Breaking News

Daily Archives: August 28, 2016

రైతు బంధు నాయకుడు ఇకలేరు…

  విషన్న వదనాలతో వేములకు వీడ్కోలు – సురేందర్‌ రెడ్డి సేవలు మరిచిపోలేనివి – అంత్యక్రియలకు సిఎంతో పాటు ప్రముఖుల హాజరు మోర్తాడ్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ప్రజల మన్ననలు పొందిన రాజకీయ దురంధరుడు, రైతు బంధు నాయకుడు, తెరాస రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి స్వర్గస్తులయ్యారు. మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే తండ్రి వేముల సురేందర్‌రెడ్డి గత పదిరోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి ...

Read More »

క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

  – పిఇటి ఆకుల నర్సింలు కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడాకారులు పాఠశాల స్థాయి నుంచే రాణించి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని పిఇటి ఆకుల నర్సింలు అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం డివిజన్‌ హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో డివిజన్‌ స్థాయి సిక్స్‌- సైడ్‌ ఒకరోజు హాకీ టోర్నమెంట్‌ నిర్వహించారు. ధ్యాన్‌చంద్‌ జన్మదినం పురస్కరించుకొని హాకీ టోర్నమెంట్‌ నిర్వహించినట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లాగా కానున్న తరుణంలో ఇక్కడి క్రీడాకారులు క్రీడల్లో మరింతగా చురుకుగా పాల్గొని ఉన్నత స్థాయికి ...

Read More »

యోగా శిక్షణకు ప్రభుత్వం చేయూతనందించాలి

  యోగా గురువు గడ్డం రాంరెడ్డి కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాలల్లో యోగా శిక్షణ తరగతులకు ప్రభుత్వ పరంగా చేయూతనందించాలని పతంజలి యోగా సమితి నిర్వాహకుడు గడ్డం రాంరెడ్డి అన్నారు. కామరెడ్డి పట్టణంలో ఆదివారం పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో 9వ మెగా డివిజన్‌ స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పిఇటిలకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించి తద్వారా విద్యార్థులకు యోగా శిక్షణ అందేలా తోడ్పడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ...

Read More »

బాసరలో హరితహారం

  బాసర, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర గోదావరి నది ఒడ్డున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆయన సతీమణితో కలిసి ఆదివారం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. మొక్కలు ఉంటేక్షేమమని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముదోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సర్పంచ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అట్టహాసంగా ఆత్మీయ సమ్మేళనం

  కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం 1989-90 బాలుర ఉన్నత పాఠశాల 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకే వేదిక వద్ద కలుసుకొని సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఆనాడు పాఠశాలలో పనిచేసిన గురువులు గంగాగౌడ్‌, ప్రసాద్‌, వెంకటి, శ్రీశైలం, సుదర్శన్‌గౌడ్‌, చంద్రపాల్‌, ప్రిన్సిపాల్‌ నారాయణరెడ్డిని సన్మానించారు. ఈ సందర్బంగా పూర్వ విద్యార్థులందరు కలిసి పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ...

Read More »

‘ఇండియన్ టాయ్‌లెట్లతో ఆస్ట్రేలియాకు ముప్పు’

క్వీన్స్‌ల్యాండ్ : ఆస్ట్రేలియా సెనేట్‌లో క్వీన్స్‌ల్యాండ్ రిప్రజెంటేటివ్ పాలిన్ హాన్సన్‌ ఇండియన్ స్టైల్ టాయ్‌లెట్లపై యుద్ధం ప్రకటించారు. మెల్‌బోర్న్‌లోని ఆస్ట్రేలియన్ ట్యాక్సేషన్ ఆఫీసులో ఇండియన్ స్టైల్ టాయ్‌లెట్లను ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు. ఈ కార్యాలయంలో 20 శాతం మంది ఉద్యోగులు నాన్ ఇంగ్లిష్ స్పీకింగ్ నేపథ్యం ఉన్నవాళ్ళు పని చేస్తున్నారని, వాళ్ళ కోసం అలాంటి టాయ్‌లెట్లు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, ఆస్ట్రేలియన్ ట్యాక్సేషన్ ఆఫీస్ ఈ విధంగా ఎందుకు చేస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ...

Read More »

అందమైన భామలు.. లేత మెరుపు తీగలు

ఖమ్మం జిల్లాలో నయీం జల్సాలు ఖమ్మం: నిత్యం సెటిల్‌మెంట్లలో తలమునకలై ఉండే నయీం విశ్రాంతి కోసం పలుచోట్ల అతిథి గృహాలు ఏర్పాటు చేసుకొన్నాడు. వాటిని జల్సాలకు అడ్డాగా మార్చుకొన్నాడు. ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని చింతకాని మండల పరిధిలోని గాంధీనగర్‌లోనూ డాన్‌ ఓ అతిథి గృహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన తల్లి తాహెరా బేగం పేరిట 2011లో దానిని రూ.3 లక్షలకు కొన్నాడు. రెండు ఏసీలు, సోఫాలు, బెడ్లు, సీసీ కెమెరాలు పెట్టించాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నయీం చుట్టూ 18 నుంచి 25 ఏళ్లలోపు ...

Read More »

పవన్ చేతనైతే రాజకీయాల్లోకి రా : నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాజంపేట: ‘చేతనైతే రాజకీయాల్లోకి రా.. లేదంటే రజనీకాంత్‌లా ఇంట్లో ఉండు’ అని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హితవు పలికారు. శనివారం వైఎస్సార్ జిల్లా రాజంపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్ వైఖరి పొంగే పాలల్లో ఉప్పు వేసే రకంగా కనిపిస్తోందని, అభిమానులను స్వార్థం కోసం వాడుకుంటున్నాడని ఆరోపించారు. అభిమాన సంఘాల పేరుతో కొట్టుకునే విధంగా వారిని హీరోలు తయారుచేస్తున్నారని విమర్శించారు. కోలార్‌లో ఇటీవల ఓ యువకుడు మృతిచెందిన విషయాన్ని ...

Read More »

,క్యాలెండర్‌ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయెందుకు?

ప్రశ్న: ఫ్యాన్‌ గాలి పైనుంచి కిందకు వీస్తున్నా క్యాలెండర్‌ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయి. ఎందుకు? జవాబు: ఇలా జరగడానికి కారణం గాలి వస్తువులపై ప్రయోగించే పీడన ప్రభావమే. ఉదాహరణకు రెండు ఆపిల్‌ పళ్లను సన్నని దారాలతో ఒకదాని పక్కన మరొక దానిని వేలాడదీసి వాటి మధ్యన ఉండే ఖాళీ స్థలంలో గాలిని వూదితే, ఆ పండ్లు రెండు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరుగుతాయని అనుకొంటాం. కానీ, నిజానికి అవి రెండూ దగ్గరగా వస్తాయి. గాలి వూదడం వల్ల అంతక్రితం ఆపిల్స్‌ మధ్య ...

Read More »