Breaking News

బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లించాలి

 

భీమ్‌గల్‌, అక్టోబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాబాపూర్‌ గ్రామ సంఘం పరిధిలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు నెలనెల చెల్లించి వడ్డిలేని రుణం పొందాలని ఐకెపి, టి సెర్ప్‌ అధికారి బి.శ్రీనివాస్‌, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ సతీష్‌రెడ్డి, సర్పంచ్‌ పాతెరు అప్సర్‌ సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సంఘం సభ్యులు, ఐకెపి, ఎస్‌బిహెచ్‌ అధికారులు బాబాపూర్‌ బాబాపూర్‌ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లించాలని తద్వారా ప్రభుత్వం ఇచ్చే స్త్రీనిది రుణాలు, బ్యాంకు రుణాలు వడ్డి రాయితీ పొందాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు జుబేదా బేగం, సిఎ, షహనాజ్‌ ఉన్నారు.

Check Also

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ...

Comment on the article