Breaking News

Daily Archives: June 6, 2016

మ్యానువల్‌ పద్దతిని మార్చివేస్తాం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువగేట్లకు అనుసంధానంగా ఉన్న హెడ్త్‌లూస్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఆదివారం రాత్రి రాష్ట్ర జెన్‌కో హైడర్‌ డైరెక్టర్‌ వెంకటరాజం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జలవిద్యుత్‌ కేంద్రంలోగల టర్బన్‌లు తదితర సామగ్రిని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జలవిద్యుత్‌ కేంద్రం 60 సంవత్సరాల క్రితం నిర్మించబడిందన్నారు. మ్యాన్‌వల్‌ పద్దతిలో టర్బన్‌లు పనిచేస్తున్నాయన్నారు. ఈ పద్దతికి స్వస్తి పలికి ఆటోమెట్రిక్‌ పద్దతిని ఏర్పాటు చేసేందుకు అన్ని ...

Read More »

వడగళ్ళ వాన ఈదురుగాలులతో అతలా కుతలం…

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోర్గల్‌, లచ్చంపేట్‌, మాగి, హసన్‌పల్లి, బ్రాహ్మణ్‌పల్లి, నర్వా తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు అధికంగా వీయడంతో నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని స్థానిక చర్చి పైకప్పు సిమెంటు రేకులతో కప్పడంతో గాలివీచి రేకులు విరిగి కిందపడి పోయాయి. అలాగే గాందీ చౌరస్తాలోని లింగాగౌడ్‌కు సంబంధించిన ఫాస్ట్‌ పుడ్‌ సెంటరు రేకులు గాలికి ఎగిరిపోయాయి. అన్ని గ్రామాల్లో ఈదురుగాలుల వల్ల రేకుల షెడ్లు ...

Read More »

మండల కార్యాలయంలో ఇంకుడు గుంత

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపిడివో రాములు నాయక్‌, ఎపివో సుదర్శన్‌ ఇంకుడు గుంత తవ్వించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాలయ ఆవరణలో ఉపాధి కూలీలతో ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టారు. భూగర్బజలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ఇంకుడు గుంతలు తవ్వించాలని ఆదేశాలు జారీచేసిందని, అన్ని గ్రామాల్లో వందశాతం ఇంకుడు గుంతలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపిడివో తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో వృధా నీటిని గుంతలోకి మళ్ళిస్తున్నారు.

Read More »

సంపూర్ణ పారిశుద్యానికి సహకరించాలి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి సంపూర్ణ పారిశుద్యానికి అందరు సహకరించాలని ఇజిఎస్‌ ఎపివో సుదర్శన్‌ అన్నారు. సోమవారం నర్సింగ్‌రావుపల్లి, మంగుళూరు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ మూత్ర విసర్జన ద్వారా వ్యాదులు వస్తాన్నారు. ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణ చేపట్టి పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ జయశ్రీ, క్షేత్ర సహాయకులు అంజయ్య, తదితరులున్నారు.

Read More »

నిజాం భవనాలపై నిర్లక్ష్యమేలా…

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాం పాలకులు నిజాంసాగర్‌ ప్రాంతంలో భవనాలు, నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మించారు. అందుకే నేడు నిజాంసాగర్‌గా మారింది. 1931లో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మించిన సమయంలో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలైన అచ్చంపేటలో కార్యాలయాల కోసం, నిజాం నవాబులు నివసించేందుకు సుందర భవనాలు నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనాలకు ఆదరణ కరువై శిథిలావస్తకు చేరుకున్నాయి. నిజాంసాగర్‌ మండలంలో నూతనంగా నవోదయ విద్యాలయం ఏర్పాటైనపుడు ఈ భవనంలోనే కొనసాగేది. ఆ తర్వాత నవోదయ భవనం నిర్మించిన ...

Read More »

హసన్‌పల్లిలో తీరిన విద్యుత్‌ సమస్య

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక లోడ్‌పడి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. గత కొంత కాలంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక లోడ్‌పడి వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో అధికారులు పాత ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలోకొత్త ట్రాన్స్‌పార్మర్‌ ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో వినియోగదారుల విద్యుత్‌ సమస్య తీరింది.

Read More »

మిషన్‌ కాకతీయ పనులు సకాలంలో పూర్తి చేయాలి

  – ఎంపిపి మల్లెల మీణ హన్మంతు బీర్కూర్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ కాకతీయ చెరువు పనులను సకాలంలో పూర్తి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని బీర్కూర్‌ ఎంపిపి మల్లెల మీణ హన్మంతు అన్నారు. మండలంలోని మల్లాపూర్‌ ఊర చెరువు మిషన్‌ కాకతీయ పనులను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా మండలంలో మిషన్‌ కాకతీయ పనులు చేపడుతున్న గుత్తేదారులు సకాలంలో పనులు పూర్తిచేసి అప్పగించాలని పేర్కొన్నారు. ప్రస్తుత ...

Read More »

బాలలందరు బడిలోకి…

  నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు బడి ఈడు పిల్లలను బడుల్లో చేర్పించేందుకు సోమవారంనుంచి జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం 36 మండలాల తహసీల్దార్లతో, మండల విద్యాశాఖాధికారులతో బడిబాట, రెవెన్యూ అంశాలపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో అదనపు సంయుక్త కలెక్టర్‌ రాజారాం, జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డిలతో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ...

Read More »

21న అంతర్జాతీయ యోగా దినోత్సవం

  నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 21న జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు అదనపు సంయుక్త కలెక్టర్‌ పి.రాజారాం తెలిపారు. 21న ఉదయం 6.55 గంటలకు యోగా దినోత్సవాన్ని ప్రారంబించి, 7 గంటల నుంచి 7.45 వరకు యోగాసనాలు చేయించనున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఏక కాలంలో ఈ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని డిఆర్‌డిఎ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో యోగా దినోత్సవ నిర్వహణకు ...

Read More »

యజమాని కోసం పులితో పోరాడిన కుక్క

విశ్వాసానికి మారుపేరు కుక్కలు. ఈ మాట మరోసారి రుజువైంది. యూపీలోని బర్బత్ పూర్ కు చెందిన గురుదేవ్ సింగ్ రాత్రి సమయంలో తన ఇంటి బయట నిద్రపోతున్నాడు. ఆయన పక్కనే పెంపుడు కుక్క జాకీ పడుకుంది. అప్పుడే సమీపంలో ఉన్న దూడ్వా జాతీయ పార్కు నుంచి ఓ పులి అటువైపుగా వచ్చింది. గురుదేవ్ సింగ్ ను సమీపిస్తుండగా… అతన్ని అలర్ట్ చేసింది జాకీ. నిద్ర నుంచి మేల్కొన్న గురుదేవ్ పూర్తిగా అలర్ట్ అయ్యే వరకు జాకీనే పులి అడ్డుకుంది. దానితో పోరాడుతూ అలా అడవుల్లోకి ...

Read More »

మథురలో హింస

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పోలీసులకూ, స్థలం ఆక్రమణదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులతో సహా పాతికమంది మరణించిన ఘటన విషాదంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కత్తులు, తుపాకులు, బాంబులతో పోలీసులపై వారు తిరగబడి ఒక ఎస్పీ స్థాయి వ్యక్తిని కూడా బలితీసుకున్న వైనం మధుర ప్రాంతంలోని బాబాలు, భూ కబ్జాదారుల దాష్టీకానికి అద్దం పడుతున్నది. హైకోర్టు ఆదేశాల మేరకు జవహర్‌బాగ్‌ వద్ద ఆక్రమణదారుల గుప్పిట్లో ఉన్న 260 ఎకరాల పార్కు స్థలాన్ని విడిపించడానికి వెళ్ళిన పోలీసులు ఇంతటి భయానకమైన ప్రతిదాడిని చవిచూస్తే, ముఖ్యమంత్రి ...

Read More »

ఫేస్ బుక్‌లో అశ్లీల ఫోటోలు, మెసేజ్‌లు: అధ్యాపక వృత్తికి కళంకం తెచ్చిన ప్రబుద్ధుడు..!

అధ్యాపక వృత్తికి కళంకం తెచ్చాడో ప్రబుద్ధుడు. ఫేస్‌బుక్ పరిచయాల ద్వారా అమ్మాయిలను వేధించాడు. ఎట్టకేలకు అశ్లీల ఫోటోలు, కామెంట్లతో వేధిస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చే ప్రొఫెసర్ కారాని నరేష్ ఫేస్ బుక్ ఖాతా ప్రారంభించాడు. కాకినాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసే కారాని.. నకిలీ ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకుని, ఆపై అసభ్య మెసేజ్‌లు, చిత్రాలు పంపుతూ వేధించేవాడు. పెనుగొండకు చెందిన ఓ యువతి పోలీసులకు ...

Read More »

దెయ్యం పట్టిన ఆ యువతి ఏం మాట్లాడిందో మీరూ వినండి !

దెయ్యాలు, భూతాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ కొంతమంది మాత్రం దెయ్యం పట్టిందని నానా హంగామా చేస్తారు. వారి ముఖం ఒక్కసారిగా రౌద్రంగా మారిపోతోంది. వారి మాటలో కోపం తొణికిసలాడుతుంది. స్పెయిన్‌కు చెందిన ఓ మహిళ సరిగ్గా అలానే ప్రవర్తించింది. కార్మెలా అనే ఆ మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా వింతగా ప్రవర్తించింది. ఆమె ప్రవర్తన చూసిన డాక్టర్లకు ఏమీ అంతుపట్టలేదు.

Read More »

సంజీవయ్య పార్కుకు సందర్శకుల తాకిడి

ఆదివారం ఒక్కరోజే 9,200 మంది రాక 1.60 లక్షల ఆదాయం హైదరాబాద్‌ సిటీ: వేసవి సెలవులు ముగుస్తుండడంతో నగరంలోని పార్కులు, పర్యాటక కేంద్రాలకు సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఆదివారం హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఉన్న సంజీవయ్య పార్కుతోపాటు లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్‌లకు సందర్శకులు అధిక సంఖ్యలో వచ్చారు. సంజీవయ్య పార్కుకు ప్రతిరోజూ వెయ్యి మంది వరకు వస్తుండగా… ఆదివారం ఒక్కరోజే 9200 మంది సందర్శకులు వచ్చారని, రూ. 1.60 లక్షల ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈనెల 2వ తేదీన సంజీవయ్య పార్కులో ...

Read More »

పొట్ట తగ్గకపోవడానికి కారణాలు..

నిద్రలేమి నుంచి జన్యుపరమైన కారణాల వరకు పొత్తికడుపు వద్ద కొవ్వు కరగకపోవడానికి పలు కారణాలున్నాయి. గుండె వ్యాధులు, టైప్-2 డయాబెటిస్, ఇన్సులీన్‌ను ప్రతిఘటించడం, కొన్ని రకాల కాన్సర్‌లు ఇలా పలు రకాల రుగ్మతలు పొత్తకడుపు కొవ్వు వల్ల సంభవించే అవకాశాలున్నాయి. వయసు ప్రభావం.. వయసు మీద పడుతున్న కొద్ది శరీరంలో మార్పులు సంభవిస్తాయి. కొందరు బరువును కోల్పోతే కొందరు మరింత బరువెక్కుతారు. సహజంగా శారీరానికి కావాల్సిన కాలరీల విషయంలో అవసరాలు మారతాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా మహిళల్లో 45-50 సంవత్సరాల వయసులో వచ్చే మోనోపాజ్ దశ ...

Read More »

చంద్రగ్రహణ సమయంలో ఏం చేయాలి?

  భూమి తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా! అలా తిరిగే క్రమంలో భూమి, సూర్య చంద్రుల మధ్యలోకి వస్తుంది. అలా చంద్రునిపై భూమి నీడ పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే, సూర్యుడు, చంద్రుడు, భూమి సరళరేఖలా ఏర్పడినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. ఈ చంద్రగ్రహణం పౌర్ణమి రోజున వస్తుంది. చంద్రగ్రహణం అప్పుడు భూమి నీడ చంద్రుని కప్పివేస్తుంది. దాంతో చంద్రునిలో కొంతభాగం దట్టమైన నీడలా, నల్లగా కనిపిస్తుంది. సూర్యునికి, చంద్రునికి మధ్యలో వచ్చిన భూమి ఎడమవైపు సగభాగంలో నివసించేవారికి చంద్రగ్రహణం కనిపిస్తుంది. ...

Read More »

Amazon faces backlash over religious images on doormats

Bengaluru: E-commerce major Amazon came under fire for selling doormats and other products with images of Hindu gods, verses from the Quran, and images of Jesus Christ on its American portal, creating furore on social media. As people noticed these products with religious images being sold on Amazon.com, their outrage soon went viral on microblogging site Twitter on Sunday, when ...

Read More »

Wife puts Fevikwik glue on husband’s eyes in Madhya Pradesh

A man in this district of Madhya Pradesh has been hospitalised after his wife put Fevikwik glue in both his eyes while he was asleep, police and doctors said. Santosh Vishwakarma of Karahiya village has been under treatment since Thursday in the Rewa district hospital with both eyelids glued shut, Civil Surgeon S.P. Singh Parihar said. The doctors are applying ...

Read More »

మన్నించయ్య… ఉండ్రాలయ్యా

ఇందూరుగ్రామీణం: ఈ చిత్రంలో కుప్పలుగా కుప్పలుగా పేరుకుపోయి కనిపిస్తున్న వ్యర్థాలు నిజామాబాద్‌ మండలం మల్కాపూర్‌తండా గ్రామంలోని మౌలాలి రిజర్వాయర్‌ చెరువులోనివి. వర్షాభావ పరిస్థితులు నెలకొని బాసర గంగతోపాటు చుట్ట పక్కల చెరువులు సైతం ఎండిపోవడంతో గత వినాయక చవితి ఉత్సవాల సమయంలో నగరంలో స్థాపించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం కష్టతరంగా మారింది. దీంతో తలలు పట్టుకున్న అధికారులు నగరానికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో మల్కాపూర్‌తండాలోని మౌలాలి రిజర్వాయర్‌లో నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ఈ చెరువులో పెద్దగా నీరు లేనప్పటికి వేరే మార్గం ...

Read More »

పెట్రోలు కారే కొందాం

మారుతున్న వినియోగదారుల ధోరణి ఇంధన ధరలు, డీజిల్‌ వాహనాలపై ఆంక్షలే కారణం కొత్త వ్యూహాల్లో కార్ల కంపెనీలు హోండా ‘సిటీ’ కారు దేశంలో అత్యధికంగా విక్రయమతున్న పెద్ద కారు. గత ఏడాది ఏప్రిల్‌లో 8,203 సిటీ కార్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌కొచ్చేసరికి విక్రయాలు 5,793కే పరిమితమయ్యాయి. గత ఫిబ్రవరి నెలలోనైతే ఈ అమ్మకాలు 5000 లోపే ఉండటం గమనార్హం. అదేమిటీ.. అత్యధికంగా అమ్ముడుపోయే సిటీ కార్ల అమ్మకాలు.. ఒక్కసారిగా ఎందుకిలా తగ్గిపోయాయనే సందేహం కలగడం సహజం. సిటీ కార్ల అమ్మకాలు తగ్గడానికి ప్రధాన ...

Read More »