Breaking News

Daily Archives: August 21, 2016

గురుశిష్యుల మధ్య తెలుగే కోడ్‌!

ప్రపంచంలో ఏ ఇద్దరు తెలుగువాళ్లు కలిసినా ఇంగ్లిషులోనే మాట్లాడుకుంటారనేది ఓ వ్యంగం! బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి సింధు, ఆమె కోచ్‌ గోపీచంద్‌ విషయంలో మాత్రం ఇది విరుద్ధమే అని చెప్పొచ్చేమో! ఎందుకంటే.. రియో ఒలింపిక్స్‌ మ్యాచ్‌ సమయాల్లో ఈ గురుశిష్యులు ఎంచక్కా తెలుగులోనే మాట్లాడుకున్నారు. మ్యాచ్‌ జరుగుతుండగా ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసేందుకు కోచ్‌లు సలహాలివ్వడం.. అందుకు అనుగుణంగా క్రీడాకారులు వెంటనే తమ వ్యూహాన్ని మార్చుకోవడం మామూలే! ఇలానే సింధుకు కోచ్‌ గోపీచంద్‌ ఆయా మ్యాచుల్లో సూచనలు, సలహాలతో అనుక్షణం వెన్నుదన్నుగా నిలిచాడు. అయితే ...

Read More »

స్వర్ణ పతకం గెలిచింది కదా అని కంగ్రాట్స్ చెప్పడానికి వస్తే..

రియో డి జనిరో: రియో ఒలింపిక్స్‌‌లో ఎన్నో రోజులుగా ఆమె కన్న కల నిజమైంది.. ఎట్టకేలకు స్వర్ణ పతకం దక్కించుకుంది.. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేవ్.. ఇలా గెలిచిందో లేదో కోచ్ అభినందించడానికి పరుగులు తీసి వచ్చారు.. ఇంతలో ఆమె ఆనందం తట్టుకోలేక కోచ్‌‌ను ఎత్తి పడేసింది. బహుశా ఇలా జరగడం మొదటిసారి కావచ్చు. జపనీస్ తరపున రియోలో బరిలోకి దిగిన రెజ్లింగ్ ప్రిస్టయిల్ 63కేజీల విభాగంలో రిసాకో కువాయి ప్రత్యర్థిని పడగొట్టి పతకం పట్టింది. జపనీస్ భామ రిసాకో కేవలం 3-0 తేడాతో ...

Read More »

బావిలో పెట్రోలు.. క్యూ కట్టిన జనాలు.!

టైటిల్ చూడగానే.. ఇదేంటి నీళ్ల కోసం బిందెలెత్తుకుని మరీ పోటీపడటం చూశాం.. క్యూలో నిల్చుని నేనంటే నేను అని కొట్టుకున్న వారిని చూశాం పెట్రోలు కోసం బిందెలతో పోటీపడడమేంటని ఆశ్చర్యంగా ఉంది కదూ.! అవును మీరు వింటున్నది నిజమే.. పెట్రోలు కోసం జనాలంతా పోటీ పడ్డారు. బిందెలు, బకెట్లు, పెద్ద పెద్ద డబ్బాలతో బావి దగ్గర క్యూ కట్టారు. ఇదంతా మన పొరుగు రాష్ట్రమైన బిహార్‌‌లోని గయాలో జరిగింది.   బిహార్‌‌లో ఓ పాతబావిలో నీళ్ల కోసం బక్కెన వేస్తే నీళ్లు కాదు ఏకంగా ...

Read More »

బిచ్చగాడికి డబ్బులేయడమే ప్రధాని చేసిన తప్పా?

మెల్‌బోర్న్: ఒక చేత్తే దానం చేస్తే మరో చేతికి తెలియకూడదంటారు పెద్దలు. పాత్రత ఎరిగి దానం చేయమంటారు మరికొందరు. ఎవరేమన్నా సాటి మనిషికి చేతనైనంత దానం, ధర్మం చేయమంటారు విజ్ఞులు. వీధిలో అడుకున్నే ఓ బిచ్చగాడికి దానం చేసిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ చిక్కుల్లో పడ్డారు. ఆస్ట్రేలియా ఆర్ధికాభివృద్ధి కమిటీలో ప్రసంగిచేందుకు మెల్‌బోర్న్ వచ్చిన టర్న్‌బుల్ అక్కడ ఓ రోడ్డుపై అడుక్కుంటున్న ఓ బిచ్చగాడి చేతిలో 5 డాలర్ల నోటు పెట్టారు. ఆ ఫోటో సోషల్ మీడియోలో రావడంతో ప్రధాని చర్యపై ప్రశంసలతో ...

Read More »

చిరు 150 ప్రీ రిలీజ్ పోస్టర్

మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కల త్వరలోనే నెరవేరబోతుంది. చిరంజీవి 150వ సినిమా కోసం దాదాపు 8 ఏళ్ళు ఎదురు చూసిన అభిమానులకు త్వరలోనే పసందైన విందు అందించేందుకు రెడీ అయ్యాడు మెగాస్టార్. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఇప్పటి వరకు 40శాతం చిత్రీకరణ పూర్తి చేసినట్టు సమాచారం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటుండగా, చిరు బర్త్ డేకి మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. అందుకుగాను ముందుగానే ప్రీ రిలీజ్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై ...

Read More »

రేపు హైదరాబాద్‌కు సింధు… ఎలా స్వాగతం పలకనున్నారంటే…

హైదరాబాద్: ఒలింపిక్స్‌లో భారతీయుల సత్తా చాటిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు రియో నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. రేపు ఉదయం 8.30 నిమిషాలకు శంషాబాద్‌కు సింధు చేరుకోనుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకూ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. శంషాబాద్, ఆరాంఘర్, మెహదీపట్నం, టోలీచౌకీ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకూ స్వాగత ర్యాలీ జరగనుంది. ప్రధాన కూడళ్ల వద్ద సింధుపై పూలవాన కురిపించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.

Read More »

అమరావతిలో ఒలింపిక్స్‌: చంద్రబాబు

విజయవాడ: అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహించడమే తన అంతిమ ధ్యేయమని ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. వచ్చే ఒలింపిక్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రీడాకారులు పాల్గొని పతకాలను సాధించేలా ఇప్పటినుంచే కృషిని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలను మూడు స్పోర్ట్స్‌ హబ్‌లుగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రాన్నీ ఓ క్రీడా కేంద్రంగా మలుస్తామని, రాష్ట్రంలో ఫిజికల్‌ లిటరసీని పెంచుతామని సిఎం చెప్పారు. తాను గతంలో చేసిన కృషికి కొనసాగింపుగానే గోపీచంద్‌ అకాడమీ ఏర్పాటైందని సిఎం గుర్తుచేశారు. తాను కల్పించిన సదుపాయం ...

Read More »

As Sindhu, Gopichand make their nation proud, some of their compatriots Google their caste

NEW DELHI: Indians around the world on Friday watched with bated breath as badminton aceP V Sindhu went for gold in her Olympic final against Spain’s Carolina Marin, and the number of Google searches for Sindhu naturally increased during this time. But rather disconcertingly, some Google users were curious about something rather specific – Sindhu’s caste.   Pullela Gopichand and ...

Read More »

సోషల్ మీడియాలో నయా హీరో..

గుజరాత్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న హార్దిక్ పటేల్ ప్రస్తుతం పటేల్ సామాజిక వర్గానికే కాక యువత దృష్టిలో హీరోగా ముద్ర వేసుకున్నాడు. 22 ఏళ్ల హార్దిక్ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తున్నాడు. ట్విటర్ లో పటేల్ అభిమానులు కో కొల్లలు… అలాగే విమర్శకులూ వేలకు వేలు. పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరిట పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్న హార్దిక్ పటేల్ పై ట్విటర్ పై కామెంట్లు పోటెత్తున్నాయి. ఆ సామాజిక వర్గానికే హీరోగా మారిన హార్దిక్ ...

Read More »

దిగుడు బావుల నగరము అంటారెందుకు ?,

బావులు లేదా నూతులు (Wells) కొన్ని ప్రాంతాలలో మంచినీటి అవసరాల కోసం తయారుచేసుకున్న కట్టడాలు. బావులలో రకాలు : * ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు. * దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి. * గొట్టపు బావి: ఈ బావులు ...

Read More »