Breaking News

Daily Archives: August 27, 2016

సగటున నెలకు 38 రోడ్డు ప్రమాద మృతులు

  – ప్రమాదాల నివారణపై కఠినంగా వ్యవహరించాలి – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాల వల్ల 2015లో 549 మంది, ఈయేడు జూలై వరకు 266 మంది మృతి చెందినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌తో కలిసి నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వలన ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా మృతి ...

Read More »

రికార్డులు, ఫైళ్ల విభజన చేపట్టండి

  – అధికారులకు కలెక్టర్‌ దిశానిర్దేశం నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 11 నుండి కామారెడ్డి జిల్లా, బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌తోపాటు నూతనంగా 9 మండలాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినందున, తదనుగుణంగా కార్యాలయాలకు వసతులు కేటాయించనున్నట్టు జిల్లాకలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శనివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌తోపాటు, అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పునర్‌వ్యవస్థీకరణ కార్యాలయాలకు సంబంధించిన రికార్డులు, ఫైళ్లను పక్కాగా విభజించాలని సూచించారు. ...

Read More »

అట్రాసిటి బాధితులకు అండగా నిలవాలి

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక వివక్షను, వేధింపులను అరికట్టేందుకు సమష్టిగా పనిచేయాలని రెవెన్యూ, పోలీసు అధికారులను జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. శనివారం స్తానిక ప్రగతిభవన్‌లో జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పురోగతిని కలెక్టర్‌ సమీక్షించారు. మండలాల వారిగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పౌర హక్కుల దినోత్సవం రోజు సందర్శించాలని సూచించారు. కమిటీ సభ్యులు కూడా అధికారులతో పాటు పర్యటించాలని చెప్పారు. ...

Read More »

విఘ్నేశ్వర విగ్రహ ప్రతిస్టాపన మహోత్సవంలో మంత్రి పోచారం

  బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన ఉప్పలపాటి రోజ – కృష్ణ దంపతుల ఆర్థిక సహాయంతో నిర్మించిన ఆలయంలో వినాయక విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మొదట యాగశాలలో యజ్ఞ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాతలు, పోచారం దంపతులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురియాలని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించారు. ఆలయ ...

Read More »

బీర్కూర్‌ మండలాన్ని నిజామాబాద్‌లోనే ఉంచాలి

  బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలాన్ని నిజామాబాద్‌ జిల్లాలోనే కొనసాగించాలని బీర్కూర్‌ గ్రామస్తులు గాంధీచౌక్‌లో గల హనుమాన్‌ ఆలయంలో సమావేశమయ్యారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలానికి 73 కి.మీ.ల దూరంలో ఉందని, నిజామాబాద్‌ జిల్లా 49 కి.మీ. లదూరంలో ఉందని కామారెడ్డి జిల్లాకు రవాణా తదితరసౌకర్యాల నిమిత్తం దూరమవుతుందని అన్నారు. అనంతరం మండల నాయకులతో జేఏసి కమిటీ ఏర్పాటు చేసి బీర్కూర్‌ మండలాన్ని నిజామాబాద్‌లోనే ఉంచేవిధంగా తీర్మానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోగు నారాయణ, ...

Read More »

వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల పొందే గ్రేట్ బెన్ఫిట్స్..!!

ఒకరోజు ఫుల్ టైం ఫ్రీగా గడపాలని, ఫుల్ గా ఎంజాయ్ చేయాలని మీరు ఫీలవుతుంటారా ? మరి మీ శరీరం కూడా అలానే ఫీలవుతుందని.. ఎందుకు రియలైజ్ కావడం లేదు ? చాలా మంది ఎక్స్ పర్ట్స్.. మీ శరీరానికి రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం అని సూచిస్తూ ఉంటారు. వారానికి ఒకసారి.. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచి ఐడియా అని చెబుతున్నారు. హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్ అందరూ వినే ఉంటారు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ వల్ల పొందే ప్రయోజనాల ...

Read More »

ఉచితంగా టమాటాలు

మెహిదీపట్నం/హైదరాబాద్‌: హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ కూరగాయల మార్కెట్‌లో టమాటాలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు టమాటాను ఉచితంగా పంచారు. కిలో టమాటాలు రూ.4 లు అన్నా కొనేవారు లేక మార్కెట్‌కు తీసుకొచ్చిన టన్నుల కొద్ది టమాటాలను శుక్రవారం రోడ్డుపైకి తీసుకెళ్లి పంపిణీ చేశారు.

Read More »

గిన్నిస్‌ బుక్‌లో స్థానం కోసం మహా లడ్డూ

మండపేట, ఆగస్టు 26: తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ అండ్‌ స్వీట్స్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది గిన్నీస్‌ బుక్‌లో రికార్డు కోసం 12,500 కిలోల లడ్డూను తయారు చేస్తున్నట్టు సంస్థ యజమాని పోలిశెట్టి మల్లికార్జునరావు(మల్లిబాబు) తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు గుజరాత్‌లోని 11,115 కిలోల లడ్డూ గిన్నీస్ బుక్‌లో నమోదైందన్నారు. కాగా, ఖైరతాబాద్‌ వినాయకుడికి 500 కిలోల లడ్డూ ఇవ్వనున్నట్టు చెప్పారు.

Read More »

భారత్‌లో అత్యధికంగా సంపాదిస్తున్నది ఇతనే…

న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న నటుల జాబితాను శుక్రవారం ఫోర్బ్స్ విడుదల చేసింది. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్‌ టాప్‌-20 లో చోటు దక్కించుకున్నారు. అక్షయ్‌కుమార్‌, సల్మాన్‌ఖాన్, అమితాబ్‌ బచ్చన్‌‌లు తర్వాత స్థానంలో ఉన్నారు. భారత్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న నటుడు షారూక్‌ఖాన్. రెండో స్థానంలో అక్షయ్‌కుమార్‌ ఉన్నారు.

Read More »

ప్రాణం తీసిన పానీ పూరీ

న్యూఢిల్లీ: రోడ్డు పక్కన బండిపై అమ్మే పానీ పూరీ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 4వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. ఢిల్లీలోని భలస్వా డౌరీ ప్రాంతంలోని మద్యం దుకాణం సమీపంలో ఉన్న పానీ పూరీ బండి వద్దకు ఇర్ఫాన్ అనే వ్యక్తి వచ్చాడు. ఆ తర్వాత అక్కడికే వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు పానీపూరీ తమకే మొదట పెట్టాలని బండివాడిని కోరారు. ఇర్ఫాన్ వారిని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్నగా ...

Read More »

సుప్రీం హితవు!

ప్ర‌జాజీవితంలో ఉన్నవారు విమర్శలకు తలొగ్గాల్సిందేనంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు చెప్పిన హితవు అనేకమంది పాలకులకు వర్తిస్తుంది. ఆమెకూ, ఆ రాష్ట్రానికీ సంబంధించి ప్రత్యేకించి చేసిన వ్యాఖ్యలతో పాటు న్యాయస్థానం మరికొన్ని మంచిమాటలూ చెప్పింది. ‘పరువునష్టం’తో ఎదుటివారిని భయపెట్టడం ద్వారా విమర్శనూ, అసమ్మతినీ తొక్కిపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయవద్దన్నది. ‘దేశద్రోహం’ మాదిరిగానే, ‘పరువునష్టం’ కూడా దుర్వినియోగమవుతున్న తరుణంలో అనేకమంది ఉద్యమకారులు, సంస్థలు డిమాండ్‌ చేస్తున్నట్టుగా దీనిని సివిల్‌ నేరంగా మార్చడంలో నష్టమేమున్నదో న్యాయవేత్తలు ఆలోచించాలి.                   ప్రభుత్వాన్నీ, అధికార యంత్రాంగం పనితీరునూ తప్పుపట్టినవారిపై పరువునష్టందావా వేస్తూపోతుండటం ...

Read More »

అన్నకు రాఖీ కట్టింది.. గ్యాంగ్‌రేప్‌కు గురైంది.. అవమానంతో ఆత్మహత్య.. ఎక్కడ?

అన్నయ్యకు రాఖీ కట్టింది.. పొద్దుపోయిన పర్లేదు.. అత్తగారింటికి వెళ్ళిపోతానని బయల్దేరింది. వద్దు ఉదయాన్నే వెళ్ళమన్నా వినలేదు. అంతే పొద్దుపోయాక ఇంటి నుంచి కదిలింది. ఆటోలు దొరక్కపోవడంతో ముగ్గురు యువకులు అదే గ్రామానికి తీసుకెళ్తామంటే నమ్మింది. అంతే అత్యాచారానికి పాల్పడింది. ఆ అవమానభారంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా, కొల్లాపూర్‌ మండలం, కుడికిల్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో ఉన్న తన అన్నకు రాఖీ కట్టి కుడికిల్లకు చెందిన హర్షిణి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. హర్షిణి ...

Read More »

1.39 కోట్ల హెక్టార్లలో పప్పు దినుసుల సాగు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం 34 శాతం మేర పెరిగి 1.39 కోట్ల హెక్టార్లకు చేరుకుంది. కొన్ని రాష్ర్టాల్లో వర్షాలు మెరుగ్గా ఉండటం, పప్పులకు మంచి ధర ఉండటం వంటి కారణాల వల్ల సాగు విస్తీర్ణం పెరిగినట్టు అధికారవర్గాలు తెలిపాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో 1.03 కోట్ల హెక్టార్లలో పప్పు దినుసులు సాగయ్యాయి. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగినందు వల్ల 2016-17 సంవత్సరంలో పప్పు దినుసుల దిగుబడి 2 కోట్ల టన్నులకు చేరవచ్చని ప్రభుత్వం ...

Read More »

నేలకేసి కొట్టి, స్పృహ కోల్పోయాక కోరిక తీర్చుకున్న మృగాడు

చెన్నై : కనీసం నడక, మాటలు కూడా రాని ఎనిమిది నెలల చిన్నారిపై అత్యాచారం చేశాడో మృగాడు. అత్యాచారానికి తాళలేక పెద్దగా రోదిస్తోందన్న కసితో చిన్నారిని నేలకొసి కొట్టి, ఆ బిడ్డ స్పృహ కోల్పోయినా వదల్లేదా రాక్షసుడు.. తన పశువాంఛ తీర్చుకున్నాక.. రక్తంతో తడిసిముద్దయిన ఆ చిన్నారిని తీసుకెళ్లి ఊయలలో వేసి పారిపోయే యత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు. బీహార్‌కు చెందిన ఈ పశువు కోయంబత్తూరు జిల్లా కొండైగౌండమపాళయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Read More »

Modi announces task force to prepare for next three Olympics

With the medals tally at the Rio Olympic Games not living up to the aspirations of the country, Prime Minister Narendra Modi on Friday announced the constitution of a ‘task force’, which will prepare the roadmap for the next three quadrennial Games — 2020 (Tokyo), 2024 and 2028. Speaking at a meeting of the Council of Ministers on Friday, Modi ...

Read More »