Breaking News

Monthly Archives: July 2016

,బ్రహ్మ కు బ్రహ్మచారులకు సంబంధమేమిటి?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును… అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !… ప్ర : బ్రహ్మ కు బ్రహ్మచారులకు సంబంధమేమిటి?. జ : త్రిమూర్తులలోని వాడు , సరస్వతీ నాధుడు అయిన బ్రహ్మదేవునికీ , బ్రహ్మచారికి సంబంధము లేదు. వేద , ఉపనిషత్ ...

Read More »

నల్లవాగు ప్రాజెక్టుకు జలకళ

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మెదక్‌-నిజామాబాద్‌ మధ్యలోగల నల్లవాగుకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 అడుగులు కాగా, పూర్తి నీటి నిలువ 776.13 ఎంసిఎఫ్‌టిలు, ప్రస్తుత నీటి మట్టం 1490.8 అడుగులు ఉంది. ఎగువ భాగంలోని కంతి మండలంలో కురిసిన వర్షానికి ఒక అడుగుకు పైగా నీరు వచ్చి చేరింది. భారీగా నీరు రావడంతో నల్లవాగు మత్తడికి జలకళ ఏర్పడుతుంది. నేడో, ...

Read More »

చిరుజల్లుకే చిత్తడి…

  కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో చిరు జల్లులకే అంతర్గత రోడ్లన్ని చిత్తడిగా మారుతున్నాయి. వర్షం పడితేచాలు రోడ్లలో నీరు నిలిచి కాలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లో అంతర్గత రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. రోడ్లు నీటి కుంటలను తలపిస్తున్నాయి.   మునిసిపల్‌ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ ఆయా కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నీరు నిలువడంతో రోడ్లు నీటి మడుగులను తలపిస్తున్నాయి. వర్షం కారణంగా మురికి ...

Read More »

ఆశలు రేకెత్తిస్తున్న వర్షాలు

  బాన్సువాడ, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అల్ప పీడనం కారణంగా కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. బోధన్‌ డివిజన్‌లో భారీ వర్షాల జాడలేకున్నా అడపా దడపా కురుస్తున్న వర్షాలు పంటలను ఆదుకుంటున్నాయి. డివిజన్‌లో వర్షాధారంగా పంటలు రైతులు సాగుచేశారు.   ముఖ్యంగా మెట్టభూముల్లో సాగవుతున్న సోయా, పత్తి, పప్పుధాన్యాల పంటలకు పైపాటుగా కురుస్తున్న వర్షాలు ఆదుకుంటున్నాయి. మరోవైపు ఖరీఫ్‌ పంటలు సాగుచేసే రైతులు వర్షాల జాడలేక ఆందోళనకు గురవుతున్నారు. నిజాంసాగర్‌ ఆయకట్టు కింద ఇప్పటివరకు చాలా వరకు ...

Read More »

7వ వార్డులో హరితహారం

  కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డు గాంధీనగర్‌ బిసి బాలుర వసతి గృహ పరిసరాల్లో శనివారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వార్డు కౌన్సిలర్‌ బట్టు మోహన్‌ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వార్డులో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వసతి గృహ పరిసరాల్లో 300 మొక్కలు నాటినట్టు తెలిపారు. చెట్లు పెంచడం వల్ల కాలుష్య రహిత వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. ఇందులో అందరు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ...

Read More »

హెల్త్‌ సూపర్‌వైజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌

  వర్ని, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య సంరక్షణ అంశాలపై ప్రాథమిక అవగాహన లేకుండా 25 సంవత్సరాల సర్వీసు కలిగిన వర్ని పిహెచ్‌సి హెల్త్‌ సూపర్‌వైజర్‌ సావిత్రిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ప్రకటించారు. డ్రై డే, ఐరన్‌ పోలిక్‌ మాత్రలు ప్రాధాన్యతపై అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు ఇచ్చిన హెల్త్‌ సూపర్‌వైజర్‌ సావిత్రికి సంబంధించిన జూలై నెల పర్యటన డైరీని తనికీచేసి నివేదించాలని ఐకెపి ఎపిఎంను కలెక్టర్‌ ఆదేశించారు. పై ...

Read More »

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా బాన్సువాడ, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు అరికట్టేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి ఉద్యోగులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. శనివారం వర్ని ఎంపిడివో కార్యాలయంలో సర్పంచ్‌లు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు, ఆరోగ్యశాఖ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఐకెపి ఎపిఎం, ఇవో పంచాయతీరాజ్‌లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు నివారించడంలో సమన్వయంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వాంతులు విరేచనాలను ...

Read More »

ఆగష్టు 3 నుంచి తరగతులు ప్రారంభం

  డిచ్‌పల్లి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పిజి తరగతులు ఆగష్టు 3వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమవుతాయని తెయు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు తెలిపారు. అదేరోజు క్యాంపస్‌లో హాస్టల్స్‌ కూడా ప్రారంభమవుతాయని, విద్యార్తులకు మెస్‌ సౌకర్యం కూడా అదేరోజు మొదలవుతుందన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆచార్య జయప్రకాశ్‌రావు తన చాంబరులో శనివారం విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య తో సహా వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఆగష్టు ...

Read More »

వికలాంగురాలు శంకరవ్వను డిగ్రీలో చేర్పిస్తానన్న జిల్లా కలెక్టర్‌

  బీర్కూర్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో పోలియో వ్యాధితో రెండు కాళ్లు చచ్చుబడి చేతులపైనే నడుస్తున్న అమ్ముల శంకరవ్వను చూసిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా చలించారు. కెజిబివిని సందర్శించేందుకు శనివారం బీర్కూర్‌ వెళ్ళిన కలెక్టర్‌ వాహనాన్ని రోడ్డుపై ఆపి, ఆర్థిక సహాయాన్ని లేదా ఉద్యోగాన్ని ఇవ్వాలని శంకరవ్వ కోరారు. శంకరవ్వ రెండు చేతులపై నడుస్తున్న తీరును చూసిన జిల్లా కలెక్టర్‌ తన వాహనం నుండి దిగి ఆమె యోగక్షేమాలు గురించి వాకబు ...

Read More »

బీర్కూర్‌ కెజిబివిని సందర్శించిన జిల్లా కలెక్టర్‌

  బీర్కూర్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ కెజిబివిలో నెలకొన్న పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేయిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం ఈ కెజిబివిలో వాంతులు, విరోచనాలతో పలు విద్యార్థులు అనారోగ్యానికి గురైనందున ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థినిలను కలెక్టర్‌ పరామర్శించారు. వంట గదిని పరిశీలించి, పిల్లల అనారోగ్యానికి గల కారణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంటకు వినియోగించిన నీటిని, వంట సామగ్రిని, కోడిగుడ్ల నాణ్యతను పరిశీలింపచేస్తున్నట్టు ...

Read More »

బాహుబలి రేంజ్ రోవర్ కొన్నాడు

బాహుబలి రెండో పార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్న తెలుగు హీరో ప్రభాస్‌ కొత్తగా ఓ కారు కొన్నాడు. దాని ఖరీదు 2.82 కోట్లు. రేంజ్ రేవర్ కారది. ముందు స్పోర్ట్స్ వెర్షన్ కొందామనుకున్నా డెలివరీ లేటవుతుందని సమాచారం ఇవ్వడంతో ల్యాండ్ రోవర్ రేంజ్‌రోవర్‌ తీసుకున్నాడు. ప్రభాస్ నిన్న ఖైరతా బాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఈ కారు రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. డిజిటల్‌ సంతకం చేసి, ఫొటో దిగారు. ఆయన కారుకు టీఎస్‌09ఈఎన్‌7567 నంబర్‌ను రవాణా శాఖ అధికారులు

Read More »

కరువు నిధులు వెంటనే విడుదల చేయాలి

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం వెంటనే కరువు నిధులు విడుదల చేయాలి ఆర్‌ఎస్‌పి డివిజన్‌ కార్యదర్శి కొత్త నర్సింలు డిమాండ్‌ చేశారు. కామారెడ్డి పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించనప్పటికి ఇంకా కరువు నిధులు విడుదల చేయకపోవడం గర్హణీయమన్నారు. రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. కరువు నిధులు రాక,పంటలకు పెట్టుబడులు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది కోట్ల రూపాయలతో ...

Read More »

తీజ్‌ ఉత్సవాలను భారీగా నిర్వహిస్తాం

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఈనెల 31న తీజ్‌ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు బంజారా తీజ్‌ కమిటీ సభ్యులు గణేశ్‌ నాయక్‌, వెంకట్‌ నాయక్‌లు తెలిపారు. కామారెడ్డిలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గిరిజనులు సంప్రదాయబద్దంగా జరుపుకునే తీజ్‌ పండగను వైబవంగా నిర్వహిస్తామన్నారు. దీనికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తోపాటు శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌అలీ, శాసనమండలి సభ్యులు రాములు నాయక్‌లను ఆహ్వానించినట్టు తెలిపారు. ఉత్సవాల్లో బంజార ప్రజలు భారీ ఎత్తున ...

Read More »

ఎత్తిపోస్తున్న గుత్ప ఎత్తిపోతలు

  నందిపేట, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రాంత రైతాంగం యొక్క వర్షాల కోసం ఎదురుచూపు ఫలించింది. సాగునీటి కష్టాలు తీరనున్నాయి. తెలంగాణలో నామమాత్ర వర్షాలు కురుస్తున్నప్పటికి మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖరీఫ్‌ సీజన్‌పై పూర్తి భరోసా కలిగింది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ జలకళను సంతరించుకుంది. 18 లక్షల ఎకరాల ఆయకట్టును సాగుచేసే ఎస్‌ఆర్‌ఎస్‌పిలోకి గత ఏడాది చుక్కనీరు లేదు. కానీ ఈ యేడు 32 టిఎంసిల నీరుంది. అలాంటి దుర్బర స్థితి నుంచి ...

Read More »

హరితహారం కార్యక్రమం పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిజివిపి 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న హరితహారం కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను శుక్రవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 31 నుంచి ఆగష్టు 6వ తేదీ వరకు పదిజిల్లాల్లో లక్ష మొక్కలు నాటనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించామన్నారు. విద్యారంగ సమస్యలపైనే కాకుండా సామాజిక సేవలో సైతం టిజివిపి పాలు పంచుకుంటుందని జిల్లా అధ్యక్షుడు నవీన్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశ్‌, శ్రీకాంత్‌, ...

Read More »

మహిళా సమాఖ్యలకు మరిన్ని నిధులు

  – మెప్మా పిడి జనార్ధన్‌ కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కొత్త మహిళా సమాఖ్యలకు రివార్డింగ్‌ ఫండ్‌ విడుదల చేయనున్నట్టు మెప్మా పిడి జనార్ధన్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన పట్టణ సమాఖ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కామారెడ్డి పట్టణాన్ని జాతీయ జీవనోపాదుల సంస్థగా గుర్తింపుపొందిందన్నారు. 2014-15, 2015-16 సంవత్సరాల్లో ఏర్పాటైన ఎస్‌హెచ్‌జిలతో పాటు 19 కొత్త సమాఖ్యలకు రివార్డింగ్‌ ఫండ్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. కొత్త సమాఖ్యలు రూ. 50 వేల ...

Read More »

ఏకీకృతం విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు

  – తపస్‌ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌గౌడ్‌ కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏకీకృత సర్వీసు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని తపస్‌ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌గౌడ్‌ అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులను పరిష్కరించాలని ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. ఢిల్లీలో హోంశాఖ కార్యదర్శి దిలీప్‌ కమార్‌ ఆద్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తే ఏపి ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకాగా తెలంగాణ ...

Read More »

ప్రమాదవశాత్తు వృద్దురాలి మృతి

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం రైలు పట్టాలు దాటుతుండగా వృద్దురాలు ప్రమాదవశాత్తు రైలుకింద పడి మృతి చెందింది. పట్టణంలోని కోర్టు వైపు నుంచి పట్టణం లోపలివైపు వృద్దురాలు పట్టాలు దాటుతుండగా గూడ్సు రైలు ఢీకొంది. దీంతో వృద్దురాలు అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలి వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదుచేశామని, ఎవరైనా ...

Read More »

బ్యాంకుల వద్ద రైతుల సందడి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం మండలంలో ఏబ్యాంకు వద్దకు వెళ్లిన రైతులతో సందడి నెలకొంది. రైతులు బ్యాంకులకు బాకీ ఉన్న వ్యవసాయ రుణాలను ఈనెల 31లోపు రినివల్‌ చేసుకుంటేనే జీరో వడ్డి వర్తిస్తుంది. దీనికితోడు ఈనెల 31లోపు రుణాలు రినివల్‌ చేసుకుంటేనే ఫసల్‌బీమా యోజన ఇన్సురెన్సు పథకం వర్తిస్తుందని ఆదేశాలు జారీచేయడంతో బ్యాంకుల వద్ద ఉదయం నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు.

Read More »

ఛైర్మన్‌ పదవులపై నాయకుల ఆశలు

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ఎస్‌ఎంసి కమిటీ ఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్ల ఎన్నికలను నామినేట్‌ చేసేందుకు ఉత్తర్వులుజారీచేసింది. ఈమేరకు గ్రామాల్లో పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులైన తెరాస నాయకులు ఎస్‌ఎంసి ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ పదవులు దక్కించుకునేందుకు కోటి ఆశలు పెట్టుకుంటున్నారు. గ్రామ సర్పంచ్‌ ఇతర ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హతలేని తెరాస నాయకులు నామినేటెడ్‌ ఛైర్మన్‌ పదవులు దక్కించుకునేందుకు పోటాపోటీ పడుతున్నారు. పాఠశాల ఎస్‌ఎంసి కమిటీ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులతోనే ఎన్నికలు ...

Read More »