Breaking News

Daily Archives: August 10, 2016

సర్వాయి పాపన్న సభ గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని రవింద్రభారతిలో ఈనెల 14న నిర్వహించనున్న సర్వాయి పాపన్న యాదిలో సభకు సంబంధించిన గోడప్రతులను బుధవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్‌ సర్వాయి పాపన్న యాదిలో జైత్రయాత్ర పేరిట ఆగష్టు 1 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 14న రవింద్రభారతిలో సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ శాంతి వాహనానికి స్వాగతం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో లయన్స్‌ ఎంటైనరీ పీస్‌ స్టాచ్‌ వ్యాన్‌ ప్రారంభించారు. కాగా వ్యాన్‌ బుధవారం కామారెడ్డికి చేరుకోగా క్లబ్‌ ప్రతినిదులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో విస్తరించిఉన్న లయన్స్‌ క్లబ్‌లన్నింటిని సమన్వయం చేసుకుంటూ డిసెంబరు 2015న వ్యాన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ప్రారంభించారన్నారు. వ్యాన్‌ ఎన్నో రాష్ట్రాల్లో పర్యటించి 200లకు పైగా క్లబ్‌లను కలిసి ప్రతి ...

Read More »

విద్యార్థినిల ఆత్మహత్య యత్నం

  కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినిలు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అపర్ణ, అనామిక, రుషిత ముగ్గురు ప్రాణ స్నేహితులు. గత కొంతకాలంగా అపర్ణ – అనామిక, రిషిలతో మాట్లాడడం మానేసింది. ఏదో విషయంలో చిన్నపాటి ఘర్షణ వల్ల అపర్ణ మాటలు మానేయడంతో అనామిక, రుషితలు మానసిక వేదనకు గురయ్యారు. దీంతో బుధవారం రుషిత, ...

Read More »

నాటిన మొక్కల రక్షణకు చర్యలు తీసుకోండి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష్యానికనుగుణంగా మొక్కలు నాటడంతోపాటు వాటి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చేంజ్‌ ఏజెంట్లను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. బుధవారం తన చాంబరులో తెలంగాణకు హరితహారంపై జిల్లా స్థాయి చేంజ్‌ ఏజెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి అధికారి ఆయా గ్రామాల్లో 40 వేల మొక్కల చొప్పున నాటించడంతో పాటు నాటిన మొక్కలు ఏవిధంగా ఉన్నాయో, అందులో ఎన్ని బ్రతికివున్నాయో, ...

Read More »

రూ. 200 కోట్లతో మార్కెట్‌ యార్డుల్లో వసతులు

  – ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పార్థసారధి కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత మార్కెట్‌ యార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ. 200 కోట్లను ఖర్చు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సి.పార్ధసారది తెలిపారు. బుధవారం భిక్కనూరు మండలం జంగంపల్లిలో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐదు వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల మార్కెట్‌ గోడౌన్‌ పనులను, ఆర్మూర్‌ మార్కెట్‌ యార్డులో ...

Read More »

ఐటిఐలలో ప్రవేశాలకు రెండవ విడత అవకాశం

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐలలో రెండవ విడత అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్‌ విఠల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగష్టు 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశముందని, రూ. 10 చెల్లించి దరఖాస్తులు పొందవచ్చన్నారు. అభ్యర్థులు ఏ ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐలలో చేరదలచుకున్నారో ఆ ఐటిఐలోనే పూర్తిచేసిన దరఖాస్తులు అందజేయాలన్నారు. అభ్యర్థులు ఏఏ ఐటిఐలలో చేరదలచుకున్నారో అక్కడ వేరువేరుగా ...

Read More »

సరైన నియమావళి ప్రకారమే పిహెచ్‌డి అడ్మిషన్లు

– తెవివి విసి ఆచార్య సాంబయ్య డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం, సరైన ప్రణాళిక రూపొందించి పిహెచ్‌డి అడ్మిషన్ల ప్రక్రియ జరపాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పి.సాంబయ్య ఆదేశించారు. బుధవారం తన చాంబరులో వివిధ విభాగాల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిహెచ్‌డి అడ్మిషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి గైడ్‌లైన్స్‌ తయారు చేయడానికి డీన్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నియమావళి ...

Read More »

కన్నీటి సాగరం…

– ఎడారిని తలపిస్తున్న ప్రాజెక్టు – ఖరీఫ్‌ ఆశలు ఆవిరి నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఇందూరు జిల్లా వరప్రదాయిని, ఇలాంటి ప్రాజెక్టు నేడు ఎడారిని తలపిస్తుంది. వర్షాకాలం ప్రారంభమై రెండు మూడు నెలలు గడుస్తున్నా ప్రాజెక్టులోకి చుక్కనీరుకూడా లేక ఇన్‌ఫ్లో లేకపోవడంతో బండరాళ్ళు దర్శనమిస్తుంది. ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న సింగూరు, పోచారం ప్రాజెక్టుల్లో సైతం ఆశించిన మేర నీటి నిలువలు లేవు. దీంతో నిజాంసాగర్‌ ఆయకట్టు రైతుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. ...

Read More »

బద్ధకస్తుల్లో తెలివితేటలు అమోఘమట!

బద్ధకస్తులను సోమరిపోతులని ఆడిపోసుకుంటాం కానీ, బద్ధకం పరమఔషధం అట. ఎక్కువ సమయం ఆలోచనలకే పరిమితమయ్యే వీరిలో మేథావితనం మెండుగా ఉంటుందట. వీరు మేథావులుగా రూపుదిద్దుకుంటారట. ఎప్పుడూ చురుకుగా ఉండే వారితో పోలిస్తే వీరిలోఇంటెలిజెన్స్ పాళ్లు ఎక్కువట. అమెరికాలోని ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ యూనివర్శిటీ తాజా అధ్యయనం ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఎక్కువ ఐక్యూ ఉండేవారిలో విసిగిపోవడం అనేది తక్కువగా ఉంటుందట. దాంతో వారు ఎక్కువ సమయం ఆలోచనలకే వెచ్చిస్తుంటారని ఆ అధ్యయనంలో తేలింది. కొందరు విద్యార్థులతో మూడు దశాబ్దాలకు పైగా ఈ అధ్యయనం ...

Read More »

కుక్కలంటే మీకు ఇష్టమా.. అయితే మీరు మరింత సోషల్..

న్యూయార్క్: పెంపుడు జంతువులను బట్టి వ్యక్తుల మనస్థత్వాన్ని అంచనా వేస్తున్నారు మానసిన విశ్లేషకులు. కుక్కలను పెంచేవారు లేదా వాటిని ఎక్కువగా ఇష్టపడే వారు అందరితో సులువుగా కలిసిపోతారు. అంతేకాదు అలాంటి వారికి చాలా మంది స్నేహితులుంటారట. అదే పిల్లిని ప్రేమించే వారయితే రిజర్వుడ్ వ్యక్తులట. చాలా వరకు ఒంటరిగా లేదా స్వతంత్రంగా ఉంటారు. ప్రముఖ సోషల్ మీడియా ఫేస్‌బుక్‌కు చెందిన డేటా అనాలిస్టులు సుమారు లక్షా 60 వేల ఖాతాలు విశ్లేషించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   కుక్కలను ఇష్టపడేవారు లేదా వాటి ...

Read More »

ఇంట్లో శవాన్ని ఎదురుగా పెట్టుకుని ఇవేం పనులు !

ఇంట్లో మనిషి చనిపోతే అందరూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. శవం ముందు కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తారు. అయితే శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లే సమయంలో మాత్రం డప్పు కొట్టుకుంటూ, టపాసులు కాలుస్తూ తీసుకెళతారు. డ్యాన్స్‌లు చేస్తూ హంగామా చేస్తారు. కాటికి పంపే శవాన్ని కూడా సంతోషంగా సాగనంపాలన్నదే దీనర్థం. మన దగ్గరైతే డప్పులు కొడుతూ, టపాసులు కాలుస్తూ తీసుకెళతారు. కానీ చైనాలో మాత్రం శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లే ముందు క్యాబరే డ్యాన్సర్లతో స్టెప్పులేశారు. ఆ డ్యాన్సర్లు శవంపై పడి నానా హడావుడి చేశారు.

Read More »

రూ.399కే స్పైస్‌జెట్‌ టిక్కెట్‌

హైదరాబాద్‌ : గ్రేట్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌ పేరుతో బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ స్పైస్‌జెట్‌ రూ.399 బేస్‌ ధరకే కొన్ని దేశీయ రూట్లలో వన్‌ వే విమాన టిక్కెట్లు ఆఫర్‌ చేస్తోంది. ఈ ఆఫర్‌ కింద ఎంపిక చేసిన కొన్ని విదేశీ రూట్లలోనూ రూ.2,999 ప్రారంభ బేస్‌ ఫేర్‌తో వన్‌ వే టిక్కెట్లు లభిస్తాయి. ఈ నెల 9-11 తేదీల మధ్య స్పైస్‌జెట్‌ వెబ్‌సైట్‌లో ఈ టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ టిక్కె ట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణీకులు ఈ నెల 18 నుంచి ...

Read More »

తల్లిదండ్రులు లేనపుడు ఇంటికెళ్లి కోర్కె తీర్చుకునేవాడు.. పెళ్లి మాటెత్తగానే బెదిరింపులు

ప్రేమ పేరుతో మరో మైనర్ బాలిక మోసపోయింది. మాయమాటలు చెప్పి లోబరుచుకున్న ఓ యువకుడు.. ఆ బాలిక తల్లిదండ్రులు లేనిసమయంలో ఇంటికెళ్లి తన కామవాంఛ తీర్చుకుంటూ వచ్చాడు. చివరకు ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసి తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో తన నైజాన్ని బయటపెట్టారు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరింపులకు దిగాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే… సత్తుపల్లి సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నివశించే ఓ ...

Read More »

రజనీకాంత్ దెబ్బ.. ఓ నిర్మాణ సంస్థ అబ్బా!

అది ఓ నిర్మాణ సంస్థ.. ఒకప్పుడు ఇంటింటా సూపర్‌ ఫేమస్‌. ఇతర భాషల సినిమాలను తెలుగులోకి డబ్బింగ్‌ చేస్తూ టీవీల్లో ఇచ్చే యాడ్‌లు తెలుగునాట అందరికీ పరిచయమే. అలాంటిది కొన్నేళ్లుగా ఆ సంస్థ కనబడకపోవడానికి కారణమేంటి? రజనీకాంత్‌ సినిమా ‘కొచ్చాడయాన్‌’ తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ కొనడమే వారు చేసిన తప్పు. ఆ సినిమా దెబ్బకి ఇప్పటికీ వారు కోలుకోలేదు. ఆ తర్వాత వచ్చిన రజనీ ‘లింగా’ కూడా బయ్యర్లకు, నిర్మాతకు భారీ నష్టాల్నే మిగిల్చింది. ఆ దెబ్బకు బయ్యర్లందరూ రజనీ ఇంటి ముందు నిరసన ...

Read More »

నయీం గురించి వంటమనిషి ఏం చెప్పిందంటే..

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం చేసిన నేరాలను అతని దగ్గర వంటమనిషిగా పనిచేసిన ఫర్హానా (30) పోలీసుల విచారణలో వెల్లడించింది. నయీం కిడ్నాపులు, బెదిరింపులు, డబ్బు గుంజడం లాంటివి చేసేవాడని చెప్పింది. ఇంట్లో బంగారం, వజ్రాలు, నగలు, నగదు ఉండేవని ఫర్హానా తెలిపింది. పెద్ద మొత్తంలో భూములకు సంబంధించిన పత్రాలు తీసుకొచ్చేవాడని వెల్లడించింది. నయీం తరచూ కొందరికి ఆయుధాలతో శిక్షణ ఇచ్చేవాడని చెప్పింది. ఫర్హానా చెప్పిన వివరాలను పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ ఎన్కౌంటర్లో నయీం హతమైన తర్వాత.. ...

Read More »

గేమ్‌ అయిపోగానే.. ప్రపోజ్ చేశాడు!

ప్రస్తుతం ప్రపంచమంతా ఒలింపిక్స్‌ విశ్వక్రీడల్లో మునిగిపోయింది. ఒలింపిక్స్‌లో పతకం కోసం భారత అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులు, నిరాశలు కాసేపు పక్కనబెడితే.. ఒలింపిక్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన మహిళల రగ్బీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. తొలిసారి జరిగిన మహిళల రగ్బీ గేమ్‌లో ఆస్ట్రేలియా జట్టు స్వర్ణాన్ని సాధించి చరిత్ర సృష్టించగా.. ఆ తర్వాత జరిగిన ఘట్టం అభిమానుల మదిలో నాటుకుపోయింది. డియోడోరో స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత మైదానం మేనేజర్‌ మర్జోరీ ఎన్యా (28) మైక్‌ ...

Read More »

జిల్లాలుగా మంథని, బాన్స్‌వాడ

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ రాను రాను సంక్లిష్టంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం ప్రజల అభీష్టాన్ని లెక్కచేయకపోవడమే. నిజామాబాద్‌ జిల్లాలో కామారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలో సిరిసిల్ల జిల్లాలుగా ఏర్పాటు చేయడం శుద్ధ దండగ. ఎందుకంటే ఇవి రెండూ ప్రస్తుత జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల లోపే ఉన్నాయి. పైగా ప్రస్తుత జిల్లా సరిహద్దుల్లో ఉన్నాయి. సొంత జిల్లావాసులే వీటిలో కలవడానికి అయిష్టత ప్రదర్శిస్తున్నారు. నిజామాబాద్‌లో కామారెడ్డి కాకుండా బాన్స్‌వాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి. ఇందువల్ల బీర్యూర్‌, జుక్కల్‌, పిట్లం వంటి సరిహద్దు ...

Read More »

ఉక్కు సంకల్పం!

మణిపూర్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ప్రకటించి, తన పదహారు సంవత్సరాల సుదీర్ఘ నిరాహారదీక్షను ఇరోమ్‌ షర్మిల మంగళవారం విరమించారు. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌-ఎఎఫ్‌ఎస్‌పిఎ)తో సైన్యం పాల్పడుతున్న అకృత్యాలకు, అరాచకాలకు అహింసాయుత పోరాటం ద్వారా సంకెళ్ళువేయగలనని ఇంతకాలమూ నమ్మిన షర్మిల ఇప్పుడు తన ఆశయసాధనకోసం పోరాటవిధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. మహాత్ముడి అహింసామార్గం బ్రిటిష్‌వారిని కదిలించి స్వాతం త్ర్యాన్ని సంపాదించిపెట్టింది కానీ, షర్మిల 5757 రోజులుగా కడుపుమాడ్చుకొని చేస్తున్న ఈ పోరాటం మన పాలకుల మనసులు లవలేశమైనా ...

Read More »

వేదిక మీద హీరోయిన్‌ పరువు తీసిన ప్రముఖ సింగర్‌!

మీకాసింగ్‌.. వివిధ భాషల్లో ఈయన పాడిన పాటలు ఎంతో ఫేమస్‌. అయితే ఆయన పాడిన పాటల కంటే ఆయన మీద వచ్చిన వివాదాలు మరింత ఫేమస్‌. తాజాగా ఈ పాపులర్‌ సింగర్‌ మరో వివాదాన్ని కొని తెచ్చుకున్నాడు. అదీ బాలీవుడ్‌ కమ్‌బ్యాక్‌ హీరోయిన్‌ డయానా పెంటీ విషయంలో. వేదిక మీద, ఎంతో మంది జనం చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా అసభ్య పదంతో ఆమెను సంబోధించాడు. ముందుగా వేదిక మీదకు ఎక్కిన మీకా.. హీరోయిన్‌ను అక్కడకు ఆహ్వానించే క్రమంలో డయానా పెంటీ అని కాకుండా ...

Read More »

Cong leader Renuka Chowdhury sparks row, says ‘rape toh chalte hi rehte hai’

Chowdhury was talking about the Bulandshahr gangrape case in which the Uttar Pradesh police arrested all the accused. New Delhi: In the run up to the Uttar Pradesh Assembly polls, Congress senior leader Renuka Chowdhury on Tuesday sparked a controversy with her “rape to chalte hi rehte hain” (rape is common) remark and said that one would not pat those ...

Read More »