Breaking News

జిల్లా విద్యాధికారికి సన్మానం

 

కామారెడ్డి, అక్టోబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా విద్యాధికారి మదన్‌మోహన్‌కు శుక్రవారం తపస్‌ ప్రతినిధులు సన్మానించారు. డిఇవోను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కారానికి, విద్యా బలోపేతానికి కృషి చేయాలన్నారు. డిఇవో స్పందిస్తూ విద్యారంగ సమస్యల పరిస్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో రమేశ్‌గౌడ్‌, రాఘవరెడ్డి, లక్ష్మణ్‌రావు, నాగరాజు, రాంచంద్రం, లక్ష్మిపతి, అనిల్‌, శివరాజు, రాజశేఖర్‌, వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article