Breaking News

200 కి.మీ. చేరిన అయ్యప్పల పాదయాత్ర

 

కామారెడ్డి, అక్టోబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అయ్యప్ప దీక్షాపరులు చేపట్టిన మహాపాదయాత్ర శుక్రవారం నాటికి 200 కి.మీ. చేరింది. శుక్రవారం వారు కొత్తూరుకు చేరుకున్నారు. కామారెడ్డి నుంచి శబరిమలై వరకు అయ్యప్పదీక్షా పరులు మహాపాదయాత్రగా తరలివెళ్లారు. అయ్యప్పస్వామిని నెలకొల్పిన ప్రత్యేక రథాన్ని వారి వెంట తీసుకెళుతున్నారు. అందులో ప్రతినిత్యం పూజలు చేస్తు దీక్ష చేపడుతున్నారు. కొత్తూరులోని అయ్యప్ప ఆలయంలో స్వామివారికి పూజలు చేసి భిక్ష చేసినట్టు స్వాములు ఉదయ్‌, రమేశ్‌, వేణుగోపాల్‌,బాలు, రాజేందర్‌, రాకేశ్‌ స్వాములు తెలిపారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article