Breaking News

Daily Archives: October 18, 2016

రైతులను ఆదుకునేందుకు ధాన్యంకొనుగోలు కేంద్రాలు

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, అక్టోబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుకు కనీస మద్దతుధర అందించి, వారిని ఆదుకునేందుకుగాను రాష్ట్రంలో రెండువేల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం సదాశివనగర్‌లోని మల్లన్నగుట్టలో మిషన్‌ భగీరథపై సంబంధిత శాఖల ఇంజనీర్లతో సమీక్ష అనంతరం మాట్లాడారు. రైతులు ధాన్యం సేకరణపై ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని భరోసా ఇచ్చారు. వదంతులు విని తమ ధాన్యాన్ని తక్కువ ధరకు ...

Read More »

20న ఉద్యానపంటల సాగుపై అవగాహన సదస్సు

  కామారెడ్డి, అక్టోబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో ఈనెల 20న ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు కామారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శేఖర్‌ తెలిపారు. సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పార్థసారధి హాజరుకానున్నట్టు తెలిపారు. ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఉద్యానపంట కాలనీలను ఏర్పాటుచేసుకోవడం, వివిధ ప్రాంతాల్లోని నేలల స్వాభావాన్ని బట్టి నిర్దిష్ట ఉద్యానపంటలను ...

Read More »

వచ్చే రెండేళ్లలో 87 లక్షల గృహాలకు మిషన్‌ భగీరథ ద్వారా నీరు

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, అక్టోబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ ద్వారారాష్ట్రంలో 40 వేల కోట్లతో 87 లక్షల గృహాలకు వచ్చే రెండు సంవత్సరాలలో తాగునీరు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సదాశివనగర్‌, మల్లన్నగుట్టలో హెడ్‌వర్క్‌ కేంద్రాన్ని సందర్శించి జరుగుతున్న పనులపై గ్రిడ్‌ మరియు గ్రామీణ నీటిసరఫరా ఇంజనీర్లతో పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ ...

Read More »

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

  – కామారెడ్డి జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి కామరెడ్డి, అక్టోబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణకోసం తమప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని కామారెడ్డి జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి అన్నారు. కామారెడ్డిలో మంగళవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎందరో పోలీసులు తమ ప్రాణాలు కోల్పోయారని, వారి సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. పోలీసులు, ప్రజలు స్నేహపూర్వకంగా భాగస్వాములై శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ...

Read More »

కామారెడ్డి జిల్లా ఎస్‌పిని సన్మానించిన కౌన్సిలర్లు

  కామారెడ్డి, అక్టోబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మంగళవారం కామారెడ్డి జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డిని సన్మానించారు. ఎస్‌పిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న మహిళా కౌన్సిలర్లు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. నూతన జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ రాంకుమార్‌గౌడ్‌, యాదమ్మ, శశిరేఖ, గోనె సునిత ఉన్నారు.

Read More »

అమ్మవారిని దర్శించుకున్న మేడారం ఏసి అశోక్‌

  బాసర, అక్టోబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలో బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో ఏఇవోగా బాధ్యతలు నిర్వహించిన అశోక్‌ ప్రస్తుతం మేడారం ఏసిగా విదులు నిర్వహిస్తున్నారు. కాగా మంగళవారం బాసర ఆలయ ఇవో వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ఆయన విచ్చేసి సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి తీర్థ, ప్రసాదాలు, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఇవో వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌ సాయిలు, ఇతర అధికారులున్నారు.

Read More »

దృవీకరణ పత్రాలజారీలో నిర్లక్ష్యం తగదు

  నిజామాబాద్‌, అక్టోబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యాభ్యాసంలో విద్యార్థులకు భంగం కలగకుండా వారికి కావల్సిన కులధృవీకరణ పత్రాలు అందించేలా మండల విద్యాశాఖాధికారులు బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మండల విద్యాశాఖాదికారులతో, తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు కులదృవీకరణ పత్రాలుఅందేలా చర్యలు తీసుకోవాలని, వారికి సంబంధించిన వివరాలు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రొఫార్మాలో ...

Read More »

ఆశాభంగం!

భారతదేశం ఆతిథ్యమిచ్చిన ‘బ్రిక్స్‌’ శిఖరాగ్ర సదస్సు గోవాలో ఘనంగా ముగిసింది. ఉగ్రవాదంపైన ఈ సదస్సు ఘాటుగా స్పందించినప్పటికీ, అది తాము కోరుకున్నరీతిలో లేనందుకు ప్రధాని నరేంద్రమోదీ సహా అనేకమందికి తీవ్ర నిరాశ కలిగేవుంటుంది. గోవా డిక్లరేషన్‌ పాతికసార్లు ఉగ్రవాదం ఊసెత్తి, లోతుగా వ్యాఖ్యానాలు చేసినప్పటికీ అంతగా సంతృప్తి కలిగించలేకపోవడంలో అర్థం ఉన్నది. కనీసం ‘సరిహద్దు ఉగ్రవాదం’ అన్న ఒక్కమాటైనా నలుగురితోనూ అనిపించి, పొరుగుదేశాన్ని దునుమాడేయాలన్న భారతదేశం కోరిక ఏకాభిప్రాయం కొరవడిన కారణంగా నెరవేరకుండా పోయింది. చైనా, రష్యాలకు ప్రమాదకరంగా ఉన్న ఇస్లామిక్‌స్టేట్‌నీ, సిరియాలోని ఒక ...

Read More »

మాతృత్వానికే మచ్చ తెచ్చింది.. కన్నబిడ్డను నేలకేసికొడుతున్నా.. సహజీవనం కోసం?

మాతృత్వానికే మచ్చ తెచ్చింది. సహజీవనానికి అడ్డున్నాడనే అక్కసుతో కన్నబిడ్డనే పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన కృష్ణాజిల్లా పెనమలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఏడాదిన్నర క్రితం మహారాష్ట్రలోని బాలాగఢ్‌ జిల్లా నుంచి వచ్చి ప్రియుడు రాజారావుతో కలిసి గోసాలకు వచ్చి జీవిస్తోంది. పెనమలూరు మండలం గోసాలలో ఐదేళ్ల కుమారుడ్ని రేఖ మహిళ తన ప్రియుడితో కలిసి హతమార్చింది. ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న బాలుడిని ప్రియుడు రాజారావు నేలకేసి కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను కళ్లారా చూసినా ఆ తల్లి హృదయం ఏమాత్రం కరగలేదు. ...

Read More »

గర్ల్ ఫ్రెండ్ లేదు.. భార్యా లేదు.. తీవ్రమైన సెక్సువల్ ఫ్రస్టేషన్.. ఏం చేశాడో తెలుసా.. బాటిల్‌లో..?

గర్ల్ ఫ్రెండ్ లేదు. భార్యా లేదు. తీవ్రమైన సెక్సువల్ ఫ్రస్టేషన్.. వయస్సు మళ్లిన 50 ఏళ్ల వ్యక్తి. సెక్సువల్ ఫ్రస్టేషన్‌‌తో బుద్ధి గడ్డితిని పరువు పోకూడదని తిక్కపనిచేశాడు. అయినా పరువు పోయే పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే? హోండరస్ దేశంలోని టెగసిగప్లా అనే ప్రాంతంలో ఓ 50 ఏళ్ల వ్యక్తి.. ఓ రోజంతా విపరీతమైన సెక్స్ కోరికలతో రగిలిపోయాడు. ఇక వల్ల కావట్లేదని డిసైడైన ఆ వ్యక్తి తిక్కపనిచేశాడు. ఓ ఖాళీ బాటిల్‌ను తీసుకొచ్చి.. తన పురుషాంగాన్ని అందులోకి జొప్పించి.. కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. ...

Read More »

ఫ్రీ వై-ఫైతో ఏం చూస్తున్నారో తెలుసా?

పట్నా : రైల్వే స్టేషన్లలో ఉచితంగా అందిస్తున్న వై-ఫైని వాడుకోవడంలో బిహార్ రాజధాని పట్నా అగ్రస్థానంలో నిలిచింది. అయితే.. అక్కడ ఎక్కువగా ఈ వై-ఫైని ఉపయోగించి ఏం చూస్తున్నారో తెలుసా.. పోర్న్ సైట్లు! ఈ విషయాన్ని రైల్వే అధికారులు తెలిపారు. దేశంలో మరే ఇతర రైల్వేస్టేషన్ కన్నా ఉచిత వై-ఫైని పట్నా రైల్వే స్టేషన్ ఎక్కువగా వాడుకుంటోందని, అయితే ప్రధానంగా పోర్న్ సైట్లు వెతకడానికే దీన్ని వాడుతున్నారని రైల్‌టెల్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. పట్నా తర్వాతి స్థానంలో ఇంటర్‌నెట్ సెర్చిలో జైపూర్, బెంగళూరు, న్యూఢిల్లీ ...

Read More »

పరగడుపున నీటితో ప్రయోజనాలెన్నో

ఉదయాన నిద్రలేవగానే పరగడుపున గ్లాసు నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ విశేషాలు ఇవి. పరగడుపున నీళ్లు తాగితే పేగుల్లో కదలికలు పెరుగుతాయి. రాత్రివేళ శరీరం టాక్సిన్స్‌ అన్నింటిని సేకరిస్తుంది. ఉదయాన నీళ్లు తాగగానే ఆ టాక్సిన్స్‌ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండర కణజాలం, కొత్త రక్తకణాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది.  ఖాళీ కడుపున నీళ్లు తాగడం వల్ల కనీసం మెటబాలిక్‌ రేటు 24 శాతం వరకు పెరుగుతుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించేవారికి ఇది చాలా ...

Read More »

జిఎస్‌టి రేట్లపై కీలక భేటీ

నేటి నుంచి కౌన్సిల్‌ సమావేశాలు  న్యూఢిల్లీ: జిఎస్‌టి కౌన్సిల్‌ మూడు రోజుల కీలక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జిఎస్‌టి రేటును ఈ సమావేశాల్లోనే ఖరారు చేసే అవకాశం ఉంది. జిఎ్‌సటికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ నవంబర్‌ 22 కల్లా ఏకాభిప్రాయం సాధించాలని ఆర్థిక శాఖ నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఏప్రిల్‌ నుంచే జిఎస్‌టిని అమల్లోకి తేనున్న విషయం తెలిసిందే. సగటు జీవిపై ప్రభావం చూపే జిఎస్‌టి చట్టంలోని కీలకమైన పన్ను ...

Read More »

ప్రముఖ చానెల్‌పై.. దుమ్మెత్తి పోస్తున్న జూనియర్ అభిమానులు!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ చానెల్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి గురైంది. సోషల్ నెట్‌వర్క్‌లో సదరు ఛానెల్‌పై ఎన్టీఆర్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి కారణం.. దీపావళి రోజున ఆ చానల్ ‘జనతా గ్యారేజ్’ సినిమాను టెలికాస్ట్ చేయడమే. తమ అభిమాన హీరో సినిమాను పండుగ రోజున టెలీకాస్ట్ చేస్తే అందుకు సంతోషించాలి కానీ ఆగ్రహించడం ఎందుకు అనే అనుమానం రావొచ్చు. తమ అభిమాన హీరో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, రూ. 100కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాను ఎలాగైనా ...

Read More »