Breaking News

ఘనంగా బతుకమ్మ వేడుకలు

 

కామారెడ్డి, అక్టోబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పట్టణంలోని సాయిబాబా మందిరం, వేణుగోపాల స్వామి ఆలయం, కిష్టమ్మ గుడి, ప్రసన్నాంజనేయస్వామి ఆలయంతో పాటు వివిధ ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలతో లయబద్దంగా ఆడుతూ పండగ నిర్వహించారు. బతుకమ్మలను కొలిచి అనంతరం నిమజ్జనం చేశారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article