Breaking News

Daily Archives: October 11, 2016

విజయదశమి శుభాకాంక్షలు…

వేగం, నిర్భయం, సత్యం త్రిగుణాత్మకమైన అంశాలతో గత మూడేళ్ళ క్రితం నిజామాబాద్‌ న్యూస్‌. ఇన్‌ ప్రారంభమైంది. నాటి నుంచి దేశ, విదేశాల్లో పాఠకులకు చేరి ఆదరణ పొందుతుంది. రాబోయే కాలంలో పాఠకులందరి ఆదరణతో మరింత సమాచారాన్ని మీముందుకు తీసుకొస్తామని చెబుతూ… దసరా సందర్భంగా దేశ, విదేశాల్లోని నిజామాబాద్‌ న్యూస్‌.ఇన్‌ పాఠకులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అధికారులకు విజయదశమి శుభాకాంక్షలు…

Read More »