Breaking News

Daily Archives: June 5, 2016

విద్యారంగ సమస్యలపై నిరసన

ప్రగతిభవన్‌: ప్రభుత్వ విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ శనివారం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. పాఠశాల విద్యపై శాసనసభలో పెట్టిన వివరణ నివేదికలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కేజీ. నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్న హామీ ప్రభుత్వం అచరణలో పెట్టడంలో విఫలమైందని విమర్శించారు. సక్సెస్‌ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలను విలీనం చేయడం కుట్రలో ఒక భాగమని ఆరోపించారు. విద్యాహక్కు చట్టం అమలు చేయడం లేదని మండిపడ్డారు. అనంతరం పలు ...

Read More »

ప్రభుత్వాస్పత్రికి వచ్చిన పాపానికి ప్రాణాలు పోయాయి

ప్రగతిభవన్‌: ‘వైద్యుల నిర్లక్ష్యం వల్ల మాతృ మరణాలు జరిగితే ఆ కుటుంబాలకు జరిగిన అన్యాయానికి అందరూ తదలదించుకునే పరిస్థితి వస్తుందని, ప్లీజ్‌.. మున్ముందు ఈ దుస్థితి రానీయకండి’… జిల్లా పాలనాధికారిణి యోగితారాణా అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల కోసం వచ్చి మృతిచెందిన రెండు కేసులపై బాధిత కుటుంబ సభ్యుల సమక్షంలో శనివారం కలెక్టర్‌ ఛాంబర్‌లో విచారణ జరిపారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన తాడెం జ్యోతిని ప్రసవానికి ముందుగానే ఫిబ్రవరి 29న ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రక్త పరీక్షలు, ...

Read More »

నిరుపేదలకు…నిరాశ..!

పట్టాలిచ్చారు… పొజిషన్‌ మరిచారు 7 విడతల్లో భూపంపిణీ అస్తవ్యస్తం అనేక భూములు అన్యాక్రాంతం స.హ చట్టంతో వెల్లడి.! ఈ చిత్రంలో కనిపిస్తున్న భూమి గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని 98, 118 సర్వే నంబర్లలో పంచిన అసైన్డు భూమి. దశాబ్ధ కాలం కిందట 1వ విడతలో 80 మందికి పట్టాలు ఇచ్చారు. కానీ ఇచ్చిన ప్రభుత్వ భూములు రిజర్వు ఫారెస్టులో ఉన్నాయని అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారు. ప్రభుత్వ సాయంతో బోర్లు వేసుకున్న నేల బీడుగా మారుతుందంటూ రైతులు గత అయిదేళ్లుగా నరక యాతన అనుభవిస్తున్నారు. ...

Read More »

దావూద్‌ పాక్‌లో లేడు

పాకిస్థాన్‌: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌లో లేడని అవన్నీ అవాస్తవమైన వ్యాఖ్యలు అని పాకిస్థాన్‌ హై కమిషనర్‌ అబ్దులా బసిత్‌ శనివారం స్పష్టం చేశారు. భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో దావూద్‌ కీలక నిందితుడు. అతడు ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని.. లేనివాడిని ఎక్కడి నుంచి తెచ్చి భారత్‌కు అప్పగించాలని బసిత్‌ అన్నారు. కరాచీలోని క్లిఫ్టన్‌ ప్రాంతంలో దావూద్‌ తలదాచుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దావూద్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాక్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. దీంతో ...

Read More »

ఈ నరకం భరించలేకపోతున్నా

పొడవు పెరిగేందుకు తప్పుడు నిర్ణయం తీసుకున్నా రెండు నెలలైనా కాళ్లు కింద పెట్టలేని పరిస్థితి ఇక చాలు… ఈ వైద్యం అవసరం లేదు దయచేసి నాలా ఎవరూ సాహసం చేయొద్దు మీడియాతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నిఖిల్‌రెడ్డి ఆవేదన ‘‘ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు నరకం అనుభవిస్తున్నా. రెండు వారాల్లో కట్టెల సాయంతో నడవొచ్చని ఆ రోజు వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స జరిగి రెండు నెలలు గడుస్తున్నా కాళ్లు కింద పెట్టలేని పరిస్థితి. బాత్‌రూంకు వెళ్లాలంటే ఇద్దరు సాయం కావల్సిందే. ఇదో శిక్షలా ఉంది. ...

Read More »

ఫేస్‌బుక్‌లో ఇక చాటింగ్‌ ఉండదా..?

కాలిఫోర్నియా : ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌.. తమ మొబైల్‌ సైట్‌లో చాటింగ్‌ సౌకర్యాన్ని తొందరలోనే తొలగించనుందని వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌.. ‘మెసెంజర్‌’ ఇప్పటికే బిలియన్‌కు పైగా వినియోగదారుల్ని సొంతం చేసుకుంది. దీంతో ఇక మొబైల్‌ సైట్‌లో చాటింగ్‌ బాక్స్‌కి చెక్‌ పెట్టి అందరికీ మెసెంజర్‌ నుంచి చాటింగ్‌ సౌలభ్యాన్ని కల్పించాలని సంస్థ భావిస్తోంది. ఇదే విషయాన్ని సంస్థ ఇప్పటికే కొంతమంది వినియోగదారులకు మెసేజ్‌ రూపంలో పంపించింది. ఇప్పటి వరకు మొబైళ్లలో మెసెంజర్‌ లేకపోయినా నేరుగా ఫేస్‌బుక్‌ నుంచి చాటింగ్‌ ...

Read More »

చిన్నారుల కోసం విరాట్‌కోహ్లీ..

ఇంటర్నెట్‌డెస్క్‌: పేద చిన్నారుల విద్య, యువతకు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. స్టార్‌ బ్యాట్స్‌మన్‌, పరుగుల యంత్రం విరాట్‌కోహ్లీ.. తన ఫౌండేషన్‌తో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిన్నారులు, యువత కోసం ముంబయిలో స్మైల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన చారిటీ గాలా డిన్నర్‌కు కోహ్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కోహ్లీతో పాటు పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌, అజింక్య రహానె, హార్దిక్‌ పాండ్యా, ఉమేష్‌ యాదవ్‌ ...

Read More »

62 అడుగుల జుట్టు!

ప్రత్యేకం: జుట్టు మనిషికి అందాన్నిస్తుంది. మహిళలు కేశాలపై అమితమైన ప్రేమను చూపుతుంటారు. రకరకాలుగా అందమైన జడలు అల్లి ఆకట్టుకుంటారు. అంతేకాదు కేశాలతోనే ప్రపంచ రికార్డులు కొట్టేస్తున్నవారు కూడా పెరిగిపోతున్నారు. ఇది వరకు చైనాకు చెందిన ఓ మహిళ 18అడుగుల పొడవైన జుట్టుతో గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో చేరింది. మగవాళ్లు తక్కువేం కాదన్నట్టు వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి 22 అడుగుల పొడవు జుట్టు పెంచి రికార్డు సాధించారు. ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్‌ చేస్తూ వాళ్లకంటే మూడింతల పొడవు జుట్టుతో గిన్నిస్‌ రికార్డుల్లో ఎక్కనున్నాడు.. ...

Read More »

కదిలే వనం.. కోటి మొక్కల బలం

ఈయన పేరు దరిపల్లి రామయ్య. ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లి స్వగ్రామం. రామయ్య చదువు ఐదో తరగతిలోనే ఆగింది.. అయినప్పటికీ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పయనిస్తున్నారు.. ఇప్పటికే కోటికిపైగా మొక్కలు నాటారు.. 67 ఏళ్ల వయసున్న ఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఇంటి పేరు దరిపల్లి స్థానంలో వనజీవి రామయ్యగా గుర్తింపు తెచ్చాయి. జీవనగమనంలో ఆయన భార్య జానమ్మ కూడా సహకరించడం విశేషం. ‘దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అనే గురజాడ మాటలే స్ఫూర్తిగా రామయ్య ఒక్కో మొక్క ...

Read More »

మెల్బోర్న్ లో అంగరంగ వైభవంగా జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్ఘొన్న నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత  పాల్ఘొన్న ఆస్ట్రేలియా కేంద్ర, విక్టోరియా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, భారత కాన్సులేట్ జనరల్ తదితరులు జై తెలంగాణ నినాదాలు ఖండాంతరాల్లో ప్రతిద్వనించాయి. మెల్బోర్న్ లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ అధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరవగా ఆస్ట్రేలియా కేంద్ర, విక్టోరియా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, భారత కాన్సులేట్ జనరల్ తదితరులు కార్యక్రమంలో పాల్ఘొన్నారు. మద్యాహ్నం 2 గంటలకు మెల్బోర్న్ ...

Read More »

సొంత బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల ఆలోచన లేదు..

-గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ న్యూయార్క్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ నుంచి సొంత స్మార్ట్‌ఫోన్ రూపొందించే ప్రణాళికలేమి లేవని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. భారత సంతతి వ్యక్తి అయిన పిచాయ్.. నెక్సస్ డివైజ్‌ల రూపకల్పనలో ఒరిజనల్ ఎక్విప్‌మెంట్ మానుఫ్యాక్చర్స్‌తోనే కలిసి పనిచేస్తుండటంతో సొంతంగా స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించే అవకాశాలు లేవని ఆయన పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని కోడ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హార్డ్‌వేర్ భాగస్వాములతోనే భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు, నెక్సస్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ...

Read More »

1 కోటి 40 లక్షల ఏళ్లుగా ‘గడ్డ కట్టే’ ఉంది..!

భూమికి దక్షిణాన ఉన్న ఖండం ‘అంటార్కిటికా’. ఇది దక్షిణార్థ గోళంలో ఉంది. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల తరువాత ఇదే పెద్ద ఖండం. ఇది 98 శాతం వరకు మంచుతో కప్పబడి ఉంటుందన్న విషయం తెలిసిందే. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రాంతంగా కూడా పేరుగాంచింది. అయితే ఇక్కడి మంచు ఎన్ని ఏళ్లుగా గడ్డ కట్టి ఉందో మీరు చెప్పగలరా? అవును, దాదాపు 1 కోటి 40 లక్షల ఏళ్లుగా ఈ ఖండంలోని మంచు గడ్డ కట్టే ఉంది. ఈ ...

Read More »

ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది?

 ఫ్ర :  ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది? జ : ‘జీవం’ అంటేనే రసాయనిక ధర్మాల సమాకలనమేనని, ‘కణ నిర్మాణం’ అంటేనే రసాయనిక పదార్థాల మధ్య ఉన్న అనుబంధమేనని, రుచులు, వాసనలన్నీ రసాయనిక పదార్థాలకు, జ్ఞానేంద్రియాలైన నాలుక, ముక్కుల్లో ఉన్న రసాయనిక గ్రాహకాల (chemoreceptors) కు మధ్య ఏర్పడే చర్యాశీలతే (reactivity) నని జీవ రసాయనిక శాస్త్రం (biochemistry) ఋజువు చేసింది. ఆపిల్‌ పండులో ప్రధానంగా ఎన్నో ఇతర రుచిలేని గుజ్జు, నీటితో పాటు అందులో కరిగిన గ్లూకోజ్‌ ...

Read More »