Breaking News

Daily Archives: August 29, 2016

అటవీ సంపదను కాపాడాలనే ఉద్దేశంతోనే హరితహారం

  – జిల్లా ఎంపి కె.కవిత నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తరిగిపోతున్న అటవీ సంపదను కాపాడాలనే సదుద్దేశంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలోని 3వ అతిపెద్ద మానవ ప్రయత్నంగా చేపట్టడం జరిగిందని నిజామాబాద్‌ ఎంపి కె.కవిత అన్నారు. సోమవారం కాలూరు చౌరస్తాలో, నిజామాబాద్‌ పట్టణంలోని అర్సపల్లి, మాధవనగర్‌ బైపాస్‌ రోడ్డులో జిల్లా ఎస్పీ పి.విశ్వప్రసాద్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటి ట్రీగార్డులను జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా, రూరల్‌ ...

Read More »

తెవివిలో జాతీయ క్రీడాదినోత్సవం

  డిచ్‌పల్లి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు క్రీడల ద్వారా వారి శారీరక, మానసికంగా ఉల్లాసవంతులు కావడమేగాకుండా సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించవచ్చని స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం. మమత అన్నారు. ఈ మేరకు యూనివర్సిటీలో జాతీయ క్రీడాదినోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రీడలను అలవరుచుకోవాలని సూచించారు. బి.ఆర్‌.నేత మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థులు తమకిష్టమైన క్రీడను ఎంచుకొని ...

Read More »

నూతనంగా నిర్మిస్తున్న వసతి గృహం తనిఖీ

  డిచ్‌పల్లి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో 400 విద్యార్థులకు సరిపడా కొత్తగా నిర్మిస్తున్న బాలుర వసతి గృహ భవనాలను వైస్‌ఛాన్స్‌లర్‌ సాంబయ్య సోమవారం పరిశీలించారు. ఆయన వెంట రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జయప్రకాశ్‌రావు, సిపిడబ్ల్యుడి, యూనివర్సిటీ ఇంజనీర్లు ఉన్నారు. వసతి గృహ భవనాన్ని నిర్ణీత సమయంలో పూర్తిచేసి అప్పగించాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులకు వసతి సదుపాయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని పేర్కొన్నారు. వారివెంట ఇంజనీర్లు రాజన్న, వినోద్‌కుమార్‌, తదితరులున్నారు.

Read More »

బాధ్యతలు స్వీకరించిన సీనియర్‌ అసిస్టెంట్‌

  రెంజల్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల తహసీల్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌గా భీంరావ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే తాడ్‌బిలోలి గ్రామ రెవెన్యూ అధికారిగా లక్ష్మినర్సయ్య కూడా తహసీల్దార్‌కు నియామక పత్రాన్ని అందజేసి విధుల్లో చేరారు. బాన్సువాడ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసి పదోన్నతిపై సీనియర్‌ అసిస్టెంట్‌గా రావడం జరిగిందని తహసీల్దార్‌ వెంకటయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిటి వినయ్‌ సాగర్‌, ఆర్‌ఐ క్రాంతికుమార్‌ ఉన్నారు.

Read More »

బయోగ్యాస్‌ పొయ్యిలను పంపిణీ చేసిన సర్పంచ్‌

  రెంజల్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామంలో సోమవారం వినియోగదారులకు స్థానిక సర్పంచ్‌ కలీంబేగ్‌ బయోగ్యాస్‌ పొయ్యిలను పంపిణీ చేశారు. నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత దత్తత గ్రామంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పొగలేని పొయ్యిలను పంపిణీచేసినట్లు పేర్కొన్నారు. రూ. 150 విలువచేసే బయోగ్యాస్‌ పొయ్యిలను కేవలం రూ. 25 లకు మాత్రమే అందించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్లాంట్లను కూడా నిర్మిస్తామని బయోగ్యాస్‌ వ్యవస్థ ఏ.ఇ. భాస్కర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ యాదవరావు, ...

Read More »

పౌరసరఫరాల విభాగం ఉద్యోగుల పద్దతి మారాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న లారీని ఆర్మూర్‌ వద్ద ఈనెల 22న పట్టుకున్నప్పటికి ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడంలోని ఆంతర్యం ఏంటని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ప్రశ్నించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకులను అక్రమంగా తరలిస్తుంటే పట్టుకొని 6-ఎతో పాటు క్రిమినల్‌ కేసు నమోదు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం పట్ల పౌరసరఫరాల శాఖ అదికారులపై జిల్లా కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం ...

Read More »

వేసవి నీటి ఎద్దడి నివారణ పనుల చెల్లింపునకు నిధులు మంజూరు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2015-16లో జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్సాభావ పరిస్థితులలో నీటి ఎద్దడి నివారణకు చేపట్టిన 1812 పనులకు చెల్లింపులు చేసేందుకై రూ. 8 కోట్ల 15 లక్షల 54 వేల 684 ల నిధులను గ్రామీణ నీటి సరఫరా శాఖకు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల నుండి తీసుకున్న బోర్లు, బావులకు అద్దె చెల్లించేందుకు, బోరుబావులను ...

Read More »

విఆర్వోలపై తహసీల్దార్‌ ఆగ్రహం

  రెంజల్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామస్థాయి రెవెన్యూ అధికారులపై తహసీల్దార్‌ వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తహసీల్‌ కార్యాలయంలో రుణ అర్హత కార్డులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని కౌలుదారులకు సరైన అవగాహన కల్పించాలని, ఖచ్చితంగా వివరాలను మీ సేవలో పొందుపర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆన్‌లైన్లో రూ. 35 చెల్లించి నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేసే లక్ష్యంగా పనిచేయాలని విఆర్వోలకు తహసీల్దార్‌ సూచించారు. కౌలుదారులు ఎల్‌ఇసి కార్డులు తీసుకోకపోతే ...

Read More »

సార్వత్రిక సమ్మె గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబరు 2న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు సంబంధించిన గోడప్రతులను కామారెడ్డిలో సోమవారం ఏఐటియుసి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు వి.ఎల్‌.నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజేపి, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం నెలకు 18 వేలుగా నిర్ణయించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాలు రద్దుచేసి క్రమబద్దీకరించాలని, సమాన పనికి, సమాన వేతనం చెల్లించాలని, అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని ...

Read More »

ఆదర్శంగా నిలుస్తున్న భారీ మట్టి వినాయ విగ్రహం

  కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శివ వినాయక హిందూ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పెద్దమ్మగల్లిలో ఏర్పాటు చేస్తున్న 20 ఫీట్ల ఎత్తున వినాయక విగ్రహం అందరిని ఆకర్షిస్తోంది. పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ గత మూడు సంవత్సరాలుగా క్లబ్‌ సభ్యులు మట్టి వినాయకుని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 20 ఫీట్ల ఎత్తుతో ప్రత్యేకంగా గంగ నుంచి తెచ్చిన మట్టితో వినాయకుని తయారుచేయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణ కోసం ...

Read More »

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

  బాన్సువాడ, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా బాన్సువాడ ప్రాంతంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. చారిత్రాత్మక ఆలయాలైన బాన్సువాడ ఆదిబస్వేశ్వర, సోమేశ్వర ఆలయంతోపాటు రామేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానికులతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయా ఆలయాలకు బాన్సువాడ ఆర్టీసి డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. దీంతోపాటు పలు ఆలయాల వద్ద జాతర, ఉత్సవాలు నిర్వహించారు. ఈ ప్రాంతంలోని ...

Read More »

20 మండలాలతో కూడిన జిల్లాను ప్రకటించాలి

  – బిజేపి డిమాండ్‌ రామాయంపేట, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఏర్పడిన రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్న కొత్త జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ లో భాగంగా మెదక్‌ జిల్లాను 14 మండలాలు కాకుండా 20 మండలాలతో కూడిన జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రామాయంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని భారతీయ జనతాపార్టీ సోమవారం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తహసీల్దార్‌ శంకర్‌ నాయక్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం ...

Read More »

చీమలకు ఆహారం వేస్తే శని ప్రభావంతో వచ్చే కష్టాలు, మరణభయం ఉండదా..?

మన సాంప్రదాయం ప్రకారం ప్రతి రోజూ, ప్రతి వ్యక్తీ దానం చెయ్యాలి అని చెప్తారు. రోగ పీడితులు, గ్రహ పీడితులు, ఇంకా అందరూ. పేదవాళ్ళకి, అవసరమైన వాళ్ళకీ దానం చేస్తే ఎంతో పుణ్యం రావటమేకాక మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ కరిగి పోతాయి. దానాలు షోడష రకాలంటారు. వీటిలో ముఖ్యంగా అన్నదానం చాలా గొప్పది. అయితే అందరూ అన్నదానం చెయ్యగలరా? ఎంత కష్ట పడ్డా వారి కుటుంబ అవసరాలు గడవటానికే ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది వున్నారు మన దేశంలో. అలాంటివారు రోజూ అన్నదానమో ...

Read More »

జంటగా.. పెళ్లి వేడుకకు!

మాదాపూర్‌/హైదరాబాద్‌: టాలీవుడ్‌ అందాల జంట.. నాగచైతన్య, సమంత ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరిద్దరి పెళ్లి గురించి చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి అవుననో, కాదనో వారు తేల్చిచెప్పలేదు. సమంత తన మెడలో ‘ఎన్‌’ అనే అక్షరం లాకెట్‌ ధరించి, తన జీవితంలో ఎంతో ముఖ్యమైందని చెప్పడం తప్ప ఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరవడం ఇదే మొదటిసారి.

Read More »

నాకా… భ‌య‌మా… పవన్ అలా మాట్లాడ‌టం స‌రికాదు… సీఎం చంద్రబాబు

అనంత‌పురం: ‘ఏ లొసుగులూ లేకపోతే సీఎం ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయట్లేదు? సీబీఐ కేసులంటూ భయపడతారు.. దాచుకోడానికేమైనా ఉన్నాయా? ఏమీ లేనప్పుడు కేంద్రమంటే ఎందుకంత భయం?’ అని పరోక్షంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీలో దుమారం చెలరేగుతోంది. తెలుగుదేశం ఎంపీలు ఒక్కొక్కరిగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ పైన నిప్పులు చెరుగుతున్నారు. చివరికి ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు సైతం పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆదివారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం విలేకరులతో ...

Read More »

ఆమె కడుపులో పెరుగుతోంది అదే..

ఫ్లోరిడా: ప్రపంచంలో వింతలకు ఏమాత్రం కొదవలేదు. ప్రతి రోజూ ఏదోమూల అటువంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది వింటే మాత్రం షాక్‌కు గురికాక తప్పరు. ఫ్లోరిడాకు చెందిన మహిళ(33) ఏడువారాల క్రితం గర్భం దాల్చింది. గతంలో రెండుసార్లు ఆమెకు గర్భస్రావం కావడంతో ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటోందామె. వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల ఆస్పత్రికి వెళ్లింది. ఆమె గర్భాన్ని స్కాన్ చేసిన వైద్యులు నివ్వెరపోయారు. ఎందుకంటే స్కానింగ్‌లో పిండం స్థానంలో వారికి కనిపించింది కుందేలు పిల్ల ఆకారం. స్కానింగ్ చూసిన గర్భిణి ...

Read More »

ఆయననే పెళ్లి చేసుకుంటా.. పేరుమాత్రం సీక్రెట్‌!

రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించి చరిత్ర సృష్టించింది రెజ్లర్‌ సాక్షి మాలిక్‌. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి దేశాన్ని ఆనందంలో ముంచెత్తిన ఈ అమ్మడు ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నది. అది కూడా సహచర రెజ్లింగ్‌ ఆటగాడినే. బెంగాలీ దినపత్రిక ‘ఆనంద్‌బజార్ పత్రిక’కు ఇంటర్వ్యూ వచ్చిన సాక్షి.. తన పెళ్లి గురించి మనసులో మాటను చెప్పింది. ‘అతను చాలా సపోర్టివ్‌గా ఉంటాడు. నా కలలను తన కలలుగా భావిస్తాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నాకో మంచి స్నేహితుడు దొరికినట్టే’ అని సాక్షి ...

Read More »

బంగారం.. రెండు వారాలు ఆగండి!

కొంత వెనక్కు తగ్గవచ్చంటున్న నిపుణులు ముంబై/న్యూయార్క్: పసిడికి సంబంధించి వచ్చే రెండు వారాలూ వేచిచూసే ధోరణి అవలంబించడం మంచిదన్నది నిపుణుల సూచన. అమెరికా ఫెడ్ ఫండ్ రేటును  (ప్రస్తుత శ్రేణి 0.25-0.50 శాతం) పెంచే విషయంలో నెలకొన్న సందిగ్ధత… పసిడిపైనా పడుతుందన్నది వారి వాదన. మొత్తంమీద పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,340 డాలర్ల దిగువకు పడిపోవడం వెనకడుగును సూచిస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది మద్దతు స్థాయి కావటం వల్ల ఇక్కడి నుంచి పసిడి పెరుగుతుందా? లేక మరింత కిందకు జారుతుందా? అన్నది ...

Read More »

అధిక ఫీజులపై అదుపేదీ?

ఊదురుగొట్టం వాడు ఊదుతూ ఉంటే చల్పా రుడు గొట్టం వాడు చల్లార్పుతున్నట్లుగా ఉంది ఫీజుల విషయంలో కొన్ని ప్రైవేట్‌ సంస్థలు పాలకులు వ్యవహరిస్తున్న తీరు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేయరాదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలుతప్పవని పాలకులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కొన్ని విద్యాసంస్థలకు నోటీసులు కూడా ఇస్తున్నారు. అయినా ఇవేమి పట్టనట్టు తమనేమి చేయ వన్నట్టుగా కొన్ని యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు అయి తే గతఏడాది కన్నా ఇప్పటికీ ఫీజులు రెట్టింపు చేశారు. మరికొన్ని ...

Read More »

భార్య శవాన్ని మోస్తూ 10 కిమీ నడక దృశ్యం బహ్రెయిన్ ప్రధానినీ కదిలించింది!

ఇటీవల ఓడిషా రాష్ట్రంలో భార్య శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్ల మేరకు నడిచిన ఓ బాధితుడి కన్నీటి కథ బహ్రెయిన్ ప్రధానమంత్రిని సైతం కదిలించింది. తక్షణం బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి.. ఆ బాధితుడి వివరాలను సేకరించారు. ఒడిశాకు చెందిన దనా మాఝీ భార్య శవాన్ని మోస్తూ పది కిలోమీటర్లు నడక సాగించిన ఘటన దేశాన్నే కాదు ప్రపంచం దృష్టినీ ఆకర్షించిన విషయం తెల్సిందే. ఈ విషాద ఘటనతో అనేక చలించి పోయారు. ఒడిషా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై తీవ్రమైన ...

Read More »