Breaking News

బోల్ట్‌ బూట్ల ధర రూ. 12 లక్షలు..!

  • వేలంలో దక్కించుకున్న అభిమాని

లండన్‌: జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ ఆటోగ్రాఫ్‌ చేసిన షూలు బిడ్డింగ్‌లో భారీ ధర పలికాయి. 2015 బీజింగ్‌లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో 100మీ. స్ర్పింట్‌లో బోల్ట్‌ ధరించిన ఈ షూ ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలంలో రూ. 12.17 లక్షలకు అమ్ముడైంది. ఆరంభ ధరను సుమారు రూ. 6 లక్షలుగా నిర్ణయిస్తే రెట్టింపు ధరకు బోల్ట్‌ అభిమాని ఒకరు ఈ షూను సొంతం చేసుకున్నాడు. 30 బిడ్లు దాఖలైనట్టు ఆక్షన్‌ హౌస్‌ కటావికి తెలిపింది.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article