Breaking News

ఫిజియోథెరఫి శిబిరం

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో విద్యాశాఖ ఆద్వర్యంలో శనివారం ఫిజియోథెరఫి శిబిరం నిర్వహించారు. వైద్యురాలు ప్రణీత మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 14 మంది వికలాంగ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజు ఇంటి వద్ద వారు ఎలాంటి వ్యాయామం చేయాలో చేసి చూపించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సునీల్‌, సాయిలు, తదితరులు ఉన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article