Breaking News

పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ ర్యాలీ

 

కామారెడ్డి, అక్టోబరు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని కామారెడ్డి ఆర్‌.కె.డిగ్రీ, పిజి కళాశాలల విద్యార్థులు శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ జైపాల్‌రెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ సంతోష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article