Breaking News

భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు సన్మానం

 

కామారెడ్డి, అక్టోబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను శుక్రవారం భారత్‌స్వాభిమాన్‌ ట్రస్టుయోగా సభ్యులు సన్మానించారు. కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. కామారెడ్డి జిల్లా ప్రగతికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో యోగా ప్రతినిదులు గడ్డం రాంరెడ్డి, గరిపల్లి అంజయ్య, ఈశ్వర్‌, లక్ష్మిపతి యాదవ్‌, సిద్దాగౌడ్‌, ఎల్లంకి సుదర్శన్‌, సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article