రజనీష్‌, చందర్‌ నాయక్‌, రాము నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article