Breaking News

ఒడ్డేడ్‌పల్లిలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్టాపన

 

మాక్లూర్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం ఒడ్డేడ్‌పల్లి గ్రామంలో గురువారం హనుమాన్‌ భక్తులు, గ్రామస్తులు, గ్రామాభివృద్ది కమిటీ సభ్యుల ఆద్వర్యంలో హనుమాన్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హనుమాన్‌ భక్తులు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామ శివారులోని ఒడ్డేడ్‌ చెరువు పక్కన విగ్రహాన్ని ప్రతిష్టించి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గీత, తెరాస నాయకులు సత్యం, ఉపసర్పంచ్‌ అరుణ్‌, చిరంజీవి, ఒడ్డెన్న, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

బిల్లులపై రైతులకు అవగాహన కల్పించాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును విపక్షాలైన కాంగ్రెస్‌ ...

Comment on the article