Breaking News

Daily Archives: August 16, 2016

లా ఎగ్జామ్స్‌ రీ షెడ్యూల్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఆగష్టు 17 బుధవారం జరగాల్సిన ఎల్‌ఎల్‌బి రెండవ సెమిస్టర్‌ 1వ పేపర్‌ పరీక్ష ఆగష్టు 30తేదీకి వాయిదా వేసినట్టు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. అదేవిధంగా ఆగష్టు 18న జరగాల్సిన నాల్గవ సెమిస్టర్‌ 1వ పేపర్‌ పరీక్షను ఆగష్టు 31వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.

Read More »

స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు సాహితీ, సాంస్కృతిక పోటీలు

– రిజిస్ట్రార్‌ జయప్రకాష్‌రావు డిచ్‌పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశం 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని యుజిసి సూచించిన విధంగా ఆగష్టు 17 నుంచి 23వ తేదీ వరకు వివిధ రకాల సాహితీ, సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్టు తెవివి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వై.జయప్రకాశ్‌రావు తెలిపారు. ‘ఆజాది 70 యాద్‌ కరో ఖుర్బాని’ అనే అంశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. మంగళవారం తన చాంబరులో వివిధ విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్ళతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ...

Read More »

రూ. 99.38 లక్షలతో మైనార్టీ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ

  – జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి మైనార్టీ కుటుంబంలోని ఒకరికి మెరుగైన ఉపాధి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశించినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా చెప్పారు. అందులో భాగంగా 660 మంది యువతకు వేతనంతో కూడిన శిక్షణ కల్పించేందుకు రూ. 99.38 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. మంగళవారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో మైనార్టీ మత పెద్దలైన ఇమామ్‌లు, మౌజంలతో నిర్వహించిన ...

Read More »

నిజాంసాగర్‌ నిండాలంటే మల్లన్నసాగర్‌ కట్టాల్సిందే

  – మంత్రి హరీష్‌రావు నిజామాబాద్‌ రూరల్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంజీర నదికి వరదలు రావు, సరైన వర్షాలు పడడం లేదు, మంజీరపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టులోకీ నీరు రావడం లేదు, నిజామాబాద్‌ జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు గోదావరి జలాలను మళ్లించేందుకు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణమే ఏకైక మార్గమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు స్పష్టం చేశారు. మల్లన్నసాగర్‌కు ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. మంగళవారం గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి ...

Read More »

సంగారెడ్డి మీదుగా బస్సు సర్వీసును పెంచాలి

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ నుంచి సంగారెడ్డి మీదుగా హైదరాబాద్‌ ప్రయాణించేందుకు ప్రస్తుతం రెండు, మూడు బస్సు సర్వీసులు కొనసాగుతున్నాయి. వీటి సంఖ్య పెంచాలంటూ ప్రయాణీకులు కోరుతున్నారు. గతంలో సంగారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు సుమారు 25 బస్సులుండేవి. వాటి సంఖ్య రెండు, మూడుకు తగ్గాయని గ్రామస్తులు వాపోతున్నారు.

Read More »

ఈనెల 18,19 తేదీల్లో క్లస్టర్‌ గేమ్స్‌

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ జవహార్‌ నవోదయ విద్యాలయంలో ఈనెల 18, 19 తేదీల్లో క్లస్టర్‌ గేమ్స్‌ నిర్వహించనున్నారు. రెండ్రోజుల పాటు జరగనున్న క్రీడాపోటీల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఈ పోటీల్లో తెలంగాణలోని పది జిల్లాల నవోదయల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. క్లస్టర్‌ పోటీల్లో ఖోఖో, క్రికెట్‌, కబడ్డి, యోగా, తదితర పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి 22,23 తేదీల్లో కర్ణాటక, విజయవాడ, ఖమ్మం, ...

Read More »

చేప బిర్యానీ

కావలసినవి చేపముక్కలు(పండుగప్ప): అరకిలో, షాజీరా: టీస్పూను, బాస్మతిబియ్యం: 4 కప్పులు, ఉల్లిపాయలు: పావుకిలో,   పచ్చిమిర్చి: 12, పుదీనా: కట్ట, కొత్తిమీర: కట్ట, కారం: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా, మిరియాలపొడి: టీస్పూను, నెయ్యి: 50గ్రా., గరంమసాలా: అరటేబుల్‌స్పూను, పెరుగు: కప్పు, నిమ్మరసం: 3 టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు: కొద్దిగా (నాలుగు టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చని పాలల్లో నానబెట్టాలి), అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు   తయారుచేసే విధానం ప్రెషర్‌ పాన్‌ లేదా మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అల్లంవెల్లుల్లి, ...

Read More »

మందు బాబూ.. మారవా!

7 నెలల్లో 5 వేల మంది జైలుకు 15 రోజుల్లో 600 డ్రంకన్‌ కేసులు హైదరాబాద్‌ సిటీ : అదో బడా వ్యాపారవేత్త ఇల్లు. కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రి భోంచేశారు. పదకొండు గంటల వరకు మాట్లాడుకొని ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపడుకున్నారు. కొద్దిసేపటికి ఫోనొచ్చింది. పెద్దాయన ఫోనెత్తాడు ‘‘మీ అబ్బాయికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి’’ అనేది ఆ కాల్‌ సారాంశం! ‘‘అదెలా సాధ్యం.. మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదా’’ పెద్దాయనలో ఆశ్చర్యం! కానీ జరిగింది వేరు. అందరూ భోంచేసి పడుకున్నాక ...

Read More »

కింద పడిన త్రివర్ణం

జమ్మూకశ్మీర్‌లో చేదు అనుభవం శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం శ్రీనగర్‌లోని బిక్షూ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో… సీఎం మెహబూబా ముఫ్తీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా… అది జెండా స్తంభం పైనుంచి కింద పడిపోయింది. దీంతో అక్కడున్న వారంతా దిగ్ర్భాంతికి గురయ్యారు.

Read More »

58 కిలోల బంగారం పట్టివేత.. మహిళతో పాటు 12 మంది అరెస్ట్

అక్రమంగా రవాణా చేసిన రూ. 18 కోట్ల విలువైన 58 కిలోల బంగారాన్ని రెవెన్యూ అధికారులు శనివారం కోల్‌కతాలో పట్టుకున్నారు. ఈ రాకెట్‌తో సంబంధమున్నట్లు భావిస్తున్న మహిళ సహా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. సిటీ కోర్టు వారికి ఆగస్టు 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రహస్య సమాచారంతో అధికారుల ప్రత్యేక బృందం ఉత్తర కోల్‌కతాలోని రవీంద్ర సరానీ సమీపంలో ఉన్న స్థావరంపై దాడులు జరిపి 350 బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకుంది. మయన్మార్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి, ముంబైలో తలదాచుకుంటున్న ...

Read More »

భారత్ పతకం సాధించే రోజు..!

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో ఇప్పటికి 9 రోజులు పూర్తయ్యాయి. 10వ రోజు ఆటలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ భారత్ ఖాతా తెరవలేదు. మెడల్స్ వస్తాయనుకున్న కొందరు క్రీడాకారులు నిరాశపరిచారు. అభినవ్ బింద్రా, దీపా కర్మాకర్, సైనా నెహ్వాల్ వంటి ప్రముఖులు పోటీ నుంచి నిష్క్రమించారు. దీపా కర్మాకర్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశం కోల్పోయినప్పటికీ భారత ప్రజల మనసును మాత్రం గెలిచింది. అయితే పదో రోజు ఆటలో భారత్‌కు పతకం వచ్చే అవాకాశం కనబడుతోంది. సిల్వర్, ...

Read More »

స్పేస్‌ కారు!

పేరు వినగానే ఇదేదో అంతరిక్షంలో తిరిగే కారు అనుకుంటున్నారు కదూ! కానే కాదు. ఇది స్పేస్‌లో నడిచే కారు కాదు. అత్యంత తక్కువ స్పేస్‌లో ఇమిడే కారు. వాహనంతో రోడ్డెక్కాలంటే భయపడాల్సిన రోజులివి. ట్రాఫిక్‌జామ్‌లు, మళ్లింపుల గందరగోళాలు. ఈ బాదరబందీలేవీ లేకుండా ఎంచక్కా కారులో కూర్చుని కాఫీ తాగుతూ, లేదంటే వార్తలు చదువుకుంటూ ఆఫీసుకెళ్లిపోగలిగితే ఎలా ఉంటుంది? వినడానికి భలేగా ఉంది కానీ అదెలా సాధ్యం అంటారా? సాధ్యమయ్యే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే ఒకపక్క గూగుల్, ఇంకోపక్క ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లాలు ...

Read More »

ఫోన్లొచ్చాయ్గా! ఇక టీవీలు!!

చైనా నుంచి.. వెల్లువలా ఎల్‌ఈడీ టీవీలు పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలదీ ఇదే బాట • 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ రూ.9 వేలకే • ధరలో, ఫీచర్లలో దిగ్గజాలకు పెను సవాలు • దేశంలోనే అసెంబ్లింగ్‌కు పలు కంపెనీల కసరత్తు • అమ్మకానికి మాత్రం ఆన్‌లైన్ మార్గానికే ఓటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : లా ఇకో… మెల్బాన్… నోబుల్… ఇన్‌ఫోకస్… దైవా… ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? వినకేం… వీటిలో కొన్ని కంపెనీల మొబైల్స్ చూశాం కదా!! అని కొందరంటే… అరె!! ఏం ...

Read More »

ఫ్రీడం 251.. సూపరే సూపర్!

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ ఇస్తామని ప్రకటించి సంచలనాలకు తెరలేపిన రింగింగ్ బెల్స్ సంస్థ గుర్తుందిగా. రూ.251 అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ అంటూ ఫిబ్రవరిలో ప్రకటించి ఈ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలను గడగడలాడించింది. అయితే రూ.251 ఫోన్లపై దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది వేరే కథ. అయితే అనుమానాలను పటాపంచలు చేస్తూ రింగింగ్ బెల్స్ ఇప్పటి వరకు 70వేల యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసింది. ఈ ఫోన్లను ...

Read More »

12 వేలమంది సెక్స్ వర్కర్లు.. 50 శాతం డిస్కౌంట్లు

రియోడిజెనీరో: ఒలింపిక్స్ క్రీడా సంబరం దగ్గరపడుతున్న వేళ.. రియోలోని క్రీడాకారులు, అతిథులు, పర్యాటకులను సరికొత్త డిస్కౌంట్లు ఊరిస్తున్నాయి. ఇదేదో భారీ సేల్ అనుకునేరు..? ఎంతమాత్రమూ కాదు. ఒలింపిక్స్ ప్రారంభానికి చాలా రోజుల ముందే అక్కడ తిష్టవేసిన సెక్స్ వర్కర్లు ప్రకటిస్తున్న ఆఫర్లివి. క్రీడలను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన విదేశీయులను భారీ రాయితీలతో ఆకట్టుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. అనుకున్నదానికంటే వ్యాపారం చాలా చప్పగా ఉందని భావిస్తున్న దాదాపు 12వేల మంది సెక్స్ వర్కర్లు ఇకనైనా జోరు పెంచాలని భావించి భారీ ఆఫర్లకు తెరలేపారు. అంతేనా విదేశీయులను ...

Read More »

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇంతకు మించిన గిఫ్ట్ ఉండదేమో !

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జనతాగ్యారేజ్‌పై అభిమానులు భారీ ఆశలున్నాయి. మరో ఇండస్ట్రీ రికార్డ్ ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 12న జనతా గ్యారేజ్ ఆడియో విడుదలయింది. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. దేవీశ్రీ చితక్కొట్టేశాడంటూ కితాబిస్తున్నారు. ఈ పాటలన్నింటిలో ప్రణామం అంటూ సాగే ఓ సాంగ్ ఈ మూవీకే హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రకృతి గొప్పదనాన్ని వర్ణిస్తూ ఆలపించిన ఈ పాట అతి తక్కువ సమయంలో యమా క్రేజ్ తెచ్చుకుంది. ఈ పాటకు స్వాతంత్ర్య దినోత్సవం ...

Read More »