Breaking News

వయాగ్రాను ఎందుకు కనుగొన్నారో తెలుసా?

వయాగ్రాకు, గుండెకు ఎంతో దగ్గర సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. వయాగ్రా మాత్ర వేసుకున్న వెంటనే గుండె రక్తనాళాల్లో రక్తప్రవాహం పెరిగిపోతుందనే విషయం తెలిసిందే. ఇరవైయేళ్ల కిత్రం ‘ఆంజినా’ అనే గుండె జబ్బును నయం చేయడానికే వయాగ్రా మాత్రను కనుగొన్నారు. అయితే ఈ మాత్ర వల్ల శృంగార అవయవాలు కూడా ఉద్దీపన చెందుతాయని గ్రహించి దీనిని ఎక్కువగా శృంగార చికిత్స కోసం వాడడం మొదలెట్టారట.
ఎరక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌ (అంగస్తంభన లోపం) అనే వ్యాధి గల వారిలో పురుషాంగానికి తగినంత రక్త సరఫరా జరగదు. అందువల్ల అంగ స్తంభనలు సరిగ్గా ఉండవు. అయితే వయాగ్రాలో ఉండే ‘పీడీఈ5ఐ’ అనే ఔషధం పురుషాంగానికి రక్త సరఫరా ఎక్కువయ్యేలా చేయడం వల్ల అంగం స్తంభిస్తుంది

Check Also

పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో ...

Comment on the article